ఇప్పటి హీరోయిన్స్ అందాలను ఆరబోయటంలో ఆరితేరిపోయారు. సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ నిత్యం హీటేక్కిస్తున్నారు. ప్రఖ్యాత ప్లేబోయ్ కవర్ పేజీపై నగ్నంగా కనిపించిన తొలి భారతీయ నటిగా షెర్లిన్ చోప్రా సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది. హైదరాబాద్ ఇండస్ట్రీ టు బాలీవుడ్ కెరీర్ కోసం సాగించిన జర్నీలో ఈ అమ్మడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆ క్రమంలోనే ఎవరూ ఊహించని డేరింగ్ యాక్టివిటీస్ తో నిరంతరం మీడియా లైమ్ లైట్ లో నిలిచింది. 


ప్రస్తుతం 35 ఏళ్ల వయసులోనూ షెర్లిన్ న్యూడిటీనే నమ్ముకుని ఆ తరహా ఫోటోలు- వీడియోల్ని విరివిగా అంతర్జాలంలోకి వదలడం ద్వారా యువతరం అటెన్షన్ తనవైపు తిప్పేసుకుంటోంది. ఇన్ స్టాగ్రమ్ వేదికగా షెర్లిన్ నిరంతరం ఏదో ఒక హాట్ ఫోటోని లేదా వీడియోని రిలీజ్ చేస్తూ టచ్ లో ఉంటోంది. తాజాగా మరోసారి తనలోని హాట్ నెస్ ని ఎలివేట్ చేస్తూ థీమ్ బేస్డ్ ఫోటోని రివీల్ చేసింది. బెడ్ కాఫీ తాగుతూ రిలాక్స్ డ్ గా కనిపిస్తున్న దృశ్యం అది.


బెడ్ పై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా ఉన్న షెర్లిన్ ఓ తెల్లని దుప్పటాతో అందాల్ని పాక్షికంగా కవర్ చేసింది. బెడ్ పై ఈ లుక్ టూ హాట్ అంటూ యువతరంలో చర్చకు తావిచ్చేలా ఉందీ ఫోజు.సెక్స్ సింబల్.. బ్యాడ్ గాళ్! అని తనను ఎవరైనా పిలిస్తే అందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పని ఈ భామ ఆ ఇమేజ్ ని కాపాడుకునేందుకు ఇలా పాకులాడుతోందా? ఆ ట్యాగ్ వల్లనే షెర్లిన్ కి బాలీవుడ్ లో మెయిన్ స్ట్రీమ్ ఛాన్సుల్లేకుండా పోయాయా?  నటిగా నిరూపించుకున్నా.. సైడ్ దారి పట్టడం వల్లనే ఫిలింమేకర్స్ తనని దూరం పెట్టారా? అన్నది ఆ హాటీనే విశ్లేషించుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: