Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 4:36 pm IST

Menu &Sections

Search

మన్మధుడు 2 లో హాట్ గా రకుల్ !

మన్మధుడు 2 లో హాట్ గా రకుల్ !
మన్మధుడు 2 లో హాట్ గా రకుల్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మన్మధుడు 2 సినిమా లో రకుల్ నటిసున్న సంగతీ తెలిసిందే. అయితే ఇవాళ చిత్ర యూనిట్ రకుల్ కు సంబంధించిన టీజర్ కట్ చేసి వదిలారు. గత నెల రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు హీరోయిన్ అవంతిక పాత్రను చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూ కొత్త వీడియో వదిలారు. అందులో అవంతిక పాత్ర స్వభావాన్ని అరటిపండు వలిచినట్టు చూపించేశారు.


లేట్ ఏజ్ అయినా పెళ్లి కాకుండా మిగిలిపోయిన నాగ్ ను టార్గెట్ చేసుకుని ముందు అతని తల్లి(లక్ష్మి)ని టార్గెట్ చేస్తుంది అవంతిక. పద్ధతికి మారుపేరుగా సంప్రదాయం ఉట్టిపడుతున్న లక్షణాలతో అందరిని ఇట్టే ఆకట్టుకుంటుంది . కాని తీరా నాగ్ దగ్గర మాత్రం తనలో అసలు కోణం బయటికి తీస్తుంది. వాళ్ళందరికీ యు సర్టిఫికేట్ సినిమా చూపించి నాగ్ కు అడల్స్ మూవీ ఓపెన్ చేస్తుంది.


అసలు అవంతిక ఇలా రెండు షేడ్స్ లో ఎందుకు కనిపించింది మన్మధుడికి తనకు కనెక్షన్ ఏంటి అనేది తెరమీద చూడాల్సిందేరకుల్ ని ఉద్దేశించి టీజర్ కట్ చేశారు కాబట్టి కాన్సెప్ట్ మొత్తం తన చుట్టే తిరుగుతుంది. వెన్నెల కిషోర్ తన గురించి పాజిటివ్ గా చెబుతున్నప్పుడు నాగ్ బొంగేం కాదు అంటూ చెప్పడం చూస్తే కామెడీ టైమింగ్ లో ఘాటు ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. రకుల్ యధావిదిగా గ్లామర్ గా ఉంది. 

rakul-preethi-singh
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
 మహేష్ కు దర్శకులు ఎందుకు దూరం అవుతున్నారు ?
టీడీపీ సర్కార్ తో పోలిస్తే అమరావతికి రెట్టింపు నిధులు !
అసెంబ్లీలో చంద్రబాబు కామెడీ .. ఒకటే నవ్వులు !
108 ఉద్యోగుల సమ్మె .. జగన్ సీరియస్ !
సంచలనాలు రేపుతున్న జగన్ చారిత్రాత్మక బిల్లులు !
అధికారుల మీద ఆగ్రహంతో జగన్ .. ఫైల్స్ విసిరికొట్టారు !
మీడియా మీద ఫైర్ అయిన పీకే .. ఎందుకో తెలుసా ?
న్యూడ్ ఫోటోను షేర్ చేసిన షారూక్  భార్య .. రెచ్చిపోయిన నెటిజన్స్ !
యూట్యూబ్ లో సంచలనం రేపబోతున్న హాట్ బ్యూటీ !
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !