Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 3:53 am IST

Menu &Sections

Search

సి.క‌ళ్యాణ్ చేతుల మీదుగా `నేనే కేడీ నెం-1` ట్రైల‌ర్ లాంచ్‌!!

సి.క‌ళ్యాణ్ చేతుల మీదుగా `నేనే కేడీ నెం-1` ట్రైల‌ర్ లాంచ్‌!!
సి.క‌ళ్యాణ్ చేతుల మీదుగా `నేనే కేడీ నెం-1` ట్రైల‌ర్ లాంచ్‌!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 ‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం  `నేనే కేడీ నెం-1’.  ఆర్ ఏ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్ పై  ఎం.డి రౌఫ్ స‌మ‌ర్ప‌ణ‌లో  జాని   స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.  ముస్కాన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ చిత్రం అన్ని  కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని  ఈ నెల 26న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం ట్రైల‌ర్  తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు,  ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ చేతుల మీదుగా `నేనే కేడీ నెం-1` ట్రైల‌ర్ లాంచ్  కార్య‌క్ర‌మం ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ఘ‌నంగా జ‌రిగింది. ట్రైల‌ర్ రిలీజ్  చేసిన  అనంత‌రం

సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ...``ట్రైల‌ర్ చాలా బావుంది. ఓ చ‌క్క‌టి క‌థాంశానికి మాస్ ఎలిమెంట్స్ జోడించి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూసేలా సినిమా తీసిన‌ట్లు ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ష‌క‌ల‌క శంక‌ర్ కి మంచి గుర్తింపు ఉంది కాబ‌ట్టి ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం ఉంది. చిన్న సినిమాలు ఆడితేనే ఇండ‌స్ట్రీ బావుంటుంది. ప‌ది మందికి ప‌ని దొరుకుతుంది. ఈ మ‌ధ్య కాలంలో మంచి కంటెంట్ తో వ‌చ్చిన చిన్న చిత్రాలు బాగా ఆడుతూ,  మంచి వ‌సూళ్లు సాధిస్తూ పెద్ద సినిమాల స‌ర‌స‌న చేరుతున్నాయి. చిన్న చిత్రాల నిర్మాత‌ల‌కు నేను చెప్పేది ఒక‌టే... మంచి కంటెంట్ తో సినిమా తీయండి, అది కూడా బ‌డ్జెట్ పెర‌గ‌కుండా చూసుకోండి. చిన్న చిత్రాల నిర్మాత‌ల కోసం  ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఒక తుది నిర్ణ‌యానికొస్తాం.  ఇక ఎంత మంచి సినిమా తీసినా మీడియానే జ‌నాల్లోకి తీసుకెళ్లేది కాబట్టి,  చిన్న సినిమాలకు మంచి ప్ర‌మోష‌న్ ఇవ్వాల‌ని కోరుకుంటూ  `నేనే కేడీ నెం-1` సినిమా పెద్ద  స‌క్సెస్ సాధించి జానీ కి మంచి పేరు,  మంచి లాభాలు తీసుకురావాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.


సంగీత ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ...``ఇప్ప‌టి వ‌ర‌కు  చాలా సినిమాలు చేసాను కానీ,  ఈ సినిమాతో మంచి పేరొస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. మా ద‌ర్శ‌క నిర్మాత సాంగ్స్ విష‌యంలో ఎంతో  కేర్ తీసుకున్నారు. ష‌క‌ల‌క శంక‌ర్ గారు ఎంతో స‌పోర్ట్ చేసారు`` అన్నారు.

ఈ  సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత జాని మాట్లాడుతూ...‘‘ మంచి ఎంట‌ర్‌టైన్ తో వ‌స్తోన్న యాక్ష‌న్ థ్రిల్ల‌ర్   `నేనే కేడి నెం-1`. ప్ర‌స్తుత స‌మాజంలో పిల్ల‌లు చెడు వ్య‌స‌నాల‌కు బానిస‌ల‌వుతున్నారంటే దానికి కార‌ణం త‌ల్లిదండ్రులు కూడా. నేటి బిజీ లైఫ్ లో త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌ను  ప‌ట్టించుకోకుండా, బాధ్య‌త‌లు తెల‌ప‌కుండా  పూర్తి స్వేచ్ఛ‌నిస్తూ గాలికి  వ‌దిలేస్తున్నారు. ఈ క్ర‌మంలో యువ‌త పెడ‌దోవ ప‌డుతోంది అనే అంశాన్ని మా సినిమాలో చూపించాం.  త‌ప్ప‌కుండా ప్రతి త‌ల్లిదండ్రీ తో పాటు పిల్ల‌లు చూడాల్సిన సినిమా ఇది.  ష‌క‌ల‌క శంక‌ర్  క్యార‌క్ట‌ర్ ఇందులో త్రీ పేడ్స్ తో ఉంటుంది.   ఆడియ‌న్స్ కు కావాల్సిన క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌న్నీ జోడించాం. హీరోయిన్  ముస్కాన్ అందం, అభిన‌యం  అలాగే `నికిషా ప‌టేల్,   పృథ్వీ పాత్ర‌లు సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌.  ఈ సినిమాను ఈ నెల 26న గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. మా సినిమా రిలీజ్ విష‌యంలో ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తోన్న న‌డిమింటి స‌త్య‌నారాయ‌ణ గారికి ప్ర‌త్యే ధ‌న్య‌వాదాలు`` అన్నారు.


c-kalyan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే సినిమా ఆమె- త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ్‌
ద‌ర్శ‌కేంద్రుడి చేతుల మీదుగా `గుణ 369`లోని మూడో పాట విడుద‌ల‌!
మ‌థ‌నం సినిమా చూశా , చాలా బాగుంది - ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి
కోట్లు కొల్లగొడుతున్న 'ఇస్మార్ట్ శంకర్' కాన్సెప్ట్ నాదే!   -రైటర్ కమ్ హీరో ఆకాష్
 సూర్య `బందోబస్త్`తో మరో గొప్ప విజ‌యాన్ని సాధిస్తాడు - సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌
ఎమోష‌న‌ల్ స్టూడెంట్ లీడ‌ర్ జ‌ర్నీ డియ‌ర్ కామ్రేడ్‌- విజయ్ దేవరకొండ
విభేదాలు ఏమీ లేవు...అస‌త్య ప్ర‌చారాలు ఆపండి..
హార‌ర్ గేమ్  ` వైకుంఠ‌పాళి` ఆడియో
 విక్టరీ క్లాప్‌తో ప్రారంభమైన యాక్షన్ థ్రిల్లర్ ’22’
గురువుకు తగిన శిష్యుడు!
`సాహో` వాయిదా ఎవ‌రికి లాభం..?
ఇక్క‌డ విజ‌యమే అల్టిమేటు...
బ్లాక్ బాస్టర్ దిశగా హైదరాబాద్ నవాబ్స్ 2
పాంట‌లూన్స్ సైమా అవార్డ్స్‌
ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హ్యాట్రిక్ డిస్ట్రిబ్యూట‌ర్ అనిపించుకున్నా - డిస్ట్రిబ్యూట‌ర్ `ఇస్మార్ట్` శ్రీను
సిరివెన్నెల ఆడియో లాంచ్‌
ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హ్యాట్రిక్ డిస్ట్రిబ్యూట‌ర్ అనిపించుకున్నా - డిస్ట్రిబ్యూట‌ర్ `ఇస్మార్ట్` శ్రీను
'శర్వానంద్, కాజల్, న‌టించిన 'రణరంగం' లోని 'కన్నుకొట్టి' పాట
ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హ్యాట్రిక్ డిస్ట్రిబ్యూట‌ర్ అనిపించుకున్నా - డిస్ట్రిబ్యూట‌ర్ `ఇస్మార్ట్` శ్రీను
అనుష్క ''నిశ్శబ్దం'' ప్రచార చిత్రం
'శర్వానంద్, కాజల్, న‌టించిన 'రణరంగం' లోని 'కన్నుకొట్టి' పాట
దేవుడు సందీప్ కిషన్ కష్టాన్ని గుర్తించి మంచి హిట్ ఇచ్చాడు! - 'నిను వీడని నీడను నేనే' థాంక్యూ మీట్‌లో ఎస్‌.ఎస్‌. త‌మ‌న్‌
అశ్వమేధం ట్రైలర్ లాంచ్
ఢిల్లీకి చేరిన బిగ్‌బాస్ వివాదం..!
స‌క్సెస్‌ఫుల్‌గా... స‌రిలేరునీకెవ్వ‌రు...
తోలుబొమ్మ‌లాటలాడుతున్న డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌
చిత్రీకరణ పూర్తిచేసుకున్న  'ధమ్కీ'
షూటింగ్ ని పూర్తిచేసుకున్న టెంప్ట్ ర‌వి " వైఫ్‌,ఐ"
ఆగ‌ష్టు 30న యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ " సాహో"
ఇది సముద్రాల వారి భిక్ష!  - ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్
ర‌ణ‌భీర్ క‌పూర్ ఓ మంచి ప్రేమికుడు..
'రారా.. జగతిని జయించుదాం.. రారా.. చరితని లిఖించుదాం..' 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌' ఫస్ట్‌ సాంగ్‌ విడుదల
న‌య‌న్‌కు పోటీగా సామ్‌
మిథాలిరాజ్‌గా తాప్సీ
వైలెంట్ ఎలా ఉంట‌దో చూపిస్తా
ఆగస్టు 2న గుణ 369
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.