అందాల ఆరబోతకు నేటి తరం అమ్మాయిలు ఏమాత్రం వెనుకాడటం లేదు.. అందులోనూ గ్లామర్ ఫీల్డ్ లో ఉంటే.. ఆ ఆరబోత ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది. అందాల ఆరబోస్తేనే అవకాశాలు కూడా వెదుక్కుంటూ వస్తాయి.


ఈ తరానికి అవకాశాల కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని.. అసలు అందమంటూ ఉంటే.. ఒక్క ఫోటో చాలు వారి ముందు అవకాశాల తివాచీ పరుస్తుంది. అలాంటి అవకాశం కోసం ఓ ముద్దుగుమ్మ దిగిన ఫోటోయే ఇది.


ఫ్యాషన్ ఫోటో గ్రఫీ పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోపై అనేక రకాల కామెంట్లు వస్తున్నాయి. కేవలం ఓ టోపీ అడ్డుపెట్టుకుని ఎద అందాల ఆరబోస్తున్న ఈ ముద్దుగుమ్మ బోల్డ్ నెస్ కు కొందరు హ్యాట్సాఫ్ చెబుతుంటే.. మరికొందరు మరీ ఇంత అందాల ప్రదర్శనా అంటూ కామెంట్ చేస్తున్నారు.


మొత్తానికి ఏదేమైనా అందర్నీఆకర్షించాలన్న ఈ అమ్మడి కొరికైతే తీరుతోంది. లైకులు వేలు, లక్షల్లో వస్తున్నాయి. మరి అవకాశాలు ఇచ్చేవారు చూస్తేనే కదా.. అసలు లక్ష్యం నెరవేరేది..?


మరింత సమాచారం తెలుసుకోండి: