Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 4:11 am IST

Menu &Sections

Search

రాత్రికి వస్తావా.. ఆ హీరోయిన్ కి లైంగిక వేదింపులు

రాత్రికి వస్తావా.. ఆ హీరోయిన్ కి  లైంగిక వేదింపులు
రాత్రికి వస్తావా.. ఆ హీరోయిన్ కి లైంగిక వేదింపులు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ప్రపంచం  అంటే వేరు అంటారు. అక్కడ బయట కనిపించే విధంగా ఉండదని చెబుతారు. రంగుల లోకం, గాజు అద్దాలను చూసి మోజు పడి వెళ్ళిన వారికి అక్కడ జరిగిన అవమానాలు అన్నీ ఇన్నీ కావంటారు. ముఖ్యంగా అవకాశాల కోసం వెతుకులాటలో హీరోయిన్లు  గా అవాలనుకునే వారికి లైంగిక వేధింపులు అన్నవి కొత్త కాదు కూడా.


‘మీటూ’ ఉద్యమం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. బాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమం సౌత్ కు వరకూ వచ్చి సంచలనం సృష్టించింది. ‘పలానా నటుడో లేక దర్శకుడో లేక నిర్మాతో నన్ను వేధించాడని’ కొందరు నటీమణులు మీడియా ముందుకో లేక సోషల్ మీడియా ముఖంగా వచ్చి తమ ఆవేదనని వ్యక్తం చేస్తూ వచ్చారు. దీని వలన మాకు అవకాశాలు లేకుండా చేసారని కూడా ఆ నటీమణులు తమ ఆవేదనని వ్యక్తం చేసారు.


 అంతే కాదు సినీ ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మరో హీరోయిన్ తనకు జరిగిన ఆవేదనని బయటపెట్టడం సంచలనం సృష్టించింది. మలయాళీ నటి గాయత్రి సురేష్ కాస్టింగ్ కౌచ్ పైన సంచనల వ్యాఖ్యలు చేసింది. “సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కొత్తల్లో నేను అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో కొందరు రాత్రికి వస్తావా అంటూ అసభ్యంగా మెసేజ్ లు పంపేవారు.


నాకు అలాంటి మెసేజ్ లు పంపేవాళ్ళకి నో చెప్పేదానిని. దాంతో ఫోన్లు కూడా చేసేవారు. కాంప్రమైజ్ కాకుండానే ఇండస్ట్రీలో పైకి రావాలని పట్టుదల పెంచుకున్నాను. ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేనివారికి ఈ వేధింపులు మరీ ఎక్కువగా వుంటాయి. ఇండస్ట్రీకి చెందినవారికి ఇలాంటి చేదు అనుభవాలు తక్కువగా ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చింది.


మొత్తం మీద చూసుకుంటే ఒకటి మాత్రం  నిజం. నిబ్బరంగా గట్టిగా నిలబడిన వారు ఈ క్యాస్టింగ్ కౌచ్ ముప్పు  నుంచి తప్పించుకున్నా చాలా మంది మాత్రం అమాయకంగా బలి అయిన వారు ఉన్నారని తవ్వి తీస్తుంటే బయటపడుతున్న కన్నీటి కధలెన్నో చెబుతున్న సత్యం.
 


casting-couch,-malivud,-heroin
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాపల భైరవుడు ఆయనేట.....పెదబాబుకు షాకే మరి...!!
జగన్ కి టీడీపి ఎంపీ సన్మానమట...!!
బాలయ్య పక్కన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్..!!
అసెంబ్లీలో చెత్త రికార్డ్ ఎవరిది...!?
ఆ షరతు పాటిస్తేనే సుజనాకు కేంద్ర మంత్రి పదవి..!!
టాలీవుడ్లో మిడిల్ రేంజి పోరు....పొగలూ సెగలే...!!
ఆ పోస్ట్ కోసం టీడీపీలో పోరు.. బాబునే బ్లాక్ మెయిల్ చేస్తున్  గంటా....!!
హైప్ క్రియేట్ చేయని బిగ్ బాస్ 3...అదే కారణమా...!!
రెండు నెలల్లో చెడ్డ ముఖ్యమంత్రి అనిపించుకున్న జగన్...!!
జాబిలిని తాకే క్షణం.. చంద్రయాన్ -2 కి కౌంట్ డౌన్...!!
రెండు నెలల్లో జగన్ అసలైన సినిమా చూపిస్తారట...!!
జగన్ డిసైడ్ అయిపోయాడా.. బాబుకు ప్రతిపక్ష హోదా పోయినట్లేనా...!!
శ్రుతికి టాలీవుడ్ షాక్...!!
బాబుకు వయసైపోయింది.. లోకేష్ కి వాయిస్ లేదు...టీడీపీ చాప్టర్ క్లోజ్...!!
పాప్ సింగర్ కి షాక్ తినిపించిన చంద్రబాబు...!!
పాప్ సింగర్ కి షాక్ తినిపించిన చంద్రబాబు...!!
బాబు కలలకే డోర్స్ క్లోజ్...వరల్డ్ బ్యాంక్ రెడీట...!!
ఆ కీలక పదవికి రేసులో జయసుధ... జీవిత...!!
జగన్ మీద కోరలు చాస్తున్న బీజేపీ...!!
గంటా రాజీనామా ఖాయం... వెళ్ళేది ఆ పార్టీలోకేనట...!!
లోకెష్ బాబు పాదం కదుపుతాడట...!!
ఏపీలో రాష్త్రపతి పాలనట.. మరీ కుళ్ళుమోతులు కదా ఆ పార్టీ వాళ్ళు..!!
జగన్ మీద ఆ కార్డు ప్రయోగిస్తారట.... బీజేపీ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!!
పూరి ఆ  పంచ్ కోసం వెయిట్ చేస్తున్నాడా...!!
జగన్ కి కిరణ్ ఎదురు నిలుస్తాడా...!!
నిధి అగర్వాల్ కి షాకేనా...!!
ఫిరాయింపులపై చర్చట...పంబ రేగడం ఖాయం...!!
స్టార్ హీరోలు...డెమీ గాడ్స్...!!
ఎడిటోరియల్ : పార్టీలో ఒంటరి..బాబుకు షాక్ మీద షాకులు !
ఏపీలో మరో సంచలనం... జ్యూడిషియల్ కమిషన్ వచ్చేస్తోంది...!!
మరో కొత్త పధకాన్ని ప్రకటించిన జగన్..ఆ వర్గాలకు ఫుల్ ఖుషీ...!!
టెన్షన్ పెడుతున్న కర్నాటక..నెక్స్ట్ టార్గెట్ తెలుగు స్టేట్స్ .?
జగన్.. బాబు... ఒకే రకమైన షాక్....!!
మూవీ హిట్... బ్యూటీకి పట్టపగ్గాలుండవా...!!
జనసేన ఓడిందని... పవన్ ఫ్యాన్స్ షాకింగ్ డెసిషన్...!!
ప్రధానినే షాక్ తినిపించిన నటుడు...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.