Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 7:22 pm IST

Menu &Sections

Search

నాన్న ఉండుంటే నా ఎంట్రీ మరో రకంగా ఉండేది!

నాన్న ఉండుంటే నా ఎంట్రీ మరో రకంగా ఉండేది!
నాన్న ఉండుంటే నా ఎంట్రీ మరో రకంగా ఉండేది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకప్పుడు టాలీవుడ్ లో విలన్ గా వచ్చిన వారు తర్వాత హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమ సత్తా చాటుతూ వస్తున్నారు.  ప్రస్తుతం ఈ ట్రెండ్ కాస్త మారింది..ఒకప్పుడు స్టార్ హీరోలుగా ఉన్నవారు ఇప్పుడు విలన్ అవతారాలు ఎత్తుతున్నారు.  ఏది ఏమైనా సినిమాలో తమ కెరీర్ కొనసాగించాలంటే ఏ పాత్రకైనా న్యాయం చేయాలనేది వారి ఉద్దేశం. 

ఒకప్పుడు విలన్ గా తన సత్తా చాటి తర్వాత రియల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు శ్రీహరి.  ఓ వైపు హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ మంచి ఫామ్ లో ఉండగానే అనుకోకుండా గుండెపోటుతో మరణించారు.  టాలీవుడ్ లో స్టార్ డ్యాన్సర్ డిస్కోశాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  ఈ దంపతులకు ఇద్దరు మగ సంతానం. అయితే  శ్రీహరి చనిపోయేనాటికి వీరు చిన్నపిల్లలు. అయితే శ్రీహరికి చిన్నోడిని హీరో చేయాలి.. పెద్దోడిని దర్శకుడిగా చూడాలి చిరకాల వాంఛ అని, కానీ ఆయన కోరిక తీరకుండానే చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ‘రాజ్ దూత్ ’హీరో  మేఘాంశ్‌.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...‘రాజ్‌దూత్‌’ బైక్ లో ఉన్న వజ్రాల చుట్టూ అల్లుకున్న కథ ఇది.  ఆ బైక్‌ను వెతికి పట్టుకోవడం కోసమే నేను ప్రయత్నిస్తుంటాను. రోడ్డు ప్రయాణం నేపథ్యంలో  సాగుతుంది.  ఈ సినిమాలో చాలా వరకు జర్నీలా కొనసాగుతుంది. ఓక్కో చోట ఒక్కో సంఘటన చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చిత్రీకరణకు అమ్మ వచ్చినా కంగారు పడేవాణ్ని. తొలిసారి కెమెరా ముందు నిలబడినప్పుడు కాస్త భయం అనిపించింది. క్రమంగా అలవాటు పడ్డా. కొత్తవాళ్లమైనా సినిమా కోసం బాగా  కష్టపడ్డాం. 

నటుడు తేజ వద్ద కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నా. ఆయన ‘బాహుబలి’లో వేగుగా నటించారు.అమ్మ - అన్నయ్య సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడూ ప్రోత్సహించారు. నేను బీబీఎమ్‌ చదివా. నటనపై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేది.. స్కూల్‌ రోజుల నుంచే నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవాడిని. అందుకే నటించే సమయంలో కాస్త ధైర్యం ఉండేది. నాన్న చనిపోయాక మేమంతా చిత్ర  పరిశ్రమకు దూరమయ్యాం.  నటనలో నాన్న, డ్యాన్స్‌లో అమ్మ నాకు స్ఫూర్తి. రియల్‌ స్టార్‌ అన్న పదం నాకంటే అన్నయ్యకే ఎక్కువ సరిపోతుంది. ప్రస్తుతం దర్శకత్వ శిక్షణలో ఉన్నాడు.  


rajdooth-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అంచనాలు పెంచుతున్న ‘జాక్‌పాట్’మూవీ ట్రైలర్
విక్రమ్ మూవీ బ్యాన్ చేశారట!
మహేష్ మూవీలో ఖడ్గం హీరోయిన్!
కోర్టులో లొంగిపోయిన ‘జబర్ధస్త్’ వినోదినిపై దాడి చేసిన నింధితులు!
బిగ్ బాస్ 3 : ఎవరీ హిమజ!
ప్రభాస్ ‘సాహూ’ రిలీజ్ డేట్ పోస్టర్!
ఏపీ సీఎం జగన్ ‘పల్లె నిద్ర’ ఎఫెక్ట్ : అనాథను దత్తత తీసుకున్న కలెక్టర్
 'ఇస్మార్ట్ శంకర్' కాన్సెప్ట్ నాదే!: ఆకాష్
మాల్దీవ్స్ లో చెర్రీ, ఉపాసన ఎంజాయ్!
బ్లూ బికినీలో పిచ్చెక్కిస్తున్న రత్తాలు!
గుడ్డుతో కొత్త ఛాలెంజ్..ఇది చాలా పవర్ గురూ!
నా సంతోషాన్ని అందరికీ షేర్ చేస్తా..తప్పేముంది : యాంకర్ అనసూయ
పోయేవారు పోతుంటారు..డోంట్ కేర్ !
నాగార్జున నిజంగా మన్మథుడే..ఆ రోమాన్స్ చూస్తే షాకే!
బిగ్ బాస్ 3 : నాగ్ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పాడు!
యాంకర్ అనసూయపై దారుణమైన ట్రోలింగ్
జబర్ధస్త్ వినోద్ పై ఇంటి ఓనర్ అందుకే దాడిచేశాడట!
హేమ లాగా కక్కుర్తి లేదు : యాంకర్ శ్వేతారెడ్డి
అబ్బా కిస్ జస్ట్ మిస్..ప్రియావారియర్ వీడియో వైరల్!
‘బిగ్ బాస్’బేబీ మీరా మిథున్ కు బెయిల్ మంజూరు!
వరస ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉన్న నాగచైతన్య!
రకూల్ కి చెక్ పెడుతున్న ముద్దుగుమ్మలు!
అమలాపాల్ జోరు తగ్గలేదు!
'గంధీ బాత్ 3' బూతు సీన్లు లీక్..వైరల్!
బాలకృష్ణ అందుకే కొడతాడట..పూరీ క్లారిటీ!
అయోమయంలో 'మిస్టర్‌ కేకే'..పెద్ద డిజాస్టర్!
బిగ్‌బాస్ సీజన్ 3పై నూతన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు!
గుట్టు విప్పిన శృతి!
రామ్,పూరి వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చారు!
రోడ్డు ప్రమాదంలో టీవీ నటి మృతి!
ప్రియాంక గాంధీ అరెస్ట్!
అమలాపాల్ ‘ఆమె’ సినిమాపై భగ్గుమన్న మహిళాలోకం!
బిగ్ బాస్ 3 పై కౌశల్ కామెంట్!
రోడ్డు ప్రమాదంలో బాలనటుడు మృతి!
‘బిగ్ బాస్ 3 ఎఫెక్ట్’ నాగార్జునకు ఫుల్ ప్రొటెక్ట్!
రియల్ హీరో అనిపించకున్నాడు!