Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 5:39 pm IST

Menu &Sections

Search

సమంతపై దారుణమై ట్రోలింగ్!

సమంతపై దారుణమై ట్రోలింగ్!
సమంతపై దారుణమై ట్రోలింగ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లోకి ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సమంత ఆ సినిమాలో నటించిన అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.  అయితే తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవిస్తారు. అలాంటి కుటుంబానికి కోడలుగా వెళ్లిన సమంత అప్పుడప్పుడు డ్రెస్సింగ్ విషయంలో ఫ్యాన్స్ తో చివాట్లు తింటూనే ఉంది. ఈ మద్య 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ వంగా ఒక అమ్మాయి, అబ్బాయి గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు ఒకరినొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ప్రేమ ఉండదని తన అభిప్రాయం చెప్పాడు. 

అందుకే అర్జున్ రెడ్డి సినిమాలో కొన్ని సన్నివేశాల్లో అలాంటివి తీసానని అన్నారు. దాంతో అతనిపై సినీ హీరోయిన్లు, కొంత మంది మహిళా సంఘాలు సందీప్ పై విరుచుకుపడ్డారు. సమంత కూడా సందీప్ మాటలను తప్పుబట్టింది. తాజాగా ఇప్పుడు కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియాలో సమంతపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.  'రంగస్థలం' సినిమాలో హీరో రామ్ చరణ్.. సమంతను కొట్టే సీన్ స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. 

ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో 'ఫుడ్ లేదా సెక్స్ దేనికి ప్రయారిటీ ఇస్తారు..?' అని ప్రశ్నిస్తే.. దానికి ఆమె సెక్స్ అని సమాధానమిచ్చింది.  లక్షల మంది చూస్తుంటే పబ్లిక్ గా నీకు సెక్స్ కావాలన్నదానికి నువ్వు  సందీప్ రెడ్డి తన అభిప్రాయాన్ని చెబితే తప్పా..? అంటూ సమంతపై  విరుచుకుపడుతున్నారు. అంతే కాదు ఆ మద్య ‘ఓ బేబీ ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఎంత ఛండాలమైన డ్రెస్ తో వచ్చావు..ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన కోడలు వేసుకోవాల్సిన బట్టేలేనా అంటూ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు.  


samantha-akkinani
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!