Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 4:36 am IST

Menu &Sections

Search

బోయపాటికి షాకిచ్చిన బాలయ్య.....?

బోయపాటికి షాకిచ్చిన బాలయ్య.....?
బోయపాటికి షాకిచ్చిన బాలయ్య.....?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించబోయే సినిమా పూజ కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. గత ఏడాది బాలకృష్ణతో రవికుమార్, జైసింహా వంటి హిట్ సినిమాని అందించడం జరిగింది. అయితే ఆ సినిమా చేస్తున్న సమయంలోనే రవికుమార్ మరొక కథ విషయం బాలయ్యకు చెప్పడం, అది ఆయనకు నచ్చడంతో ఆ సినిమాను పట్టాలెక్కించారట. 

అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమాని వేగంగా పూర్తి చేసి వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా కంటే ముందే బోయపాటి తన వద్ద ఉన్న ఒక కథను బాలయ్యకు వినిపించారని, అయితే ఆ కథలో కొన్ని లోపాలున్నాయని, వాటిని సరిచేసుకుని పూర్తి స్క్రిప్ట్ తో వస్తే, కొద్దిరోజుల తరువాత సినిమా చేద్దాం అని అప్పట్లో బాలయ్య అన్నారట. ఇక ఆ సినిమాపై నేడు ఒక వార్త విపరీతంగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే, బోయపాటి బాలయ్య కోసం సిద్ధం చేసిన కథలో కొన్ని మార్పులు చేసి మూడు రోజుల క్రితం ఆయనకు వినిపించడం జరిగిందని, 

అయితే దానికి బాలయ్య ఏ మాత్రం సంతృప్తి చెందలేదని, కాబట్టి ఆ కథను మరింత జాగ్రత్తగా మార్చి తాయారు చేయడానికి మరికొన్నాళ్లు టైం పట్టవచ్చు కనుక, ఇక ఇప్పట్లో బాలయ్యతో బోయపాటి సినిమా లేనట్లే అని, ఈ విధంగా చూసుకుంటే బాలయ్య బోయపాటికి హ్యాండ్ ఇచ్చినట్లే అని అంటున్నారు. అయితే ఇది కేవలం పుకారు మాత్రమే అని, ఎందుకంటే ఈ విషయమై బాలయ్య నుండి కానీ, బోయపాటి నుండి కానీ ఒక ప్రకటన వస్తేనే కానీ నమ్మలేం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు....!!  


balakrishna-boyapati
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ తో సాయిపల్లవి నటిస్తోందట, కానీ....??
సరిగ్గా నెలరోజుల తరువాత మెగాస్టార్ ఫ్యాన్స్ కు పండగే.....!!
'అరుంధతి' ని మించిపోతుందట....!!
వారిపై ఫైర్ అవుతున్న అనసూయ ఫ్యాన్స్......??
టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల సునామి సృష్టిస్తోందిగా.....!!
బాబోయ్ రజినీకాంత్ తో సినిమానా...?? అది సాధ్యమేనా...??
ఎన్టీఆర్ తో మరొక బ్లాక్ బస్టర్ ఖాయమట.....!!
వరల్డ్ వైడ్ నెంబర్ వన్ స్థానంలో తెలుగు "బిగ్ బాస్-3"....!!
వారికి విజయ్ దేవరకొండ వణుకు పుట్టిస్తున్నాడా.....??
ఆ హీరోయిన్ కి ఇలియానా 2.0 బిరుదు ఇచ్చేసారుగా.....!!
బాబోయ్ 3 రోజుల్లో రూ.36 కోట్ల కలెక్షనా...??
ప్రభాస్ దెబ్బకు ఆ రికార్డులు కూడా బద్దలవడం ఖాయమట.....!!
బిగ్ బాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాకింగ్.....??
అది శ్రీరెడ్డికి పెద్ద షాకే మరి.....!!
ఈసారి మహేష్ తో వంశీ పైడిపల్లి అటువంటి సినిమా చేస్తున్నాడా.....??
థియేటర్లో ఆ సీన్స్ కు మెగా ఫ్యాన్స్ కు పూనకాలేనట.....!!
టాలీవుడ్ హీరోల నెంబర్ గేమ్ లో విజేత ఎవరంటే.....??
'జనగణమణ' మూవీ కి రౌడీ హీరోని లాక్ చేసిన పూరి.....??
'ఎవరు'తో 'రణరంగం'లో ఎవరిది విజయం.....??
ప్రభాస్ తో పోటీ పై ఏమాత్రం తగ్గేది లేదట.....!
పార్టీలో మందు బాటిల్ తో రచ్చ రచ్చ చేసిన రామ్ గోపాల్ వర్మ.....!!
సిమ్రాన్, ఇలియానా తరువాత ఆమేనట......!!
సితార, మహేష్ ను మించిపోతోందా.....??
బాహుబలికి కాపీ అంటున్నారు.....!!
ఇస్మార్ట్ కు పెద్ద దెబ్బేసారుగా......!!
మొదటి షెడ్యూల్ ఎంతో ఎంజాయ్ చేస్తూ పూర్తి చేశారట......!!
బాబోయ్ శృతి హాసన్ అంటూ భయపడుతున్నారు......!!
అప్పుడలా, ఇప్పుడిలా....ఇలా అయితే ఎలా పూరి....!!
ఆ విషయంలో 'సూపర్ స్టార్ మహేష్' క్రేజ్ ని ఎవరు టచ్ కూడా చేయలేరు......!!
శ్రీముఖి గురించిన ఆ వార్త నిజమేనట......!!
జగపతి బాబు తప్పుకోవడం పై క్లారిటీ ఇచ్చేసారు.....!!
మాస్ లో దూసుకెళ్తోంది.....!
'సాహో' ఇలా అయితే కష్టమే......!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.