Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jul 20, 2019 | Last Updated 4:48 pm IST

Menu &Sections

Search

సమంతా పై ఎవరు ఊహించని కామెంట్స్ చేసిన ఛార్మి..!

సమంతా పై ఎవరు ఊహించని కామెంట్స్ చేసిన ఛార్మి..!
సమంతా పై ఎవరు ఊహించని కామెంట్స్ చేసిన ఛార్మి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సమంత ఇటీవల నటించిన ఓ బేబీ సినిమా విడుదల ఈ సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా గురించి చాలామంది సమంత నటన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విడుదలైన మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ లాంటి హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో విమర్శకులు సైతం ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు.


దీంతో వరుసగా రెండు సినిమాలు నాగచైతన్యతో కలిసి నటించిన మజిలీ ఓ బేబీ సినిమా రెండు హిట్లు పడటంతో సమంత మంచి జోష్ మీద ఉంది. మరోపక్క సోషల్ మీడియా వేదికగా సమంతకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఆమెని పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు అందరి ట్వీట్ లకు రిప్లయ్ ఇస్తోంది ఈ బ్యూటీ.


సినీ నటి, నిర్మాత ఛార్మి కూడా సమంతని ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది.''ఏ టైం కి పుట్టావ్ అమ్మ నువ్వు..? నీ హార్డ్ వర్క్, నీ డెసిషన్స్ అండ్ నీ జాతకంకి నమస్కారం'' అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన సమంత ధన్యవాదాలు తెలిపింది. ఛార్మి ట్వీట్ చూసిన సమంత అభిమానులు దిష్టి తీయించుకో సామ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

 



samantha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలయ్య అందుకే సీరియస్ అవుతారట!
బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ ల పేర్ల లిస్టు లీక్ చేసేసిన నూతన్ నాయుడు..!
‘సైరా’ కోసం కొత్త తరహా ప్రచారానికి తెర లేపిన రామ్ చరణ్…!
‘RRR’ సినిమాపై కొత్త డౌట్ పెట్టుకున్న అభిమానులు..?
మహేష్ బాబు కోసం త్యాగం చేసిన జగపతిబాబు..!
దీని మూలంగానే ‘సాహో’ సినిమా లేట్..?
12 సంవత్సరాల డ్రీమ్ నెరవేర్చకోబోతున్న పూరి జగన్నాథ్..?
పవన్ సినిమా లు మొదలెడితే ఏంటి పరిస్థితి ?
పాపం ప్రభాస్, పాపం ప్రభాస్ ఫాన్స్ .. ఇండస్ట్రి అంతా ఇదే టాక్ !
గాయత్రీ గుప్తా కి ఆ రోగం ఉండటంతో...వద్దని చెప్పేసిన బిగ్ బాస్ షో నిర్వాహకులు..?
పాపం మహేశ్ బాబు ని ఆడేసుకున్నారు !
జాగ్రత్తలు వహిస్తున్న సాయి ధరమ్ తేజ్..!
అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా లో ఎవరు ఊహించని సంచలన నటి..?
మెగా అభిమానుల కోసం సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న రామ్ చరణ్..?
తల బాదుకుంటున్న ప్రభాస్ అభిమానులు…?
బాలయ్య - పూరీ కాంబినేషన్ రిపీట్ ?
ఇండియన్ సినిమా కాదు హాలీవుడ్ సినిమా ‘సాహో’ గురించి కొత్త వార్త..!
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై ఎవరు ఊహించని కామెంట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..!
ఇండస్ట్రీ బ్రేకింగ్ న్యూస్: ఒకే వేదిక పై జగన్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ..?
బాలయ్య సినిమా పై క్లారిటీ ఇచ్చిన పూరి జగన్నాథ్…!
యాంకర్ పై సీరియస్ అయిన విజయ్ దేవరకొండ..?
భర్త రికార్డుల కె ఎసరు పెట్టిన సమంత !
About the author

Kranthi is an independent writer and campaigner.