Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 3:01 am IST

Menu &Sections

Search

నాగార్జున తప్పు చేస్తున్నాడా

నాగార్జున తప్పు చేస్తున్నాడా
నాగార్జున తప్పు చేస్తున్నాడా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యేనర్ పై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న సినిమా మన్మధుడు 2. నాగార్జున కెరీర్లో మన్మధుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఆ సినిమాకు సీక్వెల్గా మన్మధుడు 2 సినిమా రాబోతుంది. ఈ సినిమాను ఆగస్ట్ 9న విడుదల చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నాడట. కానీ ఈ డేట్ అంత మంచిది కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
నిజానికి ఆగస్ట్ 15న ప్రభాస్ నటించిన సాహో సినిమా విడుదల కాబోతుంది. బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. దాదాపు 250 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అంత భారీ క్రేజ్ ఉన్న సినిమాకు వారం ముందు మన్మధుడు 2 విడుదల చేస్తే నాగార్జున నష్టపోయే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
దీనికి కారణం ఏమిటంటే ఆగస్ట్ 9న మన్మధుడు విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ వారం రోజుల్లోనే మన్మధుడు2 థియేటర్లు సాహో సినిమా కోసం కేటాయించక తప్పదు. సాహో సినిమా క్రేజ్ తో పోలిస్తే మన్మధుడు2 క్రేజ్ తక్కువ. మన్మధుడు 2 సాహో రెండూ హిట్టైనా సాహో సినిమా ప్రభావం మన్మధుడు 2 కలెక్షన్లపై గట్టిగా పడే అవకాశం ఉంది. మరి నాగార్జున మన్మధుడు 2 రిలీజ్ డేట్ మారుస్తాడో లేదో చూడాలి. 



akkineni-nagarjuna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పూరి రామ్ కాంబోలో మరో సినిమా
సాహో రిలీజ్ డేట్ ఆగష్ట్ 30 కాదా...?
బాయ్ ఫ్రెండ్ సీక్రెట్స్ చెప్పిన అమలా పాల్
జగపతిబాబు వెళ్ళిపోవడానికి మహేశ్ బాబే కారణమా ..?
జగన్ ప్రభుత్వం  కేబినేట్లో తీసుకున్న కీలక నిర్ణయాలివే
నితిన్  తేజకు మాటల్లేవ్ ఎందుకంటే
నాగార్జున బిగ్ బాస్ షో హోస్ట్ చేయట్లేదా....?
రవిప్రకాశ్ భవిష్యత్ కార్యాచరణ ఇదేనా...?
మహానటి కావాల్సింది కానీ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర
జనసేన ఎమ్మెల్యే వైసీపీలో చేరతాడా..?
గ్రామ వాలంటీర్ల ఎంపికలో అవినీతి జరుగుతోందా...?
లోకేశ్ పాదయాత్ర చేయబోతున్నాడా...?
బోయపాటికి సినిమా ఓకె అయిందోచ్
సినిమాలకు గుడ్ బై చెబుతున్న నటి
జగన్ ను మెచ్చుకున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే
రోజుకు 15 లక్షలా
బిగ్ బాస్ వలన నాగార్జునకు ఇబ్బందులా
చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన బీజెపీ
సాహో వాయిదా వలన నష్టం ఎవరికంటే
ప్రతి పేదవాడికి ఇంటిస్థలం
సాహో సినిమా రిలీజ్ డేట్ వాయిదా
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఫస్ట్ లుక్ అప్పుడేనా?
అమ్మఒడి పథకంపై ప్రభుత్వం క్లారిటీ
బిగ్ బాస్ షో ఆగిపోనుందా ?
జనసేన ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే ఎందుకు గెలిచిందంటే
జగన్ పై ఆ మీడియా ఏం మారలేదు
పివిపి ఆ మీడియాపై కేసులేస్తున్నాడా
రోజా అంత పని చేయబోతుందా
స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తానంటున్న డైరెక్టర్
చరణ్ ఫ్లాప్ సెంటిమెంట్ కథ తెలుసా
విద్యుత్ ఒప్పందం గురించి వైసీపీ ఏం చెబుతోందంటే
పీఎం స్కూటీ యోజన నిజమా కాదా
రామ్ చరణ్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడా
ఇస్మార్ట్ శంకర్ కు కొత్త సమస్య వచ్చిందే
వైసీపీ ప్రభుత్వం కొత్త స్కీమ్ భలే ఉందే
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.