ఇండియ‌న్ హాట్‌మోడ‌ల్ పూన‌మ్ పాండే అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. ఆ మ‌ధ్య ఈ బేబి చేసిన హంగామ అంతా ఇంతా కాదు. ఎక్కడి ప‌డితే అక్కడ న్యూడ్ షో ఇస్తానంటూ క్రికెట‌ర్లను తెగ‌ బెధ‌ర‌గొట్టింది. దీంతో పూన‌మ్‌తో పెట్టుకోవాలంటే చాలా మంది భ‌య‌ప‌డుతున్నారు. కాని పూన‌మ్‌పాండే మాత్రం నేను మారేది లేదు, న‌న్ను ఎవ‌రూ మార్చేలేర‌ని మ‌రోసారి నిరూపించింది. 

పూన‌మ్ పాండే లేటెస్ట్‌గా త‌న న్యూడ్ ఫోజ్‌ను నెట్‌లో ప‌బ్లిష్ చేసింది. ఇదంత రెండు రోజుల క్రితం జ‌రిగిన మేట‌ర్‌. పూన‌మ్ పాండే త‌న డెబ్యూ ఫిల్మ్ న‌షాతో ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. దాంతో పూన‌మ్, బాలీవుడ్‌ హాట్ బ్యూటిస్ ఒక‌రిగా స్థానంను సంపాదించుకుంది. ఇప్పుడు పూన‌మ్ పాండే ఒక ఐటెం సాంగ్‌లో న‌టించ‌బోతుంది. క‌న్నడ ఇండ‌స్ట్రీకు చెందిన ఓ మూవీ కోసం పూన‌మ్ పాండే హాట్ ఐటెం సాంగ్ చేస్తుంది.

ఇందులో పూన‌మ్ అందాలను శృతిమించే విధంగా చిత్రీక‌రించే అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు. ఈ ఐటెం సాంగ్‌ను చేయ‌టానికి పూనమ్‌పాండే అక్షరాల అర‌వై ల‌క్షల రూపాయ‌ల‌ను తీసుకుంటుంది. త‌న మొద‌టి ఫిల్మ్ న‌షాతో బాలీవుడ్ మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న పూన‌మ్‌, ఇప్పుడు ఐటెం సాంగ్ స్పెష‌లిస్ట్‌గా మారాల‌నుకుంటుంది. అందుకే డిమాండ్ ఉన్నంత వ‌ర‌కూ చూపించి, అందినంత దోచేసుకోవాల‌నే ప్లానింగ్‌లో ఉంది. నెట్‌లో రిలీజ్ చేసిన పూన‌మ్ న్యూడ్ ఫోటో మాత్రం, ఈ బేబీకు విప‌రీత‌మైన పబ్లిసిటీను క్రియోట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: