Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 3:42 pm IST

Menu &Sections

Search

ఇండస్ట్రీలో నా సంపాదన

ఇండస్ట్రీలో నా సంపాదన
ఇండస్ట్రీలో నా సంపాదన
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 సినిమా రంగంలో రాణించాలని,ఒక్క ఛాన్స్ ఒక్కటంటే ఒక్క ఛాన్స్ అని ఎంతో మంది తిరుగుతుంటారు. ఇక హీరో అవ్వాలంటే బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రోజులలో చాలా కష్టం. ఒకవేళ ఏదో అదృష్టం కొద్దీ ఒక చిన్న అవకాశం వచ్చింది అనుకో పైసా తీసుకోకుండా పనిచేయాలి అప్పుడే అవకాశం ఇస్తాం అనేవాళ్ళు సినిమా పరిశ్రమలో కోకొల్లలు. సినిమానే ప్రపంచం అని బతుకుతున్న వాళ్లకి అవకాశాలు రావడమే చాలా అరుదు ఇక ఆదాయం రావడం అనేది చాలా చాలా కష్టం.
 
ఇటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుందనుకుంటే పొరపాటే చోటా కె నాయుడు టాలీవుడ్ టాప్ సినిమాటోగ్రాఫర్ లో ఒకడు.ఆయన మేనల్లుడు గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సందీప్ కిషన్ కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాడని టాలీవుడ్ జనం అంటున్నారు.మొదట అవకాశాల కోసం మామ పేరు ను వాడుకున్న సందీప్ కిషన్ తర్వాతి క్రమంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

 అవకాశాల కోసం చాలా కష్టపడ్డానని,తనకు అవకాశం ఇవ్వడమే ఎక్కువ అనుకోని డబ్బులు తీసుకోకుండా 12 సినిమాలు చేశానని, సినిమా ప్రపంచంలో తాను సంపాదించుకున్నది కేవలం పేరు మాత్రమే అని ఫైనాన్షియల్ గా సినిమా తనకేం ఇవ్వలేదని ఆయన అన్నారు. కేవలం ఫైనాన్షియల్ గా తన పేరెంట్స్ ను తన సిస్టర్ ను సెటిల్ చేయడానికే రెస్టౌరెంట్ పెట్టానని, తన రెస్టౌరెంట్ బిజినెస్ చాలా బాగుందని అన్నారు. సిటీలో ఉన్న బెస్ట్ రెస్టౌరెంట్ లలో సందీప్ కిషన్ "వివాహ భోజనంబు" ఒకటి. ఇది రోడ్ నెంబర్ 10 లో ఉంది.


sundeep-kishan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.