Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 5:35 pm IST

Menu &Sections

Search

నవదీప్ ప్లానింగ్ అద్దిరింది గా !

నవదీప్ ప్లానింగ్ అద్దిరింది గా !
నవదీప్ ప్లానింగ్ అద్దిరింది గా !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో కి ‘జై’ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన నటి ‘ఆర్య 2’ సినిమాలో అల్లు అర్జున్ పక్కన అజయ్ పాత్రలో నటించి అందరికీ సుపరిచితులు అయ్యారు. గతంలో అనేక సినిమాలు సోలోగా చేసిన పెద్దగా ఇండస్ట్రీలో రాణించలేకపోయారు. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 1 లో హౌస్ లో ఎంట్రీ ఇచ్చి టెలివిజన్ ప్రేక్షకులను అలరించాడు. దీంతో నవదీప్ కి మంచి క్రేజ్ ఏర్పడింది.

navadeep

ఇటువంటి క్రమంలో తాజాగా ఇంస్టాగ్రామ్ లో నవదీప్ ఫుల్ బాడీ వర్క్ ఔట్ లో ఉన్న ఒక ఫోటో అప్లోడ్ చేసి అందరికీ సర్ ప్రైజ్ షాకిచ్చాడు. నవదీప్ మొదటి నుంచి ఫిట్నెస్ కాన్షియస్ పర్సనే కానీ బిగ్ బాస్ టైమ్ లో మాత్రం కాస్త వెయిట్ పెరిగాడు.  ఇప్పుడు నవదీప్ కొత్త లుక్ చూస్తే మాత్రం ఎవరైనా స్టన్ అవ్వాల్సిందే. నవదీప్ తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన ఈ ఫోటో సూపర్ ఫిట్ గా కండల వీరుడి తరహాలో కనిపించడం విశేషం.

navadeep

గ్రే కలర్ స్పోర్ట్స్ వేర్ ధరించి జిమ్ లో తీసుకున్న సెల్ఫీ. హెయిర్ క్లిప్.. లైట్ గా గడ్డంతో బాలీవుడ్ స్టైల్ లో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. నెటిజన్లు ఈ ఫోటోకు పొగడ్తల వర్షం కురిపించారు. 'టాలీవుడ్ సల్మాన్ ఖాన్' అని కూడా ఒకరు.. 'కెప్టెన్ అమెరికా' అంటూ మరొకరు కామెంట్ చేశారు. మరికొంతమంది ఇండస్ట్రీకి చెందిన వారు త్వరలో నవదీప్ విలన్ వేషాలు వేయటానికి వేసిన ప్లాన్ ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు.  

 


navadeep
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలయ్య అందుకే సీరియస్ అవుతారట!
బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ ల పేర్ల లిస్టు లీక్ చేసేసిన నూతన్ నాయుడు..!
‘సైరా’ కోసం కొత్త తరహా ప్రచారానికి తెర లేపిన రామ్ చరణ్…!
‘RRR’ సినిమాపై కొత్త డౌట్ పెట్టుకున్న అభిమానులు..?
మహేష్ బాబు కోసం త్యాగం చేసిన జగపతిబాబు..!
దీని మూలంగానే ‘సాహో’ సినిమా లేట్..?
12 సంవత్సరాల డ్రీమ్ నెరవేర్చకోబోతున్న పూరి జగన్నాథ్..?
పవన్ సినిమా లు మొదలెడితే ఏంటి పరిస్థితి ?
పాపం ప్రభాస్, పాపం ప్రభాస్ ఫాన్స్ .. ఇండస్ట్రి అంతా ఇదే టాక్ !
గాయత్రీ గుప్తా కి ఆ రోగం ఉండటంతో...వద్దని చెప్పేసిన బిగ్ బాస్ షో నిర్వాహకులు..?
పాపం మహేశ్ బాబు ని ఆడేసుకున్నారు !
జాగ్రత్తలు వహిస్తున్న సాయి ధరమ్ తేజ్..!
అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా లో ఎవరు ఊహించని సంచలన నటి..?
మెగా అభిమానుల కోసం సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న రామ్ చరణ్..?
తల బాదుకుంటున్న ప్రభాస్ అభిమానులు…?
బాలయ్య - పూరీ కాంబినేషన్ రిపీట్ ?
ఇండియన్ సినిమా కాదు హాలీవుడ్ సినిమా ‘సాహో’ గురించి కొత్త వార్త..!
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై ఎవరు ఊహించని కామెంట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..!
ఇండస్ట్రీ బ్రేకింగ్ న్యూస్: ఒకే వేదిక పై జగన్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ..?
బాలయ్య సినిమా పై క్లారిటీ ఇచ్చిన పూరి జగన్నాథ్…!
యాంకర్ పై సీరియస్ అయిన విజయ్ దేవరకొండ..?
భర్త రికార్డుల కె ఎసరు పెట్టిన సమంత !
About the author

Kranthi is an independent writer and campaigner.