Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 3:07 am IST

Menu &Sections

Search

‘నేనే కేడీ నెం-1’తో శకలక శంకర్ షేక్ చేశాడు!

‘నేనే కేడీ నెం-1’తో శకలక శంకర్ షేక్ చేశాడు!
‘నేనే కేడీ నెం-1’తో శకలక శంకర్ షేక్ చేశాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగులో వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో తో ఎంతో మంది తక్కువ కాలంలోనే పాపులారిటీ తెచ్చుకున్నారు.  ముఖ్యంగా యాంకర్లు అనసూయ, రష్మీ బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా తమ జోరు కొనసాగిస్తున్నారు. గత ఏడాది ‘రంగస్థలం’సినిమాతో అనసూయ ‘రంగమ్మత్త’పాత్రతో మెప్పించింది.  జబర్ధస్త్ లో వస్తున్న కమెడియన్లు వెండితెరపై తమ కామెడీ పండిస్తున్నారు. అలా కామెడీ పండించిన వారిలో శకలక శంకర్ ఒకరు.  తెలుగు తెరపై చిన్న పాత్రల్లో కనిపించిన షకలక శంకర్ తర్వాత  ‘శంభో శంకర’ మూవీ హీరోగా మంచి గుర్తింపు, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా మూవీ  `నేనే కేడీ నెం-1’.

ఈ మూవీని ఆర్ ఏ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్ పై  ఎం.డి రౌఫ్ స‌మ‌ర్ప‌ణ‌లో జాని  స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇప్పుడున్న ఈ స‌మాజంలో పిల్ల‌లు చెడు వ్య‌స‌నాల‌కు బానిస‌ల‌వుతున్నారంటే దానికి కార‌ణం త‌ల్లిదండ్రులు కూడా. నేటి బిజీ లైఫ్ లో త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను ప‌ట్టించుకోకుండా, బాధ్య‌త‌లు తెల‌ప‌కుండా పూర్తి స్వేచ్ఛ‌నిస్తూ గాలికి వ‌దిలేస్తున్నారు.

ఈ క్ర‌మంలో యువ‌త పెడ‌దోవ ప‌డుతోంది అనే అంశాన్ని మా సినిమాలో చూపించాం. త‌ప్ప‌కుండా ప్రతి త‌ల్లిదండ్రీ తో పాటు పిల్ల‌లు చూడాల్సిన చిత్రం ఇది. సమాజం, ప్రజలు, తల్లిదండ్రులపై ఎందుకు కోపం పెంచుకున్నాడు అన్న కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కించారట. షకలక శంకర్,  ముస్కాన్,  ముకుల్ దేవ్‌, నికిషా ప‌టేల్ , క‌రాటే క‌ళ్యాణి,  దేవ‌న్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: అజ‌య్ ప‌ట్నాయ‌క్‌;  కెమెరాః శ్రావ‌ణ్ కుమార్;  ఎడిట‌ర్ః సాములేటి శ్రీనివాస్ ;  స్టోరీ - స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం- నిర్మాత :జానిkedi-no-1-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’కు ‘వార్’ ఇక్కడ పోటీనే కాదట..మరి అక్కడ?
ముందు మందలగిరి కరెక్ట్ పలుకు..తర్వాత నీతులు మాట్లాడు..లోకేష్ పై మంత్రి అనీల్ ఫైర్!
అమ్మో పిట్టకొంచెం..కూత గనం..యూట్యూబ్ ఛానల్ పెట్టిన మహేష్ కూతురు!
బిగ్ బాస్ లో ఉండగా లవ్ లో పడలేదు!
అమలాపాల్ నగ్న దృశ్యాల పై ఫిర్యాదు!
అందుకే లారెన్స్ మనసున్న మారాజు!
మహిళను బెదిరించి నలుగురి ఏడాదిపాటు అత్యాచారం...!
రెమ్యూనరేషన్ సీక్రేట్ చెప్పేసిన రష్మిక!
ఆ అవమానం నాలో కసి పెంచింది : 'దొరసాని' డైరెక్టర్ కేవీఆర్
హైకోర్టు లో ‘బిగ్ బాస్3’కి ఊరట!
పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘గుణ 369’ట్రైలర్!
సినిమాలకు హాస్యనటి హేమ గుడ్ బాయ్?
‘సాహూ’కి కష్టాలు తప్పవా?
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..దానిపైనే చర్చలా?
డెలివరీకి ముందే హాట్ బ్యూటీ పెళ్లి!
కొండా దంపతులు బీజేపీ వైపు కన్నేశారా?
బర్నింగ్ స్టార్ ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’సాంగ్ తో చించేశాడుగా!
‘మన్మథుడు2’లో పిచ్చెక్కించేలా రకూల్ అందాలు!
ఇస్మార్ట్ శంకర్ కి  'A' సర్టిఫికేట్ సెంటిమెంట్ కలిసి వస్తుందా?
శంకర్ ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా?
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
‘ఇస్మార్ట్ శంకర్’ వివాదం..పూరీ క్లారిటీ!
నన్ను చాలా మంది మోసం చేశారు : గీతా సింగ్
'నిను వీడని నీడను నేనే' నెగిటీవ్ టాక్ పై హీరో సీరియస్
ఆ ఫొటోతో మళ్లీ టాప్ కి చేరుకున్న హాట్ బ్యూటీ!
149 ఏళ్ల తర్వాత..అరుదైన చంద్రగ్రహణం.. !
‘వార్’ టీజర్ రెండు కొదమ సింహాలు కొట్టుకున్నట్లే ఉంది!
రాజా.. నేను చచ్చిపోయేంత వ్యాధికాదు..నే బాగానే ఉన్నా!
‘మన్మథుడు2’రిలీజ్ డేట్ ఫిక్స్!
అన్యాయంగా ఆరు మూవీస్ వదులుకున్నా..బిగ్ బాస్ 3 పై గాయత్రి ఫైర్!
రాజుగారి గదిలో యాంకర్ రష్మీ?
గత పాలకులు తిరుమలలో వ్యాపారం చేశారు: రోజా
ఆ విషయంలో పిల్లలపై వత్తిడి మంచిది కాదు : హీరో సూర్య
‘బిగ్ బాస్ 3’ నిర్వాహకులపై కేసు!
ఆలాంటి పాటలకు బాబా సెహగల్ గుడ్ బాయ్!
ఫేస్ బుక్ కు భారీ షాక్!