Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jul 17, 2019 | Last Updated 4:06 pm IST

Menu &Sections

Search

సినిమా హిట్టయితేనే ఛాన్స్ అంటున్న బాలకృష్ణ..?

సినిమా హిట్టయితేనే ఛాన్స్ అంటున్న బాలకృష్ణ..?
సినిమా హిట్టయితేనే ఛాన్స్ అంటున్న బాలకృష్ణ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క సినిమా రంగంలో కుర్ర హీరోల కంటే చాలా స్పీడుగా సినిమాలు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. గతంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పైసా వసూల్ అనే సినిమా చేసిన విషయం అందరికీ తెలిసినదే. ఆ సమయంలో ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరొకసారి పూరి జగన్నాథ్ తో కచ్చితంగా సినిమా చేస్తానని బాలకృష్ణ పేర్కొనడం జరిగింది.


అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ హీరో రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా చేయడం జరిగింది. విడుదలకు సిద్ధంగా ఉంది ఈ నెల 18 వ తారీఖున విడుదల కానుంది. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. అయితే తనతో సినిమా చేయాలంటే కచ్చితంగా హిట్ పడితేనే ఛాన్స్ ఉంటుందని ఇటీవల తన దగ్గరికి వస్తున్న డైరెక్టర్లతో బాలకృష్ణ చెప్పినట్లు సమాచారం.


ఇదే క్రమంలో కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన బోయపాటినే ఫామ్ లో లేడని బాలకృష్ణ పక్కనపెట్టేశాడు. వినయవిధేయ రామ రిలీజ్ కు ముందు ప్రాజెక్ట్ సెట్టయింది అనుకునే లోపే డిజాస్టర్ అనంతరం బ్రేక్ పడింది. ఇక బాలయ్యతో పని చేసిన మొదటిసారే డిజాస్టర్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ని నమ్మాలంటే ఇస్మార్ట్ శంకర్ తో బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టక తప్పదు. మరి పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ తో నైనా హిట్ కొడతాడో లేదో చూడాలి. 


balakrishna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జాగ్రత్తలు వహిస్తున్న సాయి ధరమ్ తేజ్..!
అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా లో ఎవరు ఊహించని సంచలన నటి..?
మెగా అభిమానుల కోసం సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న రామ్ చరణ్..?
తల బాదుకుంటున్న ప్రభాస్ అభిమానులు…?
బాలయ్య - పూరీ కాంబినేషన్ రిపీట్ ?
ఇండియన్ సినిమా కాదు హాలీవుడ్ సినిమా ‘సాహో’ గురించి కొత్త వార్త..!
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై ఎవరు ఊహించని కామెంట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..!
ఇండస్ట్రీ బ్రేకింగ్ న్యూస్: ఒకే వేదిక పై జగన్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ..?
బాలయ్య సినిమా పై క్లారిటీ ఇచ్చిన పూరి జగన్నాథ్…!
యాంకర్ పై సీరియస్ అయిన విజయ్ దేవరకొండ..?
భర్త రికార్డుల కె ఎసరు పెట్టిన సమంత !
చిరు ఫాన్స్ కి సైరా అప్డేట్ వచ్చేసింది .. సూపర్ సాలిడ్ అప్డేట్ !
ఈ సినిమా కూడా పోతే హెబా పటేల్ చాప్టర్ క్లోజ్ ?
గెస్ట్ రోల్ లో దగ్గుబాటి రానా..?
బిగ్ బాస్ లో ఇతను అయితే ఫిక్స్ డౌట్ లేదు .. !!
'ఇస్మార్ట్‌ శంకర్‌' లో 'ఆ' సీన్ లే హైలైట్ ?
అతను ఉంటే చాలు మా మహేశ్ సినిమా హిట్ అని ఖుషీ అవుతున్న ఫాన్స్ !
శర్వానంద్ వలన నిఖిల్ ఆగిపోయాడా ?
 ట్రెండ్ సెట్ చెయ్యబోతున్న సమంత - అందరూ హీరోయిన్ లూ చూసి నేర్చుకోవాలి !
బాలీవుడ్ ఇండస్ట్రీ లో దుమ్ము దులుపుతున్న ‘అర్జున్ రెడ్డి’..ఒక్కొక్కరికి ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి…!
నానీ సైలెన్స్ వెనక పెద్ద కారణమే ఉంది !
బ్రేకింగ్ : చాలా రోజుల తర్వాత కి నోరు విప్పిన బోనికపూర్ శ్రీదేవిది ముమ్మాటికీ హత్యే…?
అనసూయ అందుకే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం లేదట..?
About the author

Kranthi is an independent writer and campaigner.