Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 4:19 pm IST

Menu &Sections

Search

ఎన్‌టి‌ఆర్ కోసం కుమ్మెసే స్క్రిప్ట్ ఒకటి సిద్ధం చేశానని ఫోన్ చేసిన త్రివిక్రమ్ ?

ఎన్‌టి‌ఆర్ కోసం కుమ్మెసే స్క్రిప్ట్ ఒకటి సిద్ధం చేశానని ఫోన్ చేసిన త్రివిక్రమ్ ?
ఎన్‌టి‌ఆర్ కోసం కుమ్మెసే స్క్రిప్ట్ ఒకటి సిద్ధం చేశానని ఫోన్ చేసిన త్రివిక్రమ్ ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

'అరవింద సమేత' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మరోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పని చేయడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. వీరిద్దరి కలయికలో అసలు సినిమాయే రాదు అన్న రీతిలో వీరిద్దరి ఫలితం ఉండగా అనూహ్యంగా మాటల మాంత్రికుడు ఫ్యాక్షన్ తరహా కథ అరవింద సమెతలో అద్భుతంగా జూనియర్ ఎన్టీఆర్ ని చూపించాడు.


ఈ నేపథ్యంలో తాజాగా మరొకసారి ఎన్‌టి‌ఆర్ కోసం కుమ్మెసే స్క్రిప్ట్ ఒకటి సిద్ధం చేసినట్లు స్క్రిప్టు మొత్తం ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ ఫోన్ లో  చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో చెర్రీ తో ‘RRR’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోపక్క త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.


అయితే బన్నీ తో చేయబోయే సినిమా ఫిబ్రవరి కి పూర్తవుతున్న క్రమంలో అలాగే ఫిబ్రవరి నుండి ఎన్టీఆర్ కి ఎక్కువ సమయం దొరికే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కలసి ఫిబ్రవరిలో స్క్రిప్ట్ వర్క్ మొత్తం ఓకే అయితే...సినిమా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. 



ntr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జాగ్రత్తలు వహిస్తున్న సాయి ధరమ్ తేజ్..!
అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా లో ఎవరు ఊహించని సంచలన నటి..?
మెగా అభిమానుల కోసం సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న రామ్ చరణ్..?
తల బాదుకుంటున్న ప్రభాస్ అభిమానులు…?
బాలయ్య - పూరీ కాంబినేషన్ రిపీట్ ?
ఇండియన్ సినిమా కాదు హాలీవుడ్ సినిమా ‘సాహో’ గురించి కొత్త వార్త..!
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై ఎవరు ఊహించని కామెంట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..!
ఇండస్ట్రీ బ్రేకింగ్ న్యూస్: ఒకే వేదిక పై జగన్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ..?
బాలయ్య సినిమా పై క్లారిటీ ఇచ్చిన పూరి జగన్నాథ్…!
యాంకర్ పై సీరియస్ అయిన విజయ్ దేవరకొండ..?
భర్త రికార్డుల కె ఎసరు పెట్టిన సమంత !
చిరు ఫాన్స్ కి సైరా అప్డేట్ వచ్చేసింది .. సూపర్ సాలిడ్ అప్డేట్ !
ఈ సినిమా కూడా పోతే హెబా పటేల్ చాప్టర్ క్లోజ్ ?
గెస్ట్ రోల్ లో దగ్గుబాటి రానా..?
బిగ్ బాస్ లో ఇతను అయితే ఫిక్స్ డౌట్ లేదు .. !!
'ఇస్మార్ట్‌ శంకర్‌' లో 'ఆ' సీన్ లే హైలైట్ ?
అతను ఉంటే చాలు మా మహేశ్ సినిమా హిట్ అని ఖుషీ అవుతున్న ఫాన్స్ !
శర్వానంద్ వలన నిఖిల్ ఆగిపోయాడా ?
 ట్రెండ్ సెట్ చెయ్యబోతున్న సమంత - అందరూ హీరోయిన్ లూ చూసి నేర్చుకోవాలి !
బాలీవుడ్ ఇండస్ట్రీ లో దుమ్ము దులుపుతున్న ‘అర్జున్ రెడ్డి’..ఒక్కొక్కరికి ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి…!
నానీ సైలెన్స్ వెనక పెద్ద కారణమే ఉంది !
బ్రేకింగ్ : చాలా రోజుల తర్వాత కి నోరు విప్పిన బోనికపూర్ శ్రీదేవిది ముమ్మాటికీ హత్యే…?
అనసూయ అందుకే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం లేదట..?
About the author

Kranthi is an independent writer and campaigner.