`ఆర్‌.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ హీరోగా న‌టించిన  `గుణ 369` ఆగ‌స్టు 2న విడుద‌ల కానుంది. అన‌ఘ ఇందులో నాయిక‌. శ్రీమ‌తి ప్ర‌వీణ క‌డియాల స‌మ‌ర్పిస్తున్న చిత్ర‌మిది.  స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాలకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం.  


చిత్ర స‌మ‌ర్ప‌కురాలు ప్ర‌వీణ క‌డియాల మాట్లాడుతూ ``మ‌నం చేసే త‌ప్పుల వ‌ల్ల మ‌న జీవితానికి ఏం జ‌రిగినా ఫ‌ర్వాలేదు. కానీ ప‌క్క‌నోడి జీవితానికి ఏ హానీ జ‌ర‌గ‌కూడ‌దు... అని సాయికుమార్  గంభీర‌మైన స్వ‌రంతో చెప్పే మాట‌ల‌తో `గుణ 369` టీజ‌ర్ ను ఇటీవ‌ల విడుద‌ల చేశాం.   


మరింత సమాచారం తెలుసుకోండి: