ప్రస్తుతం తెలుగు సినిమా కొత్తదనం వైపు పరుగులు పెడుతుంది, కొత్త తరం నటీనటులు,కొత్త డైరెక్టర్లు,కొత్త కథలు ఇంకా కొత్త సినిమాలు వస్తున్నాయి.ప్రేక్షకుల అభిరుచులు కూడా మారిపోయాయి.అందుకే పాత తరం నటీనటులు,డైరెక్టర్లు కూడా

తమ రూటు మార్చి కొత్తదనం వైపు అడుగులేస్తున్నారు. తెలుగు హీరోల్లో ఎనర్జిటిక్ క్యారెక్టర్స్ కి పెట్టింది పేరు రామ్ పోతినేనిఈ ఎనర్జిటిక్ హీరో 13సంవత్సరాల నుండి సినిమాలు తీస్తున్న ఇంకా స్టార్ హీరో అవ్వలేక పోయాడు, ఒక సినిమా

హిట్ అయితే రెండు సినిమాలు ఫట్ మంటున్నాయి.నిన్న కాక మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ హిట్ల మీద హిట్లు కొడుతూ అభిమానులను సంపాదించుకుంటున్నాడు. ఈ విషయం గమనించిన కుర్ర ముదురు హీరోలు తమ

కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామ్ పోతినేని కూడా ఇలా ఆలోచించే కొత్త పాయింట్ తో కథ చెప్పిన పూరి సినిమా చేసాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: