లక్ష్మి రాయ్ అలియాస్ రాయ్ లక్ష్మి అలియాస్ రత్తాలు.. ఇవన్నీ ఒక్కరిపేరే.  రాయ్ లక్ష్మి అంతకు ముందు అనేక సినిమాలు చేసింది. స్పెషల్ సాంగ్స్ చేసింది.  అయినా పెద్దగా పేరు రాలేదు.  కానీ, ఖైదీ నెంబర్ 150 సినిమాలో చిరంజీవితో రత్తాలు సాంగ్ చేసి పాపులర్ అయ్యింది.  ఈ సాంగ్ ఆమె కెరీర్ను మలుపు తిప్పింది.  


దీని తరువాత వరసగా అవకాశాలు వస్తున్నాయి.  అవకాశాలు వస్తున్నాయి సినిమాలు చేస్తోంది.  కానీ, అనుకున్న హిట్ మాత్రం దక్కడం లేదు.  సినిమా అవకాశాలు ఉన్నా లేకున్నాఈ హీరోయిన్ మాత్రం పెద్దగా భయపడటం లేదు.  అభిమానులకు చేరువ కావడానికి సోషల్ మీడియాను సాధనంగా చేసుకుంది.  


సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వావ్ అనిపిస్తోంది.  రీసెంట్ గా ఈ అమ్మడు మాల్టా వెళ్ళింది.  అక్కడ ఫోటో షూట్ చేసింది.  అరిటాకు కలర్ లో ఉండే ఇన్నర్, కళ్ళకు కూలింగ్ గ్లాస్ పెట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేసింది.  


ఈ ఫొట కింద మాల్టా డైరీస్ అనే క్యాప్షన్ ఇచ్చింది.  యూరప్ లోని అందమైన దేశంలో అందాలా పొదరిల్లు అనే విధంగా ఉన్నది ఆ ఫోటో.  ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.  ఈ ఫోటో యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: