Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 23, 2019 | Last Updated 7:56 pm IST

Menu &Sections

Search

‘మిస్ మ్యాచ్’ టీజర్ నచ్చింది : విక్టరీ వెంటేష్

‘మిస్ మ్యాచ్’ టీజర్ నచ్చింది : విక్టరీ వెంటేష్
‘మిస్ మ్యాచ్’ టీజర్ నచ్చింది : విక్టరీ వెంటేష్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థలో తొలి చిత్రం గా 'మిస్ మ్యాచ్' పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.  ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. మిస్ మ్యాచ్ చిత్ర టీజర్ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేసారు. 


ఈ సందర్బంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ...మిస్ మ్యాచ్ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. చిత్ర యూనిట్ కు గుడ్ లక్. మిస్ మ్యాచ్  ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్ కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. కథ అందించిన భూపతిరాజ గారికి డైరెక్టర్, నిర్మాతలకు బెస్ట్ ఆఫ్ లక్ తెలుపుతున్నా" అన్నారు.


డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ మాట్లాడుతూ... విక్టరీ వెంకటేష్ గారు మా చిత్ర టీజర్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్నఅన్నారునా మొదటి సినిమా ఆటకథరా శివ సినిమాకు వెంకటేష్ గారు సపోర్ట్ చేశారు. మళ్ళీ ఈ సినిమా టీజర్ ఆయన చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. భూపతిరాజ గారు ఇచ్చిన కథను దర్శకుడు బాగా తీశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు అన్నారు హీరో ఉదయ్ శంకర్.


నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ...వెంకీ గారు ఈ టీజర్ రిలీజ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. ఆడియన్స్ కోరుకుంటున్న అన్నీ అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు. ఉదయ్ శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియజేస్తాము"అన్నారు.


రచయిత భూపతి రాజా మాట్లాడుతూ.."ఈ సినిమా రెండు కుటుంభాల మధ్య జరిగే కథ. హీరో హీరోయిన్ లు పోటీ పడి నటించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకుడు ఎన్.వి.నిర్మల్ కు ధన్యవాదాలు. ఈ చిత్రం మిమ్మల్ని ఆలరిస్తుందని నమ్ముతున్నాను" అన్నారు.


ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగందర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ . 

mismatchs-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బెంగళూరులో 144 సెక్షన్!
జగిత్యాలలో 380 మంది సర్పంచ్ లు అరెస్ట్..అందుకేనా!
కొత్త పురపాలక చట్టానికి గవర్నర్‌ బ్రేక్!
జమ్మలమడుగులో బాంబుల కలకలం!
మండపేటలో బాలుడి కిడ్నాప్...కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు!
ఛీ..వీడు అసలు తండ్రేనా..దగ్గరుండీ మరి అత్యాచారం చేయించాడు!
కుక్క కరుస్తుందని బయపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు!
ఆటిజం అతనికి అడ్డురాలేదు..సూపర్ మోడల్ గా మారాడు!
సొంతూరికి సీఎం కేసీఆర్ వరాలజల్లు!
ఈ దుర్మార్గం చూశారా..రజినీ భార్య ఆవేదన!
‘చంద్ర‌యాన్ 2’సక్సెస్..ప్రభాస్ ఏమన్నాడో తెలుసా!
ఆగస్ట్ 15 న దండుపాళ్యం 4 విడుదల!
అద్భుతం..నిప్పులు చిమ్ముతూ..నింగిలోకి చంద్రయాన్ -2 !
వైద్యుల నిర్లక్ష్యం..బాలింత మృతి..తీవ్ర ఉద్రిక్తత!
ఈ తరం పిల్లలకు తప్పకుండా నేర్పించండి..మీరూ నేర్చుకోండి!
నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం
నేడు చంద్రయాన్-2 ప్రయోగం..ఏపి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా?
ఏపీలో కాల్ మనీ మాఫియా రెచ్చిపోతోంది సార్..! : కేశినేని
భూకంపంతో వణికిపోయిన అరుణాచల్ ప్రదేశ్!
అనుష్క ''నిశ్శబ్దం'' ప్రచార చిత్రం విడుదల
అనంతపురంలో మరో దారుణం!
ఐ కెన్ మేక్ ద రూల్..ఐ కెన్ బ్రేక్ ద రూల్..వర్మ ట్రిపుల్‌ రైడింగ్‌!
ఆరు రాష్ట్రాల‌కు కొత్త గవర్నర్లు..!
'రణరంగం' లోని 'కన్నుకొట్టి'  సాంగ్ రిలీజ్!
బ్రేకింగ్ న్యూస్ : ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కన్నుమూత
సీఎం జగన్‌కు డిప్లమేటిక్ పాస్‌పోర్ట్..!
అమెజాన్ ప(త)ప్పులో కాలేసింది..భారీగా నష్టపోయింది!
బీహార్ ని వణికిస్తున్న వరుణుడు!
అమ్మను మరిపించిన నాన్న!
ఈ సారో మాకొద్దు..విశాఖలో విద్యార్థులు ఆగ్రహం!
బీజేపీ తీర్థం పుచ్చుకున్న సినీ నటులు!
టెంపా లో కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ ఏర్పాటు చేసిన నాట్స్
తమిళనాడులో ఘోర ప్రమాదం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.