Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 10:47 pm IST

Menu &Sections

Search

చైతూకి నో చెప్పిన మహానటి!

చైతూకి నో చెప్పిన మహానటి!
చైతూకి నో చెప్పిన మహానటి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో నేను శైలజా, నేను లోకల్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’సినిమాలో నటించి తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో ఎంతో మంచి పేరు సంపాదించింది.  ప్రస్తుతం తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న కీర్తి సురేష్ త్వరలో బాలీవుడ్ లో కూడా మెరవబోతుంది. ఇక సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో ఓ ట్రెండ్ సృష్టించిన కింగ్ నాగార్జున ప్రస్తుతం ‘మన్మధుడు2’సినిమాలో నటిస్తున్నారు. 

ఈ మూవీ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్ ‘బంగార్రాజు’సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నాగార్జున తో పాటు ఆయన తనయుడు అక్కినేని నాగ చైతన్య కూడా నటించబోతున్నారు. నాగార్జున సరసన పూజా హెగ్డేని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక నాగచైతన్య సరసన కీర్తి సురేష్ నటిస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.


అయితే టీవల కళ్యాణ్ కృష్ణ.. కీర్తి సురేష్ కు ఫైనల్ నేరేషన్ వినిపించాడట. ఈ మూవీలో తన పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత లేదని తెలుసుకున్న కీర్తి సురేష్  బంగార్రాజు మూవీకి కీర్తి నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.  కళ్యాణ్ కృష్ణ మరో హీరోయిన్ కోసం చూస్తున్నాడట. ఈ మద్య హీరోయిన్ల ఇలాంటి విషయాల్లో హర్ట్ అవడం..మూవీస్ కి గుడ్ బాయ్ చెప్పడం జరుగుతుంది. ఆ మద్య ఓంకార్ తీస్తున్న రాజుగారి గది 3 విషయంలో కూడా తమన్నాకు ఇదే పరిస్థితి ఎదురు కావడం..ఆమె నోచెప్పడం జరిగిందని తెలిసిందే. 
 


keerthi-suresh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!