Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 4:38 am IST

Menu &Sections

Search

నాభి అందాలతో మళ్ళీ రెచ్చిపోయిన పాయల్ రాజపుత్ !

నాభి అందాలతో మళ్ళీ రెచ్చిపోయిన పాయల్ రాజపుత్ !
నాభి అందాలతో మళ్ళీ రెచ్చిపోయిన పాయల్ రాజపుత్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

rx 100 సినిమాతో కుర్రకారుకు చేరువయిన పాయల్ రాజపుత్ తన బోల్డ్ నెస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్ట్ చేస్తూ తన ఫాలోయింగ్ ను వీలైనంతగా పెంచుకుంటోంది. సదరు గ్లామర్ ఉద్యమంలో భాగంగా మరోసారి రెచ్చిపోయి ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు కానీ మూడు లవ్ ఎమోజిలను పెట్టింది.


ఈ ఫోటోలో క్రీమ్ కలర్ ఛోళి..  ప్రింటెడ్ కలర్స్ ఉంటె లెహెంగా ధరించి సెన్సువల్ గా నవ్వుతూ పోజిచ్చింది.  యాక్సెసరీస్ ఏవీ ధరించలేదు కానీ ఇయర్ రింగ్స్ మాత్రం పెద్దవి పెట్టుకుంది.  హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ కావడంతో.. వాటిని సడెన్ గా చూస్తే తలలో పూలు పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది.  అంతా బాగానే ఉంది కానీ ఈ ఫోటోలో హైలైట్ మాత్రం ఆమె నాభి అందాల పక్కనే ఉన్న చిన్న పుట్టుమచ్చ. 


ఫుల్ రొమాంటిక్ గా కనిపిస్తోంది. మరో ఫోటోలో గోడకు ఆనుకుని నిలబడి కళ్ళు మూసుకొని ఘాటుగా ఒక సెక్సీ పోజిచ్చింది.ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి రెస్పాన్స్ అదిరిపోయింది. "ఏ మోల్ హై అన్ మోల్".. "స్టన్నింగ్ బ్యూటీ.. సెక్సీ మోల్".. "అమేజింగ్ & బ్యూటిఫుల్ పాయల్" అంటూ కామెంట్లు పెట్టారు. ఒక నెటిజన్ మాత్రం "ఆ మచ్చ నిజమా లేక ఊరికే స్టిక్కర్ పెట్టుకున్నావా?" అంటూ అనుమానం వ్యక్తం చేశాడు. 

payal-raj-puth
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బండ్లకు ఆ సినిమాలో అవకాశం లేనట్టేనా ?
తనకు కాబోయే భర్తకు వయసుతో పని లేదంటా !
చిరంజీవితో సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూరి !
బిగ్ బాస్ 3 క్రియేట్ చేసిన రికార్డుల గురించి చెప్పుకొచ్చిన నాగార్జున !
కుమార స్వామీ త్యాగం .. కొత్త సీఎం ఇతనేనా ?
రోజా భర్తకు అదిరిపోయే పదవి !
వైసీపీలోకి టీడీపీ కీలకనేత .. జంపింగ్ కు రంగం సిద్ధం !
సమంతను షాక్ కు గురి చేసిన లీక్ అయిన ఆ ఫొటోలు !
ఈ ఎపిసోడ్ ను చూసి కర్ణాటక ప్రజలకే చిరాకొస్తుంది !
హీరోయిన్స్ ను ఎక్కడ పడితే అక్కడ పిసుకుతారు  .. పూరి సెన్సేషన్ !
 మహేష్ తో సినిమా అంటే భయపడుతున్న దిల్ రాజ్  .. కారణం ఏంటి ?
ఆ హీరో పరిస్థితి ఘోరంగా తయారైంది !
జగన్ తో భేటీ కాబోతున్న ఎన్టీఆర్ !
ఇస్మార్ట్ కలెక్షన్స్ బయ్యర్లు ఫుల్ హ్యాపీ !
పూరీ ఇంత అతి దేనికీ ?
టీడీపీలో చివరికి మిగిలేది ఎమ్మెల్యేలు ముగ్గురేనా ?
సాహో వాయిదా వెనుక ఇన్ని కారణాలు ఉన్నాయా ?
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
సెల్ ఫోన్స్ రేట్ లు నా వల్లే తగ్గాయి .. అసెంబ్లీలో బాబుగారి కామెడీ !
పూరీకి, మహేష్ కు ఎక్కడ గొడవొచ్చింది !
ధోనీని తప్పిస్తే అతనికి చెప్పండి .. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు !
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?