Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 4:35 pm IST

Menu &Sections

Search

సెక్సీ లుక్ తో చంపేసిన కియారా అద్వానీ !

సెక్సీ లుక్ తో చంపేసిన కియారా అద్వానీ !
సెక్సీ లుక్ తో చంపేసిన కియారా అద్వానీ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కియారా అద్వానీ ఇప్పుడు బాలీవుడ్ ఈ పేరు ఒక సంచలనం అని చెప్పాలి. ఫ్యాషన్ ప్రపంచానికి ఒక ఐకాన్ గా తయారైంది. కియారాలో ఒక ప్రత్యేకత ఉంది. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే లీనమై నటించగలదు.. అంతే కాదు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా దానికి తగ్గ బాడీ లాంగ్వేజ్ లో మసలుకోగలదు.  ఇక్కడ బాడీ లాంగ్వేజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మినీ స్కర్ట్ వేసుకున్నప్పుడు ఒక తీరులో కూర్చోవాలి.. డీప్ వీ నెక్ ఉన్నప్పుడు ఒక తీరులోనే ముందుకు వంగాలి. 


అలా కాకుండా రచ్చతాళం మాసు మేళం టైపులో ఎలా పడితే అలా ఉంటే డ్రెస్ అందం దెబ్బతింటుంది. అయినా కియారా ఆ ట్రోలర్లలకు దాదాపుగా చిక్కకుండా మంచి ఫ్యాషన్ సెన్స్ తోనే దుస్తులు ధరిస్తుంది. తాజాగా కియారా విమానాశ్రయంలో హాలీవుడ్ నటీమణి తరహాలో కనిపించింది. వైట్ కలర్ మాక్సి డ్రెస్ ధరించి తలకేమో స్టైలిష్ గా ఉండే గ్రే కలర్ హెడ్ బ్యాండ్ కట్టుకుంది.  డీప్ అంటే డీ..ప్ గా ఉండే వీ నెక్ లో దర్శనమిచ్చింది. 


ఇక భుజానికి క్రిస్టియన్ దోర్ బ్రాండ్ బ్యాగ్ ధరించింది.  కళ్ళకేమో గాగుల్స్.. మెడలో పెండెంట్ ఉన్న సన్నటి చెయిన్.. పెదవులపై అందమైన నవ్వు అల్ట్రా స్టైలిష్ అప్సరస మాదిరిగా కనిపిస్తోంది.  దీంతో ఈ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కియారా ప్రస్తుతం 'కబీర్ సింగ్' బ్లాక్ బస్టర్ అయిన జోష్ లో ఉంది. రెమ్యూనరేషన్ కూడా పెంచిందట.  చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.  'గుడ్ న్యూస్'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కీ జవాని' సినిమాల్లో నటిస్తోంది. 

kiara-adwani
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ దేవుడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జనసేన ఎమ్మెల్యే !
భారీ క్లీవేజ్ షోతో హాట్ అందాలలో  రకుల్ !
మిడ్డీలో హాట్ అందాలు !
వైసీపీ మంత్రుల వ్యవహారం జగన్ కు చెడ్డ పేరు తెస్తుందా ?
భారత్ కు కొత్త కోచ్ ?
టీడీపీలో మరో బిగ్ వికెట్ బీజేపీలోకి !
ఫ్లాష్ : సాహోలో ఏం జరుగుతుంది !
పూజా హెగ్డే కంటే టబునే హాట్ అంటా !
సోనమ్ కపూర్ వక్షోజాల మీద అసభ్యకర పోస్ట్ లు !
డబ్బే ముఖ్యమని అనుకున్నా .. అందుకే సెక్స్ గురించి పట్టించుకోలేదు !
గతంలో అచ్చెన్నాయుడు చేసిన పాపం ఇప్పుడు తగులుతుంది !
తాప్సీ ఇంత అతి అవసరమా ?
ప్రపంచ కప్ గెలిచినా ఇంగ్లాండ్ కు ఆ మరక అంటుకుంది !
ముంబై లో కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం !
కత్రినా కైఫ్ కత్తిలాంటి అందాలు !
భారత కెప్టెన్ ను మార్చడం ఖాయమా ?
అరెరే .. గంటా అసెంబ్లీలో నోరు మెదపటం లేదే కారణం అదేనా !
టబు వయసు 47 అయినా ఇప్పటికే హాటే !
విజయ దేవరకొండకు ముద్దులు ఇవ్వటం ఇష్టం లేకే సాయి పల్లవి తప్పుకుంది !
పాపం .. చంద్రబాబుకు ఆ క్రెడిట్ కూడా పోయింది !
స్మోకింగ్ చేస్తున్న రకుల్ మీద రెచ్చిపోయిన నెటిజన్స్ !
బిగ్ బాస్ లో మళ్ళీ హాట్ టాపిక్ అయిన కత్తి మహేష్ .. నన్ను కూడా అదే విధంగా అడిగారు !
జగన్ పాలనలో ఏపీకి క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు !
ఫ్లాష్ : ఒకే వేదిక పై జగన్, బాలయ్య, ఎన్టీఆర్ !
దేవుడా .. బికినీ కిర్రాకు అందాలు !
150 ఏళ్ల తరువాత ఒకే రోజున వస్తున్నాయి !
ఇక నుంచి అధిక ఫీజులు అడిగితే స్కూల్ ముందు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయండి !
ప్రపంచ క్రికెట్ లోకి మరో కూల్ కెప్టెన్ వచ్చేశాడు !
పాపం ఈ హీరోయిన్ ఎంతగా అందాలను చూపిస్తున్న ఎవరు చూడటం లేదు !
లో దుస్తుల్లో సింపుల్ గా హాట్ కత్రినా !
షమ సికిందర్ అందాలు .. చూపించడానికి ఏం మిగల్లేదు !
పరువు మొత్తం పోయిన తరువాత చంద్రబాబు ఇప్పుడు మెలుకున్నాడే !
కాజల్ కు ఏమైంది .. ?
ఈ రోజు నుంచి జగన్ ఆ వీడియోలతో బాబుకు చుక్కలు !
చంద్రబాబు నీ పెంపుడు కుక్కను కంట్రోల్ లో పెట్టు .. కేశినేని నాని సంచలనం ట్వీట్స్ !
ధోనికి సెలెక్టర్లు వార్నింగ్ .. బీసీసీఐ అధికారి సంచలన వ్యాఖ్యలు !