Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 10:29 pm IST

Menu &Sections

Search

ISMAART SHANKAR ప్రమోషన్ కేక !

 ISMAART SHANKAR ప్రమోషన్ కేక !
ISMAART SHANKAR ప్రమోషన్ కేక !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

'ఇస్మార్ట్ శంకర్' సినిమా పై పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని భవిష్యత్తు ఆధారపడి ఉంది. గతంలో పూరి జగన్నాథ్ అతికొద్ది సమయంలోనే సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్లు కొట్టిన ప్రస్తుతం మట్టికి చేస్తున్న సినిమాలు ప్రతీది ఫ్లాపవడంతో తను డైరెక్ట్ చేస్తున్న సినిమాలకు తానే నిర్మాతగా మారాల్సి వచ్చింది. మరో పక్క పోతినేని రామ్ కి కూడా బ్యాడ్ టైం నడుస్తుంది. దీంతో వీరిద్దరి కలయికలో వస్తున్నా 'ఇస్మార్ట్ శంకర్' సినిమా గురించి ఆసక్తిగా గమనిస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ కి చెందినవారు.


పూరి జగన్నాథ్ మరియు చార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇటీవల మొదలయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండగ జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఆ ప్రాంతంలో నిర్వహించడంతో...'ఇస్మార్ట్ శంకర్' సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు తెలుసుకున్నవారు ఇండస్ట్రీలో ఉన్నావారు కేక అని కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే 'ఇస్మార్ట్ శంకర్' సినిమా సినిమా హీరోయిన్లు నిధి అగర్వాల్.. నభా నటేష్ ఇద్దరూ ట్రెడిషనల్ డ్రెస్సులో బోనాలు తలకెత్తుకొని నడుచుకుంటూ వచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కొత్త కళ వచ్చింది. 


ఒక సినిమా ఈవెంట్లో ఇలా బోనమెత్తడం ఇదే మొదటిసారి. నిధి ఒక క్రీమ్ కలర్ ఛోళి లెహెంగా లో వస్తే.. నభా లైట్ గ్రీన్ కలర్ ఛోళి..రెడ్ కలర్ లెహెంగా ధరించి ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. ఇద్దరూ అందాలబొమ్మలలాగా కనిపించారు. అయితే ఇస్మార్ట్ రామ్ మాత్రం టోర్న్ షర్టు వేసుకొని రగ్డ్ లుక్ లో కనిపించాడు. ఇక ఈవెంట్ అంతా ఫుల్ జోష్ లో జరిగింది. పూరి మాట్లాడుతూ తనకు 'టెంపర్' తర్వాత సరైన హిట్ పడలేదని.. ఆకలిగా ఉన్న టైమ్ లో రామ్ దొరికాడని..సినిమాలో రామ్ అద్భుతంగా నటించారని పేర్కొన్నారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదల అవుతుందని ఎనౌన్స్ చేశారు.


ismart-shankar
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గాయత్రీ గుప్తా కి ఆ రోగం ఉండటంతో...వద్దని చెప్పేసిన బిగ్ బాస్ షో నిర్వాహకులు..?
పాపం మహేశ్ బాబు ని ఆడేసుకున్నారు !
జాగ్రత్తలు వహిస్తున్న సాయి ధరమ్ తేజ్..!
అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా లో ఎవరు ఊహించని సంచలన నటి..?
మెగా అభిమానుల కోసం సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న రామ్ చరణ్..?
తల బాదుకుంటున్న ప్రభాస్ అభిమానులు…?
బాలయ్య - పూరీ కాంబినేషన్ రిపీట్ ?
ఇండియన్ సినిమా కాదు హాలీవుడ్ సినిమా ‘సాహో’ గురించి కొత్త వార్త..!
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై ఎవరు ఊహించని కామెంట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..!
ఇండస్ట్రీ బ్రేకింగ్ న్యూస్: ఒకే వేదిక పై జగన్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ..?
బాలయ్య సినిమా పై క్లారిటీ ఇచ్చిన పూరి జగన్నాథ్…!
యాంకర్ పై సీరియస్ అయిన విజయ్ దేవరకొండ..?
భర్త రికార్డుల కె ఎసరు పెట్టిన సమంత !
చిరు ఫాన్స్ కి సైరా అప్డేట్ వచ్చేసింది .. సూపర్ సాలిడ్ అప్డేట్ !
ఈ సినిమా కూడా పోతే హెబా పటేల్ చాప్టర్ క్లోజ్ ?
గెస్ట్ రోల్ లో దగ్గుబాటి రానా..?
బిగ్ బాస్ లో ఇతను అయితే ఫిక్స్ డౌట్ లేదు .. !!
'ఇస్మార్ట్‌ శంకర్‌' లో 'ఆ' సీన్ లే హైలైట్ ?
అతను ఉంటే చాలు మా మహేశ్ సినిమా హిట్ అని ఖుషీ అవుతున్న ఫాన్స్ !
శర్వానంద్ వలన నిఖిల్ ఆగిపోయాడా ?
 ట్రెండ్ సెట్ చెయ్యబోతున్న సమంత - అందరూ హీరోయిన్ లూ చూసి నేర్చుకోవాలి !
బాలీవుడ్ ఇండస్ట్రీ లో దుమ్ము దులుపుతున్న ‘అర్జున్ రెడ్డి’..ఒక్కొక్కరికి ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి…!
నానీ సైలెన్స్ వెనక పెద్ద కారణమే ఉంది !
బ్రేకింగ్ : చాలా రోజుల తర్వాత కి నోరు విప్పిన బోనికపూర్ శ్రీదేవిది ముమ్మాటికీ హత్యే…?
అనసూయ అందుకే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం లేదట..?
About the author

Kranthi is an independent writer and campaigner.