Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 4:22 pm IST

Menu &Sections

Search

ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ దొరికిందోచ్

ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ దొరికిందోచ్
ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ దొరికిందోచ్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
2020 జులై 30 వ తేదీన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కాబోతుంది. ప్రీ రిలీజ్ బిజినెస్లో బాహుబలి2 స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ జరుపుకుంటుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ కు హీరోయిన్గా అలియా భట్ నటిస్తుంది. మరో హీరో ఎన్టీయార్ కు హీరోయిన్గా గతంలో ఒక హాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన ఆమె ఈ సినిమా నుండి తప్పుకుంది. 
 
ఆ హీరోయిన్ తప్పుకోవడంతో రాజమౌళి ఎన్టీయార్ కోసం ఎందరో హీరోయిన్లను పరిశీలించాడు. చివరిగా ఎన్టీయార్ కు జోడిగా శ్రధ్ధా కపూర్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రధ్ధా కపూర్ ఇప్పటికే ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సాహో సినిమా విడుదలైన తరువాత శ్రధ్ధా కపూర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. 
 
రాజమౌళి సినిమా ఆఫర్ రాగానే శ్రధ్ధా కపూర్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం వారం రోజుల పాటు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీయార్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగులో ఇప్పటిదాకా ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు వచ్చినప్పటికీ ఆర్ ఆర్ ఆర్ వాటన్నిటిలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అని చెప్పవచ్చు


rrr-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సినిమాలకు గుడ్ బై చెబుతున్న నటి
జగన్ ను మెచ్చుకున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే
రోజుకు 15 లక్షలా
బిగ్ బాస్ వలన నాగార్జునకు ఇబ్బందులా
చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన బీజెపీ
సాహో వాయిదా వలన నష్టం ఎవరికంటే
ప్రతి పేదవాడికి ఇంటిస్థలం
సాహో సినిమా రిలీజ్ డేట్ వాయిదా
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఫస్ట్ లుక్ అప్పుడేనా?
అమ్మఒడి పథకంపై ప్రభుత్వం క్లారిటీ
బిగ్ బాస్ షో ఆగిపోనుందా ?
జనసేన ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే ఎందుకు గెలిచిందంటే
జగన్ పై ఆ మీడియా ఏం మారలేదు
పివిపి ఆ మీడియాపై కేసులేస్తున్నాడా
రోజా అంత పని చేయబోతుందా
స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తానంటున్న డైరెక్టర్
చరణ్ ఫ్లాప్ సెంటిమెంట్ కథ తెలుసా
విద్యుత్ ఒప్పందం గురించి వైసీపీ ఏం చెబుతోందంటే
పీఎం స్కూటీ యోజన నిజమా కాదా
రామ్ చరణ్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడా
ఇస్మార్ట్ శంకర్ కు కొత్త సమస్య వచ్చిందే
వైసీపీ ప్రభుత్వం కొత్త స్కీమ్ భలే ఉందే
సాయి పల్లవి అంత మంచి చాన్స్ మిస్ అయిందా
బిగ్ బాస్ 3లో  ఖచ్చితంగా పాల్గొంటున్న సెలబ్రిటీలు వీరేనట
రవిప్రకాష్ కొత్త చానెల్ పెడుతున్నాడా
తెలుగుదేశం పార్టీకి కొత్త శత్రువులు అవసరం లేదు
జగన్ ఆ కమెడియన్ కు రెండు పదవులు ఇస్తున్నాడా
బిగ్ బాస్ సీజన్ 3 లోకి ఆ కమెడియనా ఇక నవ్వులే నవ్వులు
వైసీపీ పార్టీలోకి టీడీపీ కీలకనేత
తెలుగుదేశం పార్టీకి ఏంటీ కష్టాలు
రాష్ట్ర బడ్జెట్ పై జనసేన స్పందన ఇదే
జగన్ కేంద్రం విషయంలో ఏం చేయబోతున్నాడు
ఆరునెలల్లో కేవలం పది హిట్లేనా
బిగ్ బాస్ సెంటిమెంట్ కథ తెలుసా
నాగార్జునని అవమానించిన శ్రీరెడ్డి
విజయ్ దేవరకొండ తమ్మునికోసం అంత పని చేస్తున్నాడా
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.