Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jul 21, 2019 | Last Updated 5:36 am IST

Menu &Sections

Search

నన్ను కొన్ని రోజులు వదిలెయ్యండి .. రాజమౌళికి రామ్ చరణ్ విజ్ఞప్తి !

నన్ను కొన్ని రోజులు వదిలెయ్యండి .. రాజమౌళికి రామ్ చరణ్ విజ్ఞప్తి !
నన్ను కొన్ని రోజులు వదిలెయ్యండి .. రాజమౌళికి రామ్ చరణ్ విజ్ఞప్తి !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

#rrr సినిమాలో రాంచరణ్ లాక్ అయిన సంగతి తెలిసిందే. ఒక సారి రాజమౌళి సినిమాలోకి ఎంటర్ అయితే బయటికి రావాలంటే రాజమౌళి పర్మిషన్ తప్పనిసరి. అయితే RRR లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌తో భాగమవ్వడమంటే ఏ హీరోకైనా మామూలు విషయం కాదు. ఇక రాజమౌళి ప్రాజెక్ట్ అంటే హీరో అన్ని వదులుకోవాల్సిందే. అదే క్రమంలో రాంచరణ్ కూడా వచ్చే ఏడాది జూన్ వరకు బిజీగా ఉండబోతున్నాడు. ఈ మధ్యలోనే సైరాను రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందస్తు అగ్రిమెంట్‌లో భాగంగానే సైరా ప్రమోషన్ కోసం తనను వదిలిపెట్టాలని ఇటీవల జక్కన్నను అడిగారట. 


సినిమా నిర్మాణంలో సాధకబాధకాలు తెలిసిన రాజమౌళి.. రాంచరణ్‌కు కొన్ని రోజులు వెసులుబాటు కలిగించేందుకు ఓకే అన్నారట. ఈ నేపథ్యంలో తన తండ్రి బర్త్ డే ఆగస్టు 22 నుంచి సైరా నర్సింహారెడ్డి ప్రమోషన్స్‌ను అగ్రెస్సివ్‌గా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ పుట్టిన రోజున ఆడియోను లాంచ్ చేయడమే కాకుండా.. ఫ్యాన్స్ కానుకగా ట్రైలర్ కూడా ఆవిష్కరించబోతున్నారనేది తాజా సమాచారం. 


సైరా బిజినెస్‌ను కూడా రాంచరణ్ రికార్డు స్థాయిలో చేస్తున్నట్టు సమాచారం. సైరా హక్కులను తిరుగులేని విధంగా భారీ మొత్తానికి అమ్మడం జరిగిందట. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కులను యూవీ క్రియేషన్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్మినట్టు సినీ వర్గాల సమాచారం. అంతేకాకుండా కన్నడ థియేట్రికల్ హక్కులను రూ.30 కోట్లకు అమ్మినట్టు తెలసిింది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్నది. 

ram-charan
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జక్కన పై జరుగుతున్న ఘోరమైన ట్రోలింగ్ !
బుల్లితెర నటీ కరిష్మా హాట్ అందాలు !
ధోని ఇక క్రికెట్ కు శెలవు .. సైన్యంలోకి ఎంట్రీ !
పైనా చొక్కా గుండీలు విప్పేసి ఘాటు అందాలతో కంగనా !
వైసీపీలో ఆ నేతకు పదవుల పంట .. ఆశ్చర్యంలో వైసీపీ నేతలు !
ఆఖరి పంచ్ జగన్ ది అయితే ఆ కిక్కే వేరప్పా !
ఇస్మార్ట్ శంకర్ హిట్ అయినా పూరికి అవకాశాలు రావటం కష్టమే !
లిఫ్ట్ లో సెక్స్ సీన్స్ తో రెచ్చిపోయిన నటీ నటులు !
ప్రభాస్ తరువాత అయినా జాగ్రత్త పడాలి .. లేకపోతే ?
గ్రామ సచివాలయ ఉద్యోగులకు అదిరిపోయే జీతం .. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ !
సెల్ ఫోన్స్ రేట్ లు నా వల్లే తగ్గాయి .. అసెంబ్లీలో బాబుగారి కామెడీ !
పూరీకి, మహేష్ కు ఎక్కడ గొడవొచ్చింది !
ధోనీని తప్పిస్తే అతనికి చెప్పండి .. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు !
ధోని గురించి ఆ ప్రచారం అబద్దమని అనుకోవాలి !
విజయసాయి రెడ్డికి మరో కీలక పదవి !
అమరావతికి వరల్డ్ బ్యాంకు ఋణం ఇవ్వకపోయిన నష్టం లేదు .. ఎందుకంటే ?
ఈ పాపాన్ని కూడా జగన్ మీద తోసేస్తున్నారే !
తనకు అక్రమ సంభందం ఉందని ఒప్పుకున్న క్రికెటర్ !
తెలంగాణలో ప్రతిపక్షం ఇప్పుడు ఎవరో తెలుసా ?
ఆ విషయంలో మాత్రం జగన్ ను అభినందిస్తున్న .. బాబు ఆసక్తికర వ్యాఖ్యలు !
చంద్రబాబు ప్రవేశ పెట్టిన ఆ పధకాన్ని మెచ్చుకున్న కాగ్ !
అందరిని వెనక్కి నెట్టి రాంచరణ్ అవార్డు ను కైవసం చేసుకోబోతున్నారు !
సోషల్ మీడియాలో జగన్ మీద గగ్గోలు పెడుతున్న తెలుగు తమ్ముళ్లు!
అందాల ఆరబోతతో రెజీనా ఆ  సినిమాలో రెచ్చిపోయిందంటా !
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
బికినీతో కాక రేపిన షమ సికిందర్ !
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
అసెంబ్లీలో దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ !
కాస్టింగ్ కౌచ్ పై హేమా సంచలన వ్యాఖ్యలు .. !
అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !
పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !
ఢిల్లీ మెడలను వంచి జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే !
సోనమ్ కపూర్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేస్తుంది !
కంచె బ్యూటీ అసలు తగ్గడం లేదు .. ఆఫర్లు మాత్రం రావటం లేదు !
షాక్ : లోకేష్ పాదయాత్ర .. షరతులు వర్తిస్తాయి !
ఇస్మార్ట్ శంకర్: ఓపెనింగ్స్ చూసి నోరెళ్ళ బెడుతున్న జనాలు !