హాలీవుడ్ యాక్ట్రెస్ స్కార్లెట్ జాన్సన్ అంటే తెలియాని ఫిల్మ్ సెల‌బ్రిటి ఉండ‌రు. ఈమె అందాల‌కు ఎందరో హీరోలు ఫిదా అయ్యారు. త‌నతో ఒక్కసారి డేటింగ్ ప్రపోజ‌ల్ కోసం సంవ‌త్సరాల త‌ర‌బ‌డి వెయిట్ చేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. రీసెంట్‌గా ఓ మ్యాగ్జైన్ నిర్వహించిన ప్రతిష్టాత్మక‌మైన అవార్డుల‌లో సెక్సియ‌స్ట్ ఉమెన్‌గా నిలిచింది. 

ఆ మ్యాగ్జైన్‌కి రెండు సార్లు వ‌ర‌స‌గా త‌నే సెక్సియ‌స్ట్‌గా ఉమెన్‌గా ఎంపిక కావండంతో అంద‌రి దృష్టి  ఈ బ్యూటీపైనే  ప‌డింది. ఎట్ ప్రెజెంట్ స్కార్లెట్ ఓ ప్రెంచ్ జ‌ర్నలిస్ట్‌తో డేటింగ్ చేస్తుంది. త‌న రిలేష‌న్ గురించి మాట్లాడుతూ 'నా మొద‌టి రిలేష‌న్ కంటే ఎట్ ప్రెజెంట్ ల‌వర్‌తోనే హ్యాపీగా ఉన్నాను. మా ఇద్దరి డేటింగ్ ఎంతో ఆనందాన్ని ఇస్తుంద‌ని' స్టేట్‌మెంట్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: