Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 11:31 am IST

Menu &Sections

Search

ఎట్టకేలకు `బుర్రకథ` రిలీజ్ కాబోతోంది?!

ఎట్టకేలకు `బుర్రకథ` రిలీజ్ కాబోతోంది?!
ఎట్టకేలకు `బుర్రకథ` రిలీజ్ కాబోతోంది?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

రిలీజ్ డైలమా వల్ల ఎలాంటి టెన్షన్ కి గురవుతుందో చెప్పాల్సిన పనేలేదు. ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ తాకిడికి గురైన రైతులా అయిపోతుంది పరిస్థితి. రిలీజ్ టైమ్ లో ఏ నిర్మాత - దర్శకులకు ఉండే టెన్షన్స్ అన్నీ ఇన్నీ కావు. అసలే వారానికి ఐదారు సినిమాలు రిలీజవుతుంటే ఓవైపు ప్రైమ్ ఏరియాలో థియేటర్లు దొరకని టెన్షన్ ఉంటుంది.

 

మంచి థియేటర్లలో వేస్తేనే సినమా ప్రేక్షకులకు చేరువవుతుంది కానీ.. ఏదో ఒక థియేటర్ లో వేసినా జనాలకు చేరని సన్నివేశం ఉంటుంది. ఇకపోతే ఇటీవల `బుర్రకథ` టీమ్ కి రిలీజ్ టెన్షన్ తప్పలేదు. గత నెల 28 న రావాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడింది. అదే నెల 29 రిలీజవుతుందని పోస్టర్ వేసినా కుదరలేదు. అటుపై దర్శకహీరోలు మీడియా ముఖంగా సెన్సార్ ట్రబుల్స్ వల్ల రిలీజ్ కుదరలేదని ప్రకటించారు.

 

అన్నిటినీ  క్లియర్ చేసుకుని కొత్త తేదీని చెబుతామన్నారు. ఎట్టకేలకు జూలై 5 రిలీజ్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఈ వారం ఒకేసారి ఐదు సినిమాలు రిలీజవుతుండడంతో ఇతరులతో మాట్లాడుకుని థియేటర్ల పరంగా సమస్యల్లేకుండా ప్లాన్ చేశారట. అయితే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గత కొంతకాలంగా ఫ్లాపుల నుంచి బయటపడేందుకు హీరో ఆది చేయని ప్రయత్నం లేదు.

 

అందుకే `బుర్రకథ` పైనే ఆది హోప్స్ అన్నీ. డైమండ్ రత్నం డెబ్యూ చిత్రం కావడంతో అతడికి టెన్సన్ సన్నివేశం ఉంది. ఈ ప్రయత్నం సక్సెస్సేనా? అన్న ముచ్చటా సాగుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ రైట్స్ ను వింటేజ్ క్రియేషన్స్  దక్కించుకుని రిలీజ్ చేస్తోంది. దీపాల ఆర్ట్స్ బ్యానర్ పై హెచ్ కె.శ్రీకాంత్ దీపాల నిర్మించారు. పక్కా కామెడీ ఎంటర్ టైనర్ ఇది. ఆది సరసన మిస్తీ చక్రవర్తి- నైరా షా నాయికలు. రెండు మెదళ్లతో పుట్టిన హీరో ఎలాంటి సన్నివేశాల్ని ఎదుర్కొన్నాడు? అతడి ప్రేమకథ ఏ కంచికి చేరుకుంది? అన్నదే సినిమా కథాంశం.


burra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ సాంబారు మసాలా యమ డేంజర్‌...అందులో హానిచేసే బ్యాక్టీరియా: అమెరికా పరిశోధన సంస్థ..
బిడ్డను, భర్తను కోల్పోయి.. గుండెలవిసేలా విలపించిన మధుమిత...
కోడెల శివప్రసాద్ హఠాత్మరణం పై ...ప్రముఖుల ఆవేదన ...
సగానికి పడిపోయిన సౌదీ చమురు ఉత్పత్తి... పెరిగిన క్రూడాయిల్ ధర.
తిరుగులేని పల్నాడు నేత కోడెల శివప్రసాద్ ... ఇక లేరు
తండ్రి నుంచి డబ్బు కొట్టేసేందుకు కిడ్నాప్‌ డ్రామా...బెడిసి కొట్టిన కూతురి పథకం...
'ఏ 56 కూడా నిన్ను ఆపలేదు నాన్న'... పుట్టిన రోజున చిదంబరానికి కుమారుడు కార్తి మెసేజ్..
అదే జరిగితే చారిత్రాత్మకం, అపూర్వం....'హోడి మోడీ' సభ పై అంబాసిడర్ హర్షవర్ధన్...
బోటు ప్రమాదంలో శవాసనం వేసి.... ప్రాణాలు దక్కించుకున్న హైదరాబాద్ వాసి....
20 మంది విద్యార్థులను కాపాడిన భారత సైన్యం
అమితాబ్ కు చిరంజీవి చిరు కానుక...
గ్యాంగ్ స్టర్‌గా కనిపించబోతున్న హీరో వరుణ్ తేజ్
ఒక్క బంతి ఆకుండానే తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణం
నేడు ఓడితే ఇక ఇంటికే..
హైదరాబాద్ కెప్టెన్‌గా రాయుడు ఈజ్ బ్యాక్..
అంతా కలిసి మమ్మల్ని ముంచేశారు
కెప్టెన్ గా ధోనీ తొలి మ్యాచ్.. అలా ముగిసింది
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.