Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 3:01 am IST

Menu &Sections

Search

అలా అనలేదు అంటున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్..!

అలా అనలేదు అంటున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్..!
అలా అనలేదు అంటున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో నిన్న దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ సమంత, సింగర్ చిన్మయి, అలాగే హాట్ యాంకర్ అనసూయ మరియు గుత్తా జ్వాల వంటివారు సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో విషయం చినికి చినికి గాలివాన అవుతున్న క్రమంలో సందీప్ రెడ్డి వంగ స్పందించక తప్పలేదు. తాను అలా అనలేదని తప్పుగా అర్థం చేసుకున్నారని సందీప్ రెడ్డి వంగా వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు.


ఓ యువతీ యువకుడు గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు తమలోని అన్ని కోణాలను బయటపెట్టకపోతే ఆ బంధంలో ఎమోషన్ ఉండదని అన్నానని.. అంటే దానర్ధం యువకుడు తాగొచ్చి అమ్మాయిని కొట్టడం కాదని అన్నారు. తాను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదని.. మహిళల తరఫున, పురుషుల తరఫున సమానంగా మాట్లాడానని.. కానీ దురదృష్టవశాత్తు తన వ్యాఖ్యలను తప్పుగా  అర్ధం చేసుకున్నారని పేర్కొన్నారు. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా ని ఇటీవల బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' గా తెరకెక్కించారు.


దీంతో సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తో ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ... 'ఒక అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నప్పుడు ఒకరినొకరు ముట్టుకోవడం, కొట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ కనిపించదని' అన్నారు. అంతే వెంటనే చాలా మంది మహిళల ప్రముఖులు ఇంకా సోషల్ మీడియాలో నెటిజన్లు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ సందీప్ రెడ్డి వంగా పై తిట్ల వర్షం కురిపించారు.



arjun-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ సినిమా లు మొదలెడితే ఏంటి పరిస్థితి ?
పాపం ప్రభాస్, పాపం ప్రభాస్ ఫాన్స్ .. ఇండస్ట్రి అంతా ఇదే టాక్ !
గాయత్రీ గుప్తా కి ఆ రోగం ఉండటంతో...వద్దని చెప్పేసిన బిగ్ బాస్ షో నిర్వాహకులు..?
పాపం మహేశ్ బాబు ని ఆడేసుకున్నారు !
జాగ్రత్తలు వహిస్తున్న సాయి ధరమ్ తేజ్..!
అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా లో ఎవరు ఊహించని సంచలన నటి..?
మెగా అభిమానుల కోసం సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న రామ్ చరణ్..?
తల బాదుకుంటున్న ప్రభాస్ అభిమానులు…?
బాలయ్య - పూరీ కాంబినేషన్ రిపీట్ ?
ఇండియన్ సినిమా కాదు హాలీవుడ్ సినిమా ‘సాహో’ గురించి కొత్త వార్త..!
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై ఎవరు ఊహించని కామెంట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..!
ఇండస్ట్రీ బ్రేకింగ్ న్యూస్: ఒకే వేదిక పై జగన్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ..?
బాలయ్య సినిమా పై క్లారిటీ ఇచ్చిన పూరి జగన్నాథ్…!
యాంకర్ పై సీరియస్ అయిన విజయ్ దేవరకొండ..?
భర్త రికార్డుల కె ఎసరు పెట్టిన సమంత !
చిరు ఫాన్స్ కి సైరా అప్డేట్ వచ్చేసింది .. సూపర్ సాలిడ్ అప్డేట్ !
ఈ సినిమా కూడా పోతే హెబా పటేల్ చాప్టర్ క్లోజ్ ?
గెస్ట్ రోల్ లో దగ్గుబాటి రానా..?
బిగ్ బాస్ లో ఇతను అయితే ఫిక్స్ డౌట్ లేదు .. !!
'ఇస్మార్ట్‌ శంకర్‌' లో 'ఆ' సీన్ లే హైలైట్ ?
అతను ఉంటే చాలు మా మహేశ్ సినిమా హిట్ అని ఖుషీ అవుతున్న ఫాన్స్ !
About the author

Kranthi is an independent writer and campaigner.