Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 11:24 am IST

Menu &Sections

Search

హాట్ లెగ్ పీస్ .. ఇక తట్టుకోవటం కష్టమే !

హాట్ లెగ్ పీస్ .. ఇక తట్టుకోవటం కష్టమే !
హాట్ లెగ్ పీస్ .. ఇక తట్టుకోవటం కష్టమే !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషిగురించి అందరికీ తెలిసే ఉంటుంది. బాలీవుడ్ పలు చిత్రాల్లో నటించివిమర్శకులను సైతం మెప్పించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాలా' లో నటించడంతో సౌత్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. ఇక ఈ భామ మిగతా బాలీవుడ్ బ్యూటీల లాగానే సోషల్ మీడియాలో దిట్ట..హాటు ఫోటోల పుట్ట. రీసెంట్ గా కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది.  


ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.  పైనున్న ఫోటోలో ఒక రెస్టారెంట్ లోపల ఉండే కిచెన్ లో కూరగాయలు.. చికెన్ ట్రేల మధ్యలో నిలబడి తన హాట్ లెగ్ పీసును బైటపెట్టింది.  ఈ ఫోటోకు హుమా ఇచ్చిన క్యాప్షన్ "ఉల్లికాడలు.. టమాటోలు.. మారినేటేడ్ చికెన్ తో చిల్ అవుట్ అవుతున్నా. మనసులో ఎప్పటికీ ఒక రెస్టారెంట్ ఓనర్ కూతురినే."   హుమా నాన్నగారు సలీమ్ ఖురేషి ఢిల్లీలో ఫేమస్ రెస్టారెంట్ల చైన్ 'సలీమ్స్' కు ఓనర్.


 అందుకే  హుమా ఈ హోటల్ టచ్ ఇచ్చింది. ఈ ఫోటోను బాలీవుడ్ బ్యూటీ కం హోస్ట్ నేహ ధూపియా లైక్ చేయడం విశేషం.  సోనాక్షి సిన్హా ఈ ఫోటోకు "అన్నిట్లో కాలు పెట్టాలి.. అంతే" అంటూ కామెంట్ పెట్టింది.  దీనికి సమాధానంగా హుమా "ఎప్పుడూ అంతే.  నా సంగతి నీకు తెలుసుగా" అంటూ జవాబిచ్చింది.  ఇక సాధారణ నెటిజన్లు కూడా సూపర్ కామెంట్లు పెట్టారు.  "లవ్లీ లెగ్ పీస్".. "మిర్చి లగీ హై".. నువ్వు పుష్టిగా ఉండడానికి అసలు కారణం ఇదన్నమాట" అంటూ కామెంట్లు పెట్టారు. 

huma-qureshi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?
ఆ విషయంలో మాత్రం జగన్ ను అభినందిస్తున్న .. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు !
చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఆ పధకాన్ని మెచ్చుకున్న కాగ్ !
అందరిని వెనక్కి నెట్టి రాంచరణ్ అవార్డు ను కైవసం చేసుకోబోతున్నారు !
సోషల్ మీడియాలో జగన్ మీద గగ్గోలు పెడుతున్న తెలుగు తమ్ముళ్లు!
అందాల ఆరబోతతో రెజీనా ఆ  సినిమాలో రెచ్చిపోయిందంటా !
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
బికినీతో కాక రేపిన షమ సికిందర్ !
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
అసెంబ్లీలో దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ !
కాస్టింగ్ కౌచ్ పై హేమా సంచలన వ్యాఖ్యలు .. !
అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !
పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !
ఢిల్లీ మెడలను వంచి జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే !
సోనమ్ కపూర్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేస్తుంది !
కంచె బ్యూటీ అసలు తగ్గడం లేదు .. ఆఫర్లు మాత్రం రావటం లేదు !
షాక్ : లోకేష్ పాదయాత్ర .. షరతులు వర్తిస్తాయి !
ఇస్మార్ట్ శంకర్: ఓపెనింగ్స్ చూసి నోరెళ్ళ బెడుతున్న జనాలు !
భారీ క్లీవేజ్ షోతో హాట్ అందాలలో  రకుల్ !
ఎన్టీఆర్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీడీపీ కార్యకర్తలు !
మిడ్డీలో హాట్ అందాలు !
వైసీపీ మంత్రుల వ్యవహారం జగన్ కు చెడ్డ పేరు తెస్తుందా ?
భారత్ కు కొత్త కోచ్ ?
టీడీపీలో మరో బిగ్ వికెట్ బీజేపీలోకి !
ఫ్లాష్ : సాహోలో ఏం జరుగుతుంది !
పూజా హెగ్డే కంటే టబునే హాట్ అంటా !
సోనమ్ కపూర్ వక్షోజాల మీద అసభ్యకర పోస్ట్ లు !
డబ్బే ముఖ్యమని అనుకున్నా .. అందుకే సెక్స్ గురించి పట్టించుకోలేదు !
గతంలో అచ్చెన్నాయుడు చేసిన పాపం ఇప్పుడు తగులుతుంది !
తాప్సీ ఇంత అతి అవసరమా ?
ప్రపంచ కప్ గెలిచినా ఇంగ్లాండ్ కు ఆ మరక అంటుకుంది !
ముంబై లో కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం !
కత్రినా కైఫ్ కత్తిలాంటి అందాలు !
భారత కెప్టెన్ ను మార్చడం ఖాయమా ?
అరెరే .. గంటా అసెంబ్లీలో నోరు మెదపటం లేదే కారణం అదేనా !