Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jul 21, 2019 | Last Updated 5:53 am IST

Menu &Sections

Search

చీరలో జాన్వీ .. తన తల్లిని గుర్తుకు తెచ్చింది !

చీరలో జాన్వీ .. తన తల్లిని గుర్తుకు తెచ్చింది !
చీరలో జాన్వీ .. తన తల్లిని గుర్తుకు తెచ్చింది !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

శ్రీదేవి కూతురు జాన్వీ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతుంది. కుర్రకారు గుండెల్లో అప్పుడప్పుడు హాట్ ఫొటోలతో మంట రేపుతుంటుంది.  ఈ జెనరేషన్ బ్యూటీ కాబట్టి జాన్వి ఒక ఫిట్నెస్ ఫ్రీక్. రెగ్యులర్ గా జిమ్ కు వెళ్ళి కసరత్తులు చేస్తుంది. చిట్టి పొట్టి నిక్కర్లు ధరించి జిమ్ కు వెళ్తూ కెమెరా కంటికి చిక్కుతుంది.  ఓ రకంగా చెప్తే స్టైలిష్ షార్ట్స్ కు.. అల్ట్రా స్టైలిష్ మినీస్.. మైక్రోస్ కు జాన్వి కేరాఫ్ అడ్రెస్ గా మారింది. 


కొద్దిరోజుల క్రితం కత్రీనా 'జాన్వి షార్ట్స్ చూస్తే నాకు ఆందోళన గా ఉంటుందని' చెప్పిందంటే జాన్విపాప హాట్నెస్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలా అని మైక్రోస్ మినీస్ ధరించినప్పుడే జాన్వి హాట్ గా ఉంటుందని అనుకుంటే మీరు జాన్విలో ఉండే జివ్వనిపించే మరో యాంగిల్ చూడనట్టే లెక్క.  రీసెంట్ గా జాన్వి ఒక అందమైన చీర కట్టింది.  ఆ చీర ధరించిన సమయంలో తీసుకున్న ఒక ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.


  ఈ ఫోటోకు "పీచెస్ అండ్ క్రీమ్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  పింక్ కలర్ చీరకు మ్యాచింగ్ గా స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించడంతో హాట్ నెస్ మరింతగా పెరిగింది.  లూజ్ హెయిర్.. ఆ జుట్టును సవరించుకున్నట్టు చేతిని పెట్టిన పోజు.. ఆ నవ్వును చూస్తే జాన్వి నిజంగానే జూనియర్ అతిలోకసుందరి లాగా అనిపించడం ఖాయం. ఈ ఫోటోకు కామెంట్లు అదిరిపోయాయి. "ది మోస్ట్ బ్యూటిఫుల్ పిక్చర్".. "స్వీట్ & సూపర్ హాట్".. "జాను.. జూనియర్ శ్రీదేవి".. "నేలకు దిగిన అందమైన తార" అంటూ కామెంట్లు పెట్టారు. 

janhvi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
సెల్ ఫోన్స్ రేట్ లు నా వల్లే తగ్గాయి .. అసెంబ్లీలో బాబుగారి కామెడీ !
పూరీకి, మహేష్ కు ఎక్కడ గొడవొచ్చింది !
ధోనీని తప్పిస్తే అతనికి చెప్పండి .. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు !
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?
ఆ విషయంలో మాత్రం జగన్ ను అభినందిస్తున్న .. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు !
చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఆ పధకాన్ని మెచ్చుకున్న కాగ్ !
అందరిని వెనక్కి నెట్టి రాంచరణ్ అవార్డు ను కైవసం చేసుకోబోతున్నారు !
సోషల్ మీడియాలో జగన్ మీద గగ్గోలు పెడుతున్న తెలుగు తమ్ముళ్లు!
అందాల ఆరబోతతో రెజీనా ఆ  సినిమాలో రెచ్చిపోయిందంటా !
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
బికినీతో కాక రేపిన షమ సికిందర్ !
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
అసెంబ్లీలో దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ !
కాస్టింగ్ కౌచ్ పై హేమా సంచలన వ్యాఖ్యలు .. !
అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !
పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !
ఢిల్లీ మెడలను వంచి జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే !
సోనమ్ కపూర్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేస్తుంది !
కంచె బ్యూటీ అసలు తగ్గడం లేదు .. ఆఫర్లు మాత్రం రావటం లేదు !
షాక్ : లోకేష్ పాదయాత్ర .. షరతులు వర్తిస్తాయి !
ఇస్మార్ట్ శంకర్: ఓపెనింగ్స్ చూసి నోరెళ్ళ బెడుతున్న జనాలు !