Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 3:48 pm IST

Menu &Sections

Search

అనసూయ దగ్గర అన్ని డబ్బులున్నాయా.. సంచలన నిర్ణయంతో షాక్ ఇచ్చిన జబర్దస్త్ యాంకర్..!

అనసూయ దగ్గర అన్ని డబ్బులున్నాయా.. సంచలన నిర్ణయంతో షాక్ ఇచ్చిన జబర్దస్త్ యాంకర్..!
అనసూయ దగ్గర అన్ని డబ్బులున్నాయా.. సంచలన నిర్ణయంతో షాక్ ఇచ్చిన జబర్దస్త్ యాంకర్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జబర్దస్త్ అనసూయ ఓ పక్క బుల్లితెర మీద అందాల ప్రదర్శనతో ఆడియెన్స్ ను అలరిస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా నటిస్తుంది. క్షణం సినిమా నుండి వెండితెర మీద తన సత్తా చాటుతున్న అనసూయ రంగస్థలం రంగమ్మత్త పాత్రలో సర్ ప్రైజ్ చేసింది. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్ లో కథనం సినిమా సెట్స్ మీద ఉంది.


ఇటీవల వాషింగ్ టన్ లోని తానా సభల్లో పాల్గొన్న అనసూయ తను త్వరలో నిర్మాతగా మారబోతున్నట్టు ప్రకటించింది. యాంకర్ గా మాత్రమే చేసిన అనసూయ సినిమాలు కూడా పెద్ద మొత్తంలో చేసింది లేదు అలాంటి అనసూయకు నిర్మాతగా మారేంత డబ్బులు ఉన్నాయా అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.


నిర్మాతగా మారి అనసూయ చిన్న బడ్జెట్ సినిమాలు తీసే కొత్త వారిని ప్రోత్సహించాలని అనుకుంటుందట. కచ్చితంగా అనసూయ నిర్ణయం మంచిదే.. ప్రస్తుతం యాంకర్ గా బుల్లితెర మీద హంగామా చేస్తున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ పై కూడా తన స్టామినా చూపిస్తుంది. ఈమధ్య అనసూయ వెబ్ సీరీస్ కు ఓకే చెప్పిందని టాక్. మరి అమ్మడు నిర్మాతగా ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.


అనసూయ నిర్మాతగా అంటే ఆమె చేసే ప్రమోషన్స్ సినిమాకు చాలా ప్లస్ అవుతాయని చెప్పొచ్చు. రిలీజ్ కు రెడీ గా ఉన్న అనసూయ కథనం మూవీ ఆఫ్టర్ రిలీజ్ తన ప్రొడక్షన్ కు సంబందించిన పూర్తి డీటైల్స్ బయటకు వెళ్లడవుతాయని తెలుస్తుంది.  



anasuya-turn-as-producer-annoucement-tollywood-lat
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పారితోషికం ఇవ్వకుండా ఎంతోమంది ఎగ్గొట్టారు..!
నాని నిన్ను కోరి కోలీవుడ్ రీమేక్..!
జెర్సీపై కన్నేసిన రానా.. తమిళంలో అతనే చేస్తున్నాడు..!
నారా లోకేష్ కొత్త అవతారం.. ఎవరు ఊహించని స్కెచ్ వేశాడుగా..!
కుమారికి ఈ ఛాన్స్ కలిసి వచ్చేనా..!
క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా ఇంగ్లాండ్.. 45 ఏళ్ల కల నెరవేరింది..!
స్టేజ్ మీద విజయ్, రష్మిక డ్యాన్స్.. డియర్ కామ్రేడ్ ప్రమోషన్స్ పీక్స్..!
సైరాలో అతన్ని మార్చేశారా.. మెగా మూవీపై స్పెషల్ అప్డేట్..!
ఇస్మార్ట్ శంకర్.. ఇస్మార్ట్ బిజినెస్.. ఎక్కడో తేడా కొడుతుందే..!
ఓంకార్ అన్నయ్యకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కాజల్..!
సాహో టీం బిగ్ టెన్షన్.. ప్రభాస్ సినిమా ఏం జరుగుతుంది..!
అమేజాన్ తో చేతులు కలిపిన సమంత..!
కారుని తలపించే ఆటో రిక్షా.. టివిఎస్ సరికొత్త ప్రయోగం..!
4 ఏళ్లుగా హిట్టు కోసం ఎదురుచూపులు.. పూరికిది లాస్ట్ ఛాన్స్.. ఇస్మార్ట్ శంకర్ సేవ్ చేస్తాడా..!
ఐదుగురు ఆడవాళ్లతో గ్యాంగ్ లీడర్.. నాని హంగామా స్టార్ట్..!
బిగ్ బాస్ 3 వీళ్లు ఫైనల్.. మిగతా వాళ్లు ఎవరో..!
సందీప్ కిషన్ కాన్ఫిడెన్స్ కు అగ్నిపరీక్ష..!
శ్రీహరి కొడుకు హీరోగా పాస్ అయ్యాడా.. అతనిలో ప్లస్, మైనస్ లేంటి..?
దేవరకొండ బ్రదర్స్ టాలీవుడ్ ఏలేయడం ఖాయమా..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.