Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 4:28 pm IST

Menu &Sections

Search

అమలా పాల్ 15 మంది భర్తలు !

అమలా పాల్ 15 మంది భర్తలు !
అమలా పాల్ 15 మంది భర్తలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తమిళ దర్శకుడు విజయ్ ని పెళ్ళి చేసుకుని ఆతరువాత అతడితో విడిపోయి ఇప్పుడు వరసపెట్టి సినిమాలు చేస్తున్న అమలా పాల్ స్పీడ్ చూసి కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ షాక్ అవుతోంది. ఎలాంటి బోల్డ్ సీన్స్ లో అయినా నటించడానికి రెడీ అంటున్న ఈమె లేటెస్ట్ మూవీ ‘ఆడై’ త్వరలో విడుదల కాబోతోంది. ఈమూవీని ‘ఆమె’ పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు. 

ఇప్పటికే సంచలనాలకు చిరునామాగా మారిన ఈమూవీ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో అమలా పాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమూవీలో కామిని అనే విచిత్ర మనస్తత్వం గల పాత్రలో నటిస్తున్న ఈమూవీ గురించి ఆమె వివరిస్తూ ఈమూవీ షూటింగ్ లో తాను నగ్నంగా నటించినప్పటికీ తాను చాల సెక్యూర్ గా ఫీల్ అయ్యానని కేవలం తాను నగ్నంగా నటిస్తున్న సీన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు తన చుట్టూ ఉన్న 15 మంది టెక్నీషియన్స్ తనను బాగా చూసుకోవడంతో తాను 15 మంది భర్తలు కలిగిన మహిళ అన్న ఫీలింగ్ కలిగింది అని  కామెంట్ చేసింది. 

ఈసినిమాకు సంబంధించిన తన పాత్రలో అబ్బాయిలతో కలిసి తిరుగుతూ మద్యపానం చేస్తూ మహిళగా తనకు లభించిన స్వేచ్చను దుర్వినియోగం చేసుకున్న ఒక పాత్రలో తాను నటిస్తున్న విషయాలను వివరించింది. అంతేకాదు తాను నటించే కామిని పాత్ర ఆలోచనలలో పుట్టుకతో బట్టలు వేసుకుని పుట్టనప్పుడు మధ్యలో బట్టలు విప్పేసి నగ్నంగా ఉంటే తప్పు ఏమిటి అని అమలా పాల్ అన్న డైలాగ్ తో విడుదల చేయబడ్డ టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది. 

ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తున్న నేపధ్యంలో ఈమూవీ తెలుగు డబ్బింగ్ కు కూడ మంచి మార్కెట్ ఏర్పడే ఆస్కారం ఉంది. ఈమూవీలోని అమలా పాల్ పాత్రకు అవార్డులు రావడం ఖాయం అంటూ అప్పుడే కోలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది..  


AMASLA PAUIL 15 HUSBANDS !
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
  ఆర్ ఆర్ ఆర్ లో ఎవరు ఈ ఎమ్మా రాబర్ట్స్ !
రాజమౌళి చేరుకోలేని స్థానం పై కన్నేసిన విజయ్ దేవరకొండ
జునియర్ విజయ్ ల మధ్య సమస్యను తేల్చుకోలేకపోతున్న కొరటాల !
పూరి ఇస్మార్ట్ శంకర్ కథ పై హీరో ఆకాష్ తీవ్ర అభ్యంతరాలు !
డియర్ కామ్రేడ్ ను కూడ వదలని క్యాస్టింగ్ కోచ్ !
జూనియర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అభిమానులు !
టాప్  హీరోల అలవాట్ల పై పూరి కామెంట్స్ !
జయహో ఇండియా - భారత్ ను సూపర్ పవర్ గా మార్చిన చంద్రయాన్ – 2
 సాహో తో భయపడుతున్న ఆర్ ఆర్ ఆర్  బయ్యర్లు !
మిడిల్ రేంజ్ హీరోల మధ్య చిచ్చు పెడుతున్న ఇస్మార్ట్ శంకర్ !
మహేష్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన దిల్ రాజ్ ?
నాని కొడుకు జున్ను పై క్లాసు తీసుకున్న సద్గురు జగ్గి వాసుదేవ్ !
డియర్ కామ్రేడ్ కు పెను ప్రమాదంగా మారబోతున్న మూడు గంటలు !
బిగ్ బాస్ షో నిర్వాహణ పై క్లారిటీ ఇచ్చుకున్న నాగార్జున !
బౌన్సర్ల పై రౌడీఇజమ్ చూపించిన విజయ్ దేవరకొండ లేడీ ఫ్యాన్స్ !
రాహుల్ రవీంద్రన్ ను ఒక ఆట ఆడించిన నాగార్జున !
మహేష్ చరణ్ ల మధ్య వ్యత్యాసాలను బయటపెట్టిన కియారా అద్వాని !
విడి పోతున్న మైత్రి టాప్ హీరోలలో కలకలం ?
నాగార్జున చేతిలో బిగ్ బాస్ 3 భవిష్యత్ !
టాప్ హీరోలకు శత్రువుగా మారిపోతున్న పూరిజగన్నాథ్ వింతప్రవర్తన !
టాలీవుడ్ శత్రువుగా మారుతున్న ప్రభాస్ !
ఇస్మార్ట్ శంకర్ కు భారీ షాక్ – షాక్ లో పూరీ రామ్ !
సమంత ప్రోత్సాహంతో చైతన్య సాహసం అడ్డు పడిన నాగార్జున !
జగపతి బాబు క్లారిటీ లో మిస్ అయిన నిజాలు !
నాగార్జున అంచనాలకు షాక్ అయిన సాహో బయ్యర్లు !
డియర్ కామ్రేడ్ టాప్ సీక్రెట్ ను బయటపెట్టిన విజయ్ దేవరకొండ !
 సమంత అంచనాలను తారుమారు చేసిన అమెరికా !
రాజమౌళి పేరుతో భారీ మోసం ?
అమెరికన్ ముందు తల దించుకున్న మంచు లక్ష్మి !
సమంత పై అడవిశేషు పొగడ్తలతో నాగచైతన్య షాక్ !
అల్లు అర్జున్ మాటలతీరుతో అనుకోని బ్రేక్ అలిగిన త్రివిక్రమ్ టీమ్ ?
కార్తికేయ సెటైర్లకు షాక్ లో అల్లు అరవింద్ !
 షాకింగ్ సినిమాల వల్ల నష్టపోతున్న విజయ్ దేవరకొండ !
ప్రభాస్ మనస్తత్వంతో నష్టపోతున్న సాహో !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..