Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 6:50 pm IST

Menu &Sections

Search

సమంతకు మాత్రమే ఆ అదృష్టం దక్కింది

సమంతకు మాత్రమే ఆ అదృష్టం దక్కింది
సమంతకు మాత్రమే ఆ అదృష్టం దక్కింది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటే మనకు ఇంతకుముందు అనుష్క, నయనతార గుర్తుకు వచ్చేవారు. అనుష్క కెరీర్లో అరుంధతి, భాగమతిలాంటి సూపర్ హిట్లు ఉన్నాయి. కానీ అనుష్క సైజ్ జీరో సినిమా తరువాత సినిమాలు చేయటం తగ్గించింది. నయనతార కూడా తమిళ సినిమాలకు ఇచ్చినంత ప్రాముఖ్యత తెలుగులో ఇవ్వటం లేదు. కేవలం తమిళంలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం వీరిద్దరికీ ప్రత్యామ్నాయంగా సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో వరుస హిట్లు అందుకుంటుంది. 
 
నిన్న సమంత నటించిన ఓ బేబీ సినిమా విడుదలైంది. విడుదలైన అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో సమంత నటన అద్భుతంగా ఉందని, సమంత ఆ పాత్రలో నటించలేదని జీవించిందని ప్రశంసలు వచ్చాయి. 30 ఏళ్ళ వయసు దాటినప్పటికీ, పెళ్ళైనప్పటికీ సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటూనే పోతుంది సమంత. ప్రస్తుతం తెలుగులో వరుస హిట్లు అందుకుంటున్న హీరోయిన్ సమంత మాత్రమే. 
 
 
వరుసగా యూ టర్న్, ఓ బేబీలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు హిట్టవ్వటంతో దర్శకులు కొత్త కథలతో సమంతను సంప్రదిస్తున్నారట. నయనతార గతంలో నటించిన ఒక తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేయటానికి ప్రయత్నాలైతే జరుగుతున్నాయట. కథ నచ్చితే పారితోషికం విషయంలో సమంత పెద్దగా ఇబ్బందులు పెట్టదని తెలుస్తుంది. మిగతా ఏ హీరోయిన్లకు దక్కని అదృష్టం తెలుగులో ప్రస్తుతం సమంతకు మాత్రమే దక్కింది. 



samanta
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ శివజ్యోతి పేరు వెనక అసలు కథ ఇదా...?
సుకుమార్ తప్పు చేసాడా..!
రవితేజ ఆ సినిమా ఫ్రీగా చేస్తున్నాడా...?
స్టార్ హీరోలను ఇబ్బంది పెడుతున్న విజయ్ దేవరకొండ...?
ఇస్మార్ట్ శంకర్ కథ రామ్ కోసం కాదా..?
జగన్ ప్రభుత్వానికి బంఫర్ ఆఫర్..!
బిగ్ బాస్ సీజన్ 3 ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూ..!
జగన్ ఆఫర్ కు ఎన్టీయార్ ఓకె చెబుతాడా...?
సైరాకు వార్నింగ్ బెల్..?
ఇస్మార్ట్ ఈ పరీక్ష పాసవుతాడా...?
జగన్ కు ఆ విషయంలో విమర్శలు తప్పట్లేదు..!
జూనియర్ ఎన్టీయార్ జగన్ భేటీ అందుకేనా...?
మూడు రోజుల్లోనే ఇస్మార్ట్ బ్రేక్ ఇవెన్...?
బిగ్ బాస్3లో విజయ్ దేవరకొండ.. అసలేం జరుగుతోంది?
బోయపాటి సినిమాలో హీరో ఎవరంటే...?
బిగ్ బాస్ సీజన్ 3లో భారీ మార్పులు....?
అర్జున్ రెడ్డి సెంటిమెంట్ ఫాలో అవుతున్న విజయ్..!
వాల్మీకి సినిమాకు నష్టం చేస్తోందెవరంటే..?
రవితేజ సిద్దార్థ్ కలిసి స్మగ్లింగ్ చేస్తున్నారా...?
పూరీ తరువాత సినిమా ఎవరితో అంటే...?
ఆ సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ అంటే...?
రామ్ ఆకలి తీరలేదా ...?
బిగ్ బాస్  షో గురించి షాకింగ్ అప్ డేట్
రామ్ చరణ్ కథ చైతన్యను చేరిందే
పూరీ జగన్నాథ్ కామెంట్స్ పై మహేశ్ ఫ్యాన్స్ ఏమన్నారంటే...?
గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపిక ఎలా అంటే...?
పూరీ అదే తప్పు చేస్తున్నాడా
కిడ్నీ సమస్యతో అమెరికాలో రానా
నారా లోకేశ్ కు కీలక భాద్యతలు అప్పగించిన చంద్రబాబు
జనసేనకు కొత్త సమస్యలు మొదలయ్యాయే
జగన్ ను బీజేపీ హెచ్చరిస్తోందా...?
బిగ్ బాస్ సీజన్ 3 14 మంది సెలబ్రిటీలు వీళ్ళేనా...?
పూరి రామ్ కాంబోలో మరో సినిమా
సాహో రిలీజ్ డేట్ ఆగష్ట్ 30 కాదా...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.