Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 6:36 pm IST

Menu &Sections

Search

ఇక రాంచరణ్ కూడా..

ఇక రాంచరణ్ కూడా..
ఇక రాంచరణ్ కూడా..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవాలంటే స్టార్లు ఎక్కువ శాతం సోషల్ మాద్యమాలనే ఫాలో అవుతున్నారు.  ఒకప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రజలకు చేరు అయ్యేవారు. కానీ ఇప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్ స్ట్రాగామ్ లాంటి సోషల్ మాద్యమాల ద్వారా అభిమానులతో నేరుగా కనెక్ట్ అవుతున్నారు.  తమ సినీ విశేషాలను భారీస్థాయిలో ప్రచారం చేసుకునేందుకు సామాజిక మాధ్యమాన్ని అయితే వీటి ద్వారా కొన్ని సార్లు తలనొప్పులు ఉన్నా పాపులారిటీ రావాలంటే ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెలియాలంటే ఇలాంటి సోషల్ మాద్యమాలు వాడక తప్పడం లేదు. 

ఈ నేపథ్యంలో చాలామంది స్టార్లు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో క్రియాశీలకంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు.  తాజాగా, టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో అడుగుపెట్టారు. రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ లో ఆల్వేస్ రామ్ చరణ్ అంటూ ఖాతా తెరిచారు. అయితే ఇప్పటి వరకు ఇందులో తన ప్రొఫైల్ పిక్ ని మాత్రమే ఉంచారు..కాగా, ఆయన ఖాతా ప్రారంభించిన కొద్దిసేపట్లోనే 16.7 వేలమందికి పైగా అనుసరించడం మొదలుపెట్టారు.

ఇన్ స్టాగ్రామ్ కూడా ఆ అకౌంట్ ను వెరిఫై చేయడంతో అది నిజంగా రామ్ చరణ్ అకౌంటేనని అర్థమవుతోంది. మరి టాలీవుడ్,కోలీవుడ్, మాలీవుడ్,బాలీవుడ్ లో ఉన్న రాంచరణ్ క్రేజ్ కి ఇన్ స్ట్రాగామ్ లో ఎంత మంది ఫాలోవర్స్ పెరిగిపోతారో అది ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. 


hero-ram-charan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అంచనాలు పెంచుతున్న ‘జాక్‌పాట్’మూవీ ట్రైలర్
విక్రమ్ మూవీ బ్యాన్ చేశారట!
మహేష్ మూవీలో ఖడ్గం హీరోయిన్!
కోర్టులో లొంగిపోయిన ‘జబర్ధస్త్’ వినోదినిపై దాడి చేసిన నింధితులు!
బిగ్ బాస్ 3 : ఎవరీ హిమజ!
ప్రభాస్ ‘సాహూ’ రిలీజ్ డేట్ పోస్టర్!
ఏపీ సీఎం జగన్ ‘పల్లె నిద్ర’ ఎఫెక్ట్ : అనాథను దత్తత తీసుకున్న కలెక్టర్
 'ఇస్మార్ట్ శంకర్' కాన్సెప్ట్ నాదే!: ఆకాష్
మాల్దీవ్స్ లో చెర్రీ, ఉపాసన ఎంజాయ్!
బ్లూ బికినీలో పిచ్చెక్కిస్తున్న రత్తాలు!
గుడ్డుతో కొత్త ఛాలెంజ్..ఇది చాలా పవర్ గురూ!
నా సంతోషాన్ని అందరికీ షేర్ చేస్తా..తప్పేముంది : యాంకర్ అనసూయ
పోయేవారు పోతుంటారు..డోంట్ కేర్ !
నాగార్జున నిజంగా మన్మథుడే..ఆ రోమాన్స్ చూస్తే షాకే!
బిగ్ బాస్ 3 : నాగ్ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పాడు!
యాంకర్ అనసూయపై దారుణమైన ట్రోలింగ్
జబర్ధస్త్ వినోద్ పై ఇంటి ఓనర్ అందుకే దాడిచేశాడట!
హేమ లాగా కక్కుర్తి లేదు : యాంకర్ శ్వేతారెడ్డి
అబ్బా కిస్ జస్ట్ మిస్..ప్రియావారియర్ వీడియో వైరల్!
‘బిగ్ బాస్’బేబీ మీరా మిథున్ కు బెయిల్ మంజూరు!
వరస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉన్న నాగచైతన్య!
రకూల్ కి చెక్ పెడుతున్న ముద్దుగుమ్మలు!
అమలాపాల్ జోరు తగ్గలేదు!
'గంధీ బాత్ 3' బూతు సీన్లు లీక్..వైరల్!
బాలకృష్ణ అందుకే కొడతాడట..పూరీ క్లారిటీ!
అయోమయంలో 'మిస్టర్‌ కేకే'..పెద్ద డిజాస్టర్!
బిగ్‌బాస్ సీజన్ 3పై నూతన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు!
గుట్టు విప్పిన శృతి!
రామ్,పూరి వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చారు!
రోడ్డు ప్రమాదంలో టీవీ నటి మృతి!
ప్రియాంక గాంధీ అరెస్ట్!
అమలాపాల్ ‘ఆమె’ సినిమాపై భగ్గుమన్న మహిళాలోకం!
బిగ్ బాస్ 3 పై కౌశల్ కామెంట్!
రోడ్డు ప్రమాదంలో బాలనటుడు మృతి!
‘బిగ్ బాస్ 3 ఎఫెక్ట్’ నాగార్జునకు ఫుల్ ప్రొటెక్ట్!
రియల్ హీరో అనిపించకున్నాడు!