ముందు హీరోయిన్ గా ప్రయత్నించి అక్కడ సెట్ అవ్వక తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అవడం కొందరు భామలు చేసే పని. సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా చేసి స్మాల్ స్క్రీన్ పై యాంకర్ గా అలరిస్తారు. వారిలో యాంకర్ శ్రీముఖి ప్రధమంగా చెప్పుకోవచ్చు. పటాస్ షోతో ఆమె క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్లిందో అందరికి తెలిసిందే. ఇటీవల ఆ షోకి గ్యాప్ ఇచ్చిన అమ్మడు బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ గా వెళ్తుంది అని అంటున్నారు.


అయితే తాను బిగ్ బాస్ షోకి వెళ్లట్లేదని క్లారిటీ ఇచ్చింది శ్రీముఖి. ఒకవేళ ఆమె షోకి వెళ్తే మాత్రం అమ్మడికి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్లే. ఇదిలా ఉంటె ఈమధ్య అమ్మడు తన గ్లామర్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా టైమ్స్ లో బొద్దుగా కనిపిస్తున్న శ్రీముఖి ప్రస్తుతం కొద్దిగా తగట్లు అనిపిస్తుంది. ఈ విషయాన్ని చెబుతూ నడుము అందాలతో ఫోటో షూట్ చేసింది.


ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమాలో హీరోయిన్ చూపించే అందాల ప్రదర్శన కంటే శ్రీముఖి అందాల ప్రదర్శన షాక్ ఇస్తుంది. నాభి అందాలతో శ్రీముఖి క్రేజీగా ఉన్నది. తను పటాస్ షో ఎందుకు ఆపేశానో కొన్ని రోజుల్లో చెబుతా అన్న శ్రీముఖి మళ్ళీ హీరోయిన్ ఛాన్స్ పట్టిందా లేక నిజంగానే బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వెళ్తుందా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: