Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 4:19 pm IST

Menu &Sections

Search

24 గంటలు..64 కెమెరాలు..నో యాక్టింగ్..ఓన్టీ రియాల్టీ!

24 గంటలు..64 కెమెరాలు..నో యాక్టింగ్..ఓన్టీ రియాల్టీ!
24 గంటలు..64 కెమెరాలు..నో యాక్టింగ్..ఓన్టీ రియాల్టీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ కి ఎంతో ఆదరణ లభిస్తుంది.  దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్ తెలుగు, తమిళ, కన్నడ, మళియాళ భాషల్లో ప్రసారం చేస్తున్నారు.  తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హూస్ట్ గా వ్యవహరించగా, సెకండ్ సీజన్ కి నేచురల్ స్టార్ నానీ హూస్ట్ గా వ్యవహరించారు.  మొదటి సీజన్ కి వచ్చిన ఆదరణ రెండో సీజన్ కి రాలేదు. 

ప్రస్తుతం బిగ్ బాస్ 3 త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇప్పటి వరకు ఎన్నో వార్తలు వచ్చాయి.  ఇక బిగ్ బాస్ సీజన్ 3 కి అక్కినేని నాగార్జున్ హూస్ట్ అని కన్ఫామ్ అయ్యింది.  బుల్లితెరపై అలరించిన బిగ్ బాస్ 3 వచ్చేస్తోంది. దీనికి ముహూర్తం ఫిక్స్ చేసింది స్టార్ మా. 2019, జులై 21వ తేదీ నుంచి రాత్రి 9గంటలకు ప్రసారం కానుందని అధికారికంగా ప్రకటించేశారు.

దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా వ్యవహరించి..షోని సక్సెస్ చేసిన నాగ్..బిగ్ బాస్ థర్డ్ సీజన్ హోస్ట్‌ అయితే బెటర్ అని భావించారు నిర్వాహకులు. ఆ మద్య ఓ ప్రోమో రిలీజ్ చేశారు...అందులో  బిగ్ బాస్ 3 హౌస్‌లో 14 మంది 100 రోజుల పాటు ఉంటారని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ ప్రోమో చూస్తుంటే మాత్రం బిగ్ బాస్ 3 మామూలు రేంజ్ లో ఉండబోదని..అన్ని వర్గాల నటులను ఇందులో తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.  అందుకే థర్డ్ సీజన్ పై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. మరి కంటెస్టెంట్ ఎవరో అనేది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 
big-boss-3
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అమలాపాల్ ‘ఆమె’ సినిమాపై భగ్గుమన్న మహిళాలోకం!
బిగ్ బాస్ 3 పై కౌశల్ కామెంట్!
రోడ్డు ప్రమాదంలో బాలనటుడు మృతి!
‘బిగ్ బాస్ 3 ఎఫెక్ట్’ నాగార్జునకు ఫుల్ ప్రొటెక్ట్!
రియల్ హీరో అనిపించకున్నాడు!
‘సైరా’కు ‘వార్’ ఇక్కడ పోటీనే కాదట..మరి అక్కడ?
ముందు మందలగిరి కరెక్ట్ పలుకు..తర్వాత నీతులు మాట్లాడు..లోకేష్ పై మంత్రి అనీల్ ఫైర్!
అమ్మో పిట్టకొంచెం..కూత గనం..యూట్యూబ్ ఛానల్ పెట్టిన మహేష్ కూతురు!
బిగ్ బాస్ లో ఉండగా లవ్ లో పడలేదు!
అమలాపాల్ నగ్న దృశ్యాల పై ఫిర్యాదు!
అందుకే లారెన్స్ మనసున్న మారాజు!
మహిళను బెదిరించి నలుగురి ఏడాదిపాటు అత్యాచారం...!
రెమ్యూనరేషన్ సీక్రేట్ చెప్పేసిన రష్మిక!
ఆ అవమానం నాలో కసి పెంచింది : 'దొరసాని' డైరెక్టర్ కేవీఆర్
హైకోర్టు లో ‘బిగ్ బాస్3’కి ఊరట!
పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘గుణ 369’ట్రైలర్!
సినిమాలకు హాస్యనటి హేమ గుడ్ బాయ్?
‘సాహూ’కి కష్టాలు తప్పవా?
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..దానిపైనే చర్చలా?
డెలివరీకి ముందే హాట్ బ్యూటీ పెళ్లి!
కొండా దంపతులు బీజేపీ వైపు కన్నేశారా?
బర్నింగ్ స్టార్ ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’సాంగ్ తో చించేశాడుగా!
‘మన్మథుడు2’లో పిచ్చెక్కించేలా రకూల్ అందాలు!
ఇస్మార్ట్ శంకర్ కి  'A' సర్టిఫికేట్ సెంటిమెంట్ కలిసి వస్తుందా?
శంకర్ ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా?
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
‘ఇస్మార్ట్ శంకర్’ వివాదం..పూరీ క్లారిటీ!
నన్ను చాలా మంది మోసం చేశారు : గీతా సింగ్
'నిను వీడని నీడను నేనే' నెగిటీవ్ టాక్ పై హీరో సీరియస్
ఆ ఫొటోతో మళ్లీ టాప్ కి చేరుకున్న హాట్ బ్యూటీ!
149 ఏళ్ల తర్వాత..అరుదైన చంద్రగ్రహణం.. !
‘వార్’ టీజర్ రెండు కొదమ సింహాలు కొట్టుకున్నట్లే ఉంది!
రాజా.. నేను చచ్చిపోయేంత వ్యాధికాదు..నే బాగానే ఉన్నా!
‘మన్మథుడు2’రిలీజ్ డేట్ ఫిక్స్!
అన్యాయంగా ఆరు మూవీస్ వదులుకున్నా..బిగ్ బాస్ 3 పై గాయత్రి ఫైర్!
రాజుగారి గదిలో యాంకర్ రష్మీ?