Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 4:37 pm IST

Menu &Sections

Search

పాపం అఖిల్ పరిస్థితి చివరకు అయ్యిందంటే!..!

పాపం అఖిల్  పరిస్థితి చివరకు అయ్యిందంటే!..!
పాపం అఖిల్ పరిస్థితి చివరకు అయ్యిందంటే!..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అక్కినేని ఫ్యామిలి, అక్కినేని ఫ్యాన్స్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది అఖిల్ మీదనే.  అఖిల్ మాస్ హీరోగా రాణిస్తాడు ఇప్పుడున్న టాప్ హీరోలతో సమానంగా పోటీ ఇస్తారని అనుకున్నారు.  ప్రాక్టీకల్ విషయానికి వచ్చేసరికి మొత్తం రివర్స్ అయ్యింది.  


అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశారు.  మూడు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.  ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో గీతా ఆర్ట్స్ లో సినిమా చేస్తున్నాడు.  దీనిపై భారీ ఆశలు పెట్టుకున్నారు.  అఖిల్ సినిమాకు అన్ని సెట్ అయ్యాయి.  ఫస్ట్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు.  


హీరోయిన్ మాత్రం ఇంతవరకు సెట్ కాలేదు.  ఫస్ట్ అఖిల్ కు జోడిగా పూజా అనుకున్నారు.  ఆమె బిజీగా ఉండిపోయింది.  తరువాత రష్మిక అనుకుంటే ఆమె కూడా బిజీగా కావడంతో డేట్స్ దొరకలేదు.  భరత్ అనే నేను హీరోయిన్ కియారా చేస్తుందని అనుకుంటే అది కుదరలేదు.  


ఫైనల్ ఫైనల్ గా ఇప్పుడు తెరమీదకు మరో పేరు వచ్చింది.  అదే నివేద పేతురాజ్.  నివేద టాలెంటెడ్ హీరోయిన్.  చిత్రలహరి సినిమాలో మంచి నటనను కనబరిచింది.  నివేదను సెలక్ట్ చేస్తున్నారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్ లోనేఉన్నది .  ఈనెల 15 వ తేదీ నుంచి షెడ్యూల్ స్టార్ట్ కావాలి.  మరి ఈలోపైనా హీరోయిన్ ను సెట్ చేస్తారా చూద్దాం.  


akhil,-bommarillu-bhaskar,-actress,
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సెన్సషనల్ లీక్: కేంద్రంలోకి పవన్..!!?
అంత వయసులోనూ బికినిలో అదుర్స్
సూర్యతో శంకర్ ను అలా సెట్ చేశారు
మెగాస్టార్ కేరాఫ్ పలాస ..!!
విజయ్ మనసులో మాట చెప్పేశాడు..!!
బ్రేకింగ్: ఎన్టీఆర్ కు జోడి దొరికింది.. !!
ఆమె సినిమా కోసం అమలా పాల్ ఏం చేసిందో తెలుసా?
ఏళ్ల నిరీక్షణ తరువాత.. అవతార్..!!
మరింత స్లిమ్ గా మారుతున్న మెగాస్టార్..!!
కూలింగ్ కోసం బీర్ తాగుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే ..!!
భారత్ సిఫారసుతోనే అతనికి పాక్ అత్యున్నత పురస్కారం
హిందూ, ముస్లింలను ఒక్కటి చేస్తున్న యాత్ర అదొక్కటే..!!
79 ఏళ్ల తరువాత దాన్ని అమెరికా కనిపెట్టింది..!!
చంద్రయాన్ 2 ఏం చేయబోతుందో తెలుసా?
షాకింగ్ న్యూస్: మంత్రిగా అఖిల ప్రియా?
వర్మకు నచ్చితే ఏదైనా చేస్తాడు !!!
అసలు ఈ రోజైనా ఉంటుందా?
అలియా బాటలో ప్రభాస్ హీరోయిన్
అల్లు అర్జున్ ఫాల్కన్ డ్రైవర్ ఎవరో తెలుసా?
ఆ సినిమాటోగ్రాఫర్ ఎన్టీఆర్ తో సినిమా అలా మిస్సయ్యాడట..!!
బాలయ్య ఇన్వాల్వ్ అయితే సీన్ అలానే ఉంటుంది...!!
నీతులు  చెప్పిన ప్రియాంక ఇప్పుడేం చేసిందో చూశారా ?
వర్మ పిచ్చి ఈ రేంజ్ లో ఉంటుందా.. రజినిపైనే సెటైరా?
సంచలనం: రోజా అలాంటి నిర్ణయం తీసుకుందా?
మహేష్, చరణ్ గురించి లస్ట్ భామ ఏం చెప్పిందో తెలుసా?
జగన్ బాటలో లోకేష్ కూడా.. అక్కడి నుంచే మొదలు..!!
సాహూ నీడలా అందరిని వెంటాడుతోందిగా !!
రోజాలో చాలా మార్పు వచ్చింది.. కారణం ఇదేనా?
గంటా సైలెన్స్ వెనుక రహస్యం ఏంటో?
చక్రపాణికి షాకిచ్చిన భానుమతి తండ్రి...
ప్రభాస్ కారు విలువ రూ. 5 కోట్లు
పాప్ సింగర్ ను సర్ప్రైజ్ చేసిన బాబు
గవర్నర్ కోసం ఏపి ఎదురుచూపులు
కొత్త ఇంట్లోకి చరణ్ హీరోయిన్..!!
షాకింగ్: ధోని ఇక దేశం కోసమే..!!
ఆశ్చర్యం:  అతని ప్రేమ కోసం ఆ ముఖ్యమంత్రి రెండేళ్లు ఎదురు చూసింది.. !!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.