60 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి 30 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా కనిపిస్తున్నారు అంటే ఎవరు వారిని నాగార్జున అంటారు.  అదే 45 సంవత్సరాల వయసున్న వ్యక్తి 25 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా కనిపిస్తున్నారు అంటే... వాళ్ళు మలైకా అరోరా అంటారు.  


మలైకా వయసు 45 సంవత్సరాలు అంటే ఎవరు నమ్మరు.  ఇప్పటికీ ఫిగర్ ను అలా కాపాడుకుంటూ వస్తున్నది. సినిమాల్లో కనిపించేది తక్కువే అయినా, రియాలిటీ, టీవీ షోలలో నిత్యం కనిపిస్తూ దూసుకుపోతున్నది.  అలాగే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ దూసుకుపోతున్నది.  


రీసెంట్ గా ఓ ఫోటోను షేర్ చేసింది.  వైట్ కలర్ ఇన్నర్, ఓ చిన్న గోల్డ్ చైన్, కళ్ళకు లవ్ సింబల్ గాగుల్స్ పెట్టుకున్నారు.   దీనికి హే మీరేం చూస్తున్నారు అని క్యాప్షన్ ఇచ్చింది.  ఈ క్యాప్షన్ ఇస్తే... ఎవరికైనా ఏమని అనిపిస్తుంది.  ఎవరైనా ఎక్కడ చూస్తారు.  


ఎక్కడ చూస్తున్నారు అంటే విడమరిచి ఏం చెప్పాలి అంటే అలా ఎక్కడ చూస్తారు... చూపించేవన్నీ అలా చూపిస్తుంటే.. చూడకుండా ఎలా ఉంటారు.  అందులోను సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేది కుర్రకారే కాబట్టి అలాంటి ఫొటోలో షేర్ చేయక తప్పదు.  యూత్  కామెంట్స్ చేయక తప్పదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: