Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 4:48 pm IST

Menu &Sections

Search

సైరాకు దెబ్బ తప్పదేమో !

సైరాకు దెబ్బ తప్పదేమో !
సైరాకు దెబ్బ తప్పదేమో !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లాట్ లేటెస్ట్ మూవీ సైరా. ఇప్పటికే ఈ సినిమా మీద తెలుగులో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే చిరంజీవి చిత్రానికి వంద కోట్ల వరకు గ్యారెంటీ మార్కెట్‌ వుంటుంది కానీ రెండు వందల కోట్లకి పైగా పెట్టుబడి రాబట్టాలంటే తెలుగేతర మార్కెట్లలోను రాణించక తప్పదు. బాహుబలి తర్వాత తెలుగు చిత్రాలకి ఇతర భాషల్లో పెరిగిన ఆదరణ నేపథ్యంలో రిస్క్‌ చేసారు.


అయితే బాహుబలి మాదిరిగా ఇతర భాషల వారి దృష్టిని ఆకర్షించడంలో సైరా ఇంతవరకు సక్సెస్‌ కాలేదు. రిలీజ్‌ చేసిన టీజర్‌లో కూడా ప్రత్యేకతలు కాకుండా రాజమౌళి షాట్స్‌ కనిపించడంతో మెగా అభిమానులు కూడా దీనిపై భారీగా నమ్మకాలు పెట్టుకోవడం లేదు. అక్టోబర్‌ 2న విడుదల చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో సైరాపై బజ్‌ పెంచడం ఎలా అనే దానిపై నిర్మాత చరణ్‌ మల్లగుల్లాలు పడుతున్నాడు.


భారీ చిత్రాలకి ప్రీరిలీజ్‌ బజ్‌ ఎంతగా వుంటే అంతగా బెనిఫిట్‌ అవుతుంది. హైప్‌ వల్ల ఓపెనింగ్స్‌ బాగా రావడమే కాకుండా సినిమాకి టాక్‌ కూడా బాగా వచ్చినట్టయితే వసూళ్ల ఉధృతికి అది తోడ్పడుతుంది. ఇంత స్కేల్‌లో తీసిన సినిమాలకి ప్రమోషన్లలోనే విజయం దాగి వుంటుంది. ప్రోమోలు ఆకర్షించలేక సరయిన అంచనాలు ఏర్పడకపోతే 2.0 మాదిరిగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. 

saira
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
సెల్ ఫోన్స్ రేట్ లు నా వల్లే తగ్గాయి .. అసెంబ్లీలో బాబుగారి కామెడీ !
పూరీకి, మహేష్ కు ఎక్కడ గొడవొచ్చింది !
ధోనీని తప్పిస్తే అతనికి చెప్పండి .. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు !
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?
ఆ విషయంలో మాత్రం జగన్ ను అభినందిస్తున్న .. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు !
చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఆ పధకాన్ని మెచ్చుకున్న కాగ్ !
అందరిని వెనక్కి నెట్టి రాంచరణ్ అవార్డు ను కైవసం చేసుకోబోతున్నారు !
సోషల్ మీడియాలో జగన్ మీద గగ్గోలు పెడుతున్న తెలుగు తమ్ముళ్లు!
అందాల ఆరబోతతో రెజీనా ఆ  సినిమాలో రెచ్చిపోయిందంటా !
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
బికినీతో కాక రేపిన షమ సికిందర్ !
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
అసెంబ్లీలో దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ !
కాస్టింగ్ కౌచ్ పై హేమా సంచలన వ్యాఖ్యలు .. !
అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !
పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !
ఢిల్లీ మెడలను వంచి జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే !
సోనమ్ కపూర్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేస్తుంది !
కంచె బ్యూటీ అసలు తగ్గడం లేదు .. ఆఫర్లు మాత్రం రావటం లేదు !
షాక్ : లోకేష్ పాదయాత్ర .. షరతులు వర్తిస్తాయి !
ఇస్మార్ట్ శంకర్: ఓపెనింగ్స్ చూసి నోరెళ్ళ బెడుతున్న జనాలు !
భారీ క్లీవేజ్ షోతో హాట్ అందాలలో  రకుల్ !
ఎన్టీఆర్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీడీపీ కార్యకర్తలు !
మిడ్డీలో హాట్ అందాలు !