Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 4:40 am IST

Menu &Sections

Search

‘రాజుగారి గది 3’లోకి చిన్నారి పెళ్లికూతురు?

‘రాజుగారి గది 3’లోకి చిన్నారి పెళ్లికూతురు?
‘రాజుగారి గది 3’లోకి చిన్నారి పెళ్లికూతురు?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య వరుసగా కామెడీ, హర్రర్ నేపథ్యంలో వస్తున్న సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది.  ఇప్పటికే పలు సినిమాలు ఇదే కాన్సెప్ట్ తో మంచి విజయాలు అదుకున్న విషయం తెలిసిందే.  అప్పట్లో టెలివిజన్ రంగంలో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకున్న యాంకర్ ఓంకార్ దర్శకుడిగా మారి తీసిన ‘రాజుగారి గది’ సూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీ హర్రర్, కామెడీ తో పాటు ఆర్గాన్స్ డొనేషన్ పై మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. 

ఆ తర్వాత నాగార్జున,సమంత ముఖ్య పాత్రల్లో ‘రాజుగారి గది 2’ తీశారు.  ఈ సినిమా కూడా హర్రర్, కామెడీ తో పాటు ర్యాగింగ్ బూతంపై మంచి మెసేజ్ ఇచ్చారు.  కానీ ఈ సినిమా అనుకున్న విజయాన్ని అందుకోలేక పోయింది.   రెండేళ్లకు అంటే 2019కి..  డైరెక్ట‌ర్ ఓంకార్ ఈ స‌క్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ `రాజుగారిగది 3`లో త‌మ‌న్నాను తీసుకురావాల‌నుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తర్వాత కాజల్ తో సంప్రదించారట..కానీ ఒకే కాలేదు. తాప్సీ మాత్రం ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా తెరపైకి మరో పేరు వచ్చింది.

ఒకప్పుడు బాలీవుడ్ బుల్లితెరపై సంచలనం సృష్టించిన చిన్నారి పెళ్లికూతురు తెలుగు లో ‘ఉయ్యాల జంపాల’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. `సినిమా చూపిస్త మావ‌`, `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` ఫేమ్ అవికా గోర్ మ‌ధ్య‌లో న్యూయార్క్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో స్క్రీన్‌ప్లే కోర్సు నేర్చుకోవ‌డానికి సినిమాలు దూర‌మైంది. తాజాగా ఇప్పుడు ‘రాజుగారి గది3’లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఓంకార్ ద‌ర్శ‌క నిర్మాణంలో సినిమా త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి రానుంది.


raju-gari-gadhi-3-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 'ఇస్మార్ట్ శంకర్' కాన్సెప్ట్ నాదే!: ఆకాష్
మాల్దీవ్స్ లో చెర్రీ, ఉపాసన ఎంజాయ్!
బ్లూ బికినీలో పిచ్చెక్కిస్తున్న రత్తాలు!
గుడ్డుతో కొత్త ఛాలెంజ్..ఇది చాలా పవర్ గురూ!
నా సంతోషాన్ని అందరికీ షేర్ చేస్తా..తప్పేముంది : యాంకర్ అనసూయ
పోయేవారు పోతుంటారు..డోంట్ కేర్ !
నాగార్జున నిజంగా మన్మథుడే..ఆ రోమాన్స్ చూస్తే షాకే!
బిగ్ బాస్ 3 : నాగ్ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పాడు!
యాంకర్ అనసూయపై దారుణమైన ట్రోలింగ్
జబర్ధస్త్ వినోద్ పై ఇంటి ఓనర్ అందుకే దాడిచేశాడట!
హేమ లాగా కక్కుర్తి లేదు : యాంకర్ శ్వేతారెడ్డి
అబ్బా కిస్ జస్ట్ మిస్..ప్రియావారియర్ వీడియో వైరల్!
‘బిగ్ బాస్’బేబీ మీరా మిథున్ కు బెయిల్ మంజూరు!
వరస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉన్న నాగచైతన్య!
రకూల్ కి చెక్ పెడుతున్న ముద్దుగుమ్మలు!
అమలాపాల్ జోరు తగ్గలేదు!
'గంధీ బాత్ 3' బూతు సీన్లు లీక్..వైరల్!
బాలకృష్ణ అందుకే కొడతాడట..పూరీ క్లారిటీ!
అయోమయంలో 'మిస్టర్‌ కేకే'..పెద్ద డిజాస్టర్!
బిగ్‌బాస్ సీజన్ 3పై నూతన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు!
గుట్టు విప్పిన శృతి!
రామ్,పూరి వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చారు!
రోడ్డు ప్రమాదంలో టీవీ నటి మృతి!
ప్రియాంక గాంధీ అరెస్ట్!
అమలాపాల్ ‘ఆమె’ సినిమాపై భగ్గుమన్న మహిళాలోకం!
బిగ్ బాస్ 3 పై కౌశల్ కామెంట్!
రోడ్డు ప్రమాదంలో బాలనటుడు మృతి!
‘బిగ్ బాస్ 3 ఎఫెక్ట్’ నాగార్జునకు ఫుల్ ప్రొటెక్ట్!
రియల్ హీరో అనిపించకున్నాడు!
‘సైరా’కు ‘వార్’ ఇక్కడ పోటీనే కాదట..మరి అక్కడ?
ముందు మందలగిరి కరెక్ట్ పలుకు..తర్వాత నీతులు మాట్లాడు..లోకేష్ పై మంత్రి అనీల్ ఫైర్!
అమ్మో పిట్టకొంచెం..కూత గనం..యూట్యూబ్ ఛానల్ పెట్టిన మహేష్ కూతురు!
బిగ్ బాస్ లో ఉండగా లవ్ లో పడలేదు!
అమలాపాల్ నగ్న దృశ్యాల పై ఫిర్యాదు!
అందుకే లారెన్స్ మనసున్న మారాజు!