Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 11:27 am IST

Menu &Sections

Search

నయనతార కాదు, త్రిష కాదు..సమంత చేతికి బ్లాక్బస్టర్ స్క్రిప్ట్!

నయనతార కాదు, త్రిష కాదు..సమంత చేతికి బ్లాక్బస్టర్ స్క్రిప్ట్!
నయనతార కాదు, త్రిష కాదు..సమంత చేతికి బ్లాక్బస్టర్ స్క్రిప్ట్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ అందాల రాశి సమంత ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వస్తోంది. 'యూ టర్న్' తర్వాత నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రంగా వచ్చిన 'ఓ బేబీ'తో, దర్శక నిర్మాతలందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయ. దర్శకనిర్మాతలు ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ రోల్స్ చేయమని సమంతను స్క్రిప్టులను సంప్రదిస్తున్నారట. 
 
ఇటీవల లేడీ ఓరియెంటెడ్ రోల్స్ అంటేనే నయననో, త్రిషనో సంప్రదించేవారు.. ఇప్పుడు సీన్ మారింది.. అందరూ సమంత వైపు మళ్లుతున్నారట. ఇకపోతే.. తమిళంలో ఇంతకుముందు నయనతార ప్రధాన పాత్రధారిగా వచ్చిన 'అరమ్' (కర్తవ్యం) జనాదరణ పొందింది. ఆ సినిమాకి సీక్వెల్‌ను రూపొందించడానికి దర్శకుడు గోపీ నైనార్ సన్నాహాలు చేసుకుంటున్నాడు.
 
కథానాయికగా ముందుగా ఆయన నయనతారను అనుకున్నప్పటికీ, ప్రస్తుతం తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్టును సిద్ధం చేసుకుని సమంతను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజమో సమంతనే నోరు విప్పాలి. 


samantha
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాన్సర్ వల్ల 26 కిలోలు తగ్గిన బాలీవుడ్ దిగ్గజం!
చి!..అసలు అది ఆడదేనా?...ఆడై పై మహిళామణులు కంప్లైంట్!
ఇంట్లో ఉండాలంటేనే నాగార్జున భయపడుతున్నాడా...ఎందుకు?!
బిగ్ బాస్ 3 కేసుపై హైకోర్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇదే!
విజయ్ దేవరకొండ తో కెమిస్ట్రీ పై రష్మిక ఆసక్తికర కామెంట్స్!
మహేష్ కూతురు యూట్యూబ్ ఛానల్ తో హల్చల్!
'నా భర్తని అందుకే వదిలేసి వేరేవాడిని ప్రేమించాను'...అమల పాల్ బోల్డ్ కామెంట్స్!
చిన్నపడనుంచి న్యూడ్ సినిమాలు చూసేదాన్ని...లీకులపై రాధికా ఆప్టే ఫైర్!
త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమా స్టోరీ ఇదేనా?!
బిగ్ బాస్ హౌస్ లో సావిత్రి అక్క....స్వయం గా కంఫర్మ్ చేసింది!
          'సరిలేరు నీకెవ్వరూ' షాకింగ్ న్యూస్...జగ్గూభాయ్‌ను తీసేశారా..? బయటికొచ్చేశారా!
చిరు-కొరటాల శివ సినిమా స్టోరీ ఇదేనా!
కరణ్‌ జోహార్‌కి ఝలక్‌ ఇచ్చిన తెలుగు ప్రొడ్యూసర్లు!
            ముద్దంటే చేదా...సాయి పల్లవి కి విజయ్ దేవరకొండ ని ముద్దాడడం సందేహం?!
'సాహో' పోస్టుపోన్ అవ్వడానికి కారణం అదేనా?!
ముసలి తాత ముడత ముఖం....పేస్ అప్ ఛాలెంజ్, ఇప్పుడు ఇదే జోరు!
'కామ్రేడ్ ఆంథెమ్ టీజర్'...మూడు భాషలు, ముగ్గురు సూపర్ స్టార్లు!
నోరు పారేసుకున్న హీరోయిన్.....ఇప్పుడు ఏకాకి అయిపోయింది!
'తెలుగు ప్రేక్షకులు నన్ను పట్టించుకోవట్లేదు'...హీరో విక్రమ్ ఆవేదన!
ఇస్మార్ట్ శంక‌ర్ ఆరోగ్యానికి హానిక‌రం...రామ్ షాకింగ్ ట్వీట్!
మహేష్ బాబు పై కొత్తగా ట్రోల్ల్స్....ఎందుకు?!
బిగ్ బాస్ 3 ఒప్పుకున్నందుకు నాగార్జున ఫీల్ అవుతున్నాడా?!
పాప్ సింగర్ స్మిత కి అరుదైన గౌరవం....బ్రిట్నీ తరవాతే ఆమెనే!
ప్రభాస్ ప్రొడ్యూసర్...చైతన్య హీరో....వారేవా...ఎం కాంబినేషన్ గురు!
జ్యోతిక పై పోలీస్ కంప్లైంట్ నమోదు...పాపం తన కష్టాలు!
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న నటి....రాజకీయాలోకి మళ్ళి రి-ఎంట్రీ?!
ఏంటి... రామ్ గోపాల్ వర్మ ఒకళ్ళని ప్రమోట్ చేస్తున్నాడా?!
47 ఏళ్ళు వచ్చినా టబు అందం తగ్గాలా...హాట్ ఫొటోస్ తో నటి హల్చల్!
'ఇండిపెండెన్స్ డే' సినీ వార్....వద్దు అంటున్న సినీ పెద్దలు!
నాగచైతన్యకు సమంత మళ్ళి షాక్....ఏమైంది వీరిద్దరికి?!
అనుపమ లక్ 'రాక్షసుడు' తో తిరగనుందా?!
ప్రభాస్ పాటకు పాకిస్తాన్ నటి ఫిదా....ఎవరు ఆమె?!
           'ఆయనకు చాలామంది పిల్లలు పుట్టాలి' అని కోరుకుంటున్న అన్న అమల పాల్!
'వంగవీటి రంగ' బయోపిక్ లో రంగ క్యారెక్టర్ ఆ హీరో వేస్తున్నాడా?!
 మన్మధుడు 2 లో రకుల్ సిగరెట్ సీన్స్ పై ట్రోల్ల్స్...అదిరిపోయే సమాధానం ఇచ్చిందిగా!
'సాహు' కి 'వార్' దిమ్మ తిరిగే ఝలక్....ఇంకా బాక్స్ ఆఫీస్ 'వార్' తప్పదా?!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.