Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 3:51 pm IST

Menu &Sections

Search

'బుర్రకథ'కి న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ !

 'బుర్రకథ'కి న్యూ  రిలీజ్ డేట్ ఫిక్స్ !
'బుర్రకథ'కి న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పెద్దగా హిట్లు లేకపోయినా,  సాయికుమార్ ఆది మాత్రం  వరుసగా సినిమాలను చేసుకుంటూ  సరైన బ్రేక్ కోసం ముమ్మరంగా  తన వంతు ప్రయత్నం తను చేస్తున్నాడు. కాగా తాజాగా  రచయిత డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో ఆది హీరోగా  రాబోతున్న సినిమా 'బుర్రకథ'.  కాగా ఈ సినిమా జూన్ 28న విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ ఇష్యూస్ కారణంగా విడుదల తేదీ  జూన్ 29కి మారింది. ఇక ఈ సినిమాలో  కంటెంట్ కంటే కూడా డైలాగ్ లే ఎక్కువ  హైలెట్ అవుతాయట.  


ఎంతైనా డైలాగ్ రైటర్,  డైరెక్టర్ గా మారితే ఇది చాలా సహజమైన విషయమే అనుకొండి. కానీ కాన్సెప్ట్ కూడా హైలెట్ అయితే బాగుండేది. మొత్తానికి టీజర్ అయితే యూత్ కు  బాగానే కనెక్ట్ అయ్యేలానే ఉంది.  పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా రానున్న  ఈ సినిమాలో ఆది సరసన  మిస్తీ చక్రబోర్తి , నైరా షా హీరోయిన్స్ గా నటిస్తుండగా  సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్ దీపాల  ఈ సినిమా నిర్మిస్తున్నారు.  









burrakatha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 జగనే అనుకుంటే.. 'జగన్'నే మించిపోయాడుగా  !
 'పప్పు' దెబ్బకి  'బాబు' శకం ముగిసినట్లే !
'ఎన్టీఆర్ - చరణ్' తో పాటు  అజయ్ దేవగణ్  కూడా !
విజయ్ దేవరకొండ మళ్లీ  రొమాంటిక్ సీన్స్ తోనే.. ?
'అఖిల్' హీరోయిన్ పై రూమర్స్ ఆగవా ?
'జగన్' పై పగ బట్టిన  వైసీపీ ఎమ్మెల్యేలు !
'జగన్' పాలనలో  'బాలయ్య' సన్నిహితుడికి మూడేళ్ళ  జైలు !
'దిల్ రాజు' హిందీలోకి  కూడా !
మెగా 'రామాయణం'లో  మెగా వారసులు ?
బీజేపీలోకి  వైసీపీ కీలక నేత.. నిజమేనట !
స్పోర్ట్స్ డ్రామా కోసం  ఫుల్ వర్కౌట్స్  చేస్తోన్నాడుగా !
రజినీకాంత్  డైరెక్టర్ తో  రానా ?
 జగన్ స్మైల్ కి  'బాబు'గోరి బాధ వర్ణాతీతం !
ఒకేరోజు వస్తోన్న ఈ 'వారసుల' పరిస్థితి ఏమిటో ?
బాబుగోరి మీడియా పై  జగన్ గురి !
విక్రమ్ - కమల్ హాసన్ సినిమా పరిస్థితి ఏమిటి ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.