Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Jul 19, 2019 | Last Updated 4:25 pm IST

Menu &Sections

Search

ఇలా కోసేస్తే టాలీవుడ్ లో 90 శాతం మందికి అది ఉండదు అంటున్న శ్రీరెడ్డి!

ఇలా కోసేస్తే టాలీవుడ్ లో 90 శాతం మందికి అది ఉండదు అంటున్న శ్రీరెడ్డి!
ఇలా కోసేస్తే టాలీవుడ్ లో 90 శాతం మందికి అది ఉండదు అంటున్న శ్రీరెడ్డి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రపంచంలో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా దాన్ని తనకు ఓన్ చేసుకుని ఇండస్ట్రీపై తరచూ నిప్పులు చెరుగుతుంటోంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. తాజాగా రేప్ చేస్తే.. వాడి పురుషాంగాన్ని కోసిపారేయాలను ఘాటు వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ఇలా కోసేస్తే.. సినిమా ఇండస్ట్రీలో 90 శాతం మంది పురుషాంగం లేకుండా ఉండేవాళ్లు అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఈ లెక్కల్లో ఇండస్ట్రీలో 90 శాతం మంది రసికరాయుళ్లు ఆడవాళ్లకు ఇష్టం లేకుండానే రేప్‌లు చేస్తున్నారని చెప్పకనే చెబుతోంది. 


ఇంతకీ అమ్మడికి ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే.. ఇటీవల కేరళలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. తనను రేప్ చేయపోయిన ఓ సన్యాసి పురుషాంగాన్ని కోసిపారేసింది తిరువనంతపురంకు చెందిన ఓ యువతి. కేరళ కొల్లాంలోని పద్మనా చట్టంబి స్వామి ఆశ్రమానికి యువతి కుటుంబం తరచూ వస్తుండేది.
అలా ఆశ్రమంలో సన్యాసి గంగేశానందతో యువతి కుటుంబంతో పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవల యువతి తండ్రికి పక్షవాతం రావడంతో తరచూ యువతి ఇంటికి సన్యాసి గంగేశానంద వచ్చి పోతూ పూజలు నిర్వహించేవాడు. ఈ తరుణంలో యువతిపై కన్నేసిన సన్యాసి టైం చూసుకుని ఆమెపై అఘాయిత్యం చేయబోయాడు. ప్రతిఘటించిన యువతి పదునైన ఆయుధంతో సన్యాసి పురుషాంగాన్ని కోసిపారేసింది. 


కేరళలో సంచలనం కలిగించిన ఈ ఘటన మీడియాలో హైలైట్ కావడంతో ఈ పేపర్ కటింగ్‌ని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ఇండస్ట్రీపై నిప్పులు చెరిగింది శ్రీరెడ్డి. అక్కడెక్కడో రేప్ అటెంప్డ్ జరిగితే.. ఇండస్ట్రీ వాళ్లను ఇలాగే చేయాలని అనడం ఏంటో.. అలా అయితే ముందు నువ్వే మొదలుపెట్టి శ్రీరెడ్డి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


sri-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'అంబటి రాయుడు ఒప్పుకుంటే నేను రెడీ'...బయోపిక్ పై సందీప్ కిషన్ క్లారిటీ!
సమంత ఒక్క బకెట్ ఛాలెంజ్....నీటి సంరక్షణకు సరికొత్త ప్రయత్నం!
పెళ్లి కాకుండానే తండ్రి అయిన బాలీవుడ్ యాక్టర్!
‘నిన్నే పెళ్లాడతా’ లోగో ని విడుదల చేసిన నాగార్జున!
కాన్సర్ వల్ల 26 కిలోలు తగ్గిన బాలీవుడ్ దిగ్గజం!
చి!..అసలు అది ఆడదేనా?...ఆడై పై మహిళామణులు కంప్లైంట్!
ఇంట్లో ఉండాలంటేనే నాగార్జున భయపడుతున్నాడా...ఎందుకు?!
బిగ్ బాస్ 3 కేసుపై హైకోర్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇదే!
విజయ్ దేవరకొండ తో కెమిస్ట్రీ పై రష్మిక ఆసక్తికర కామెంట్స్!
మహేష్ కూతురు యూట్యూబ్ ఛానల్ తో హల్చల్!
'నా భర్తని అందుకే వదిలేసి వేరేవాడిని ప్రేమించాను'...అమల పాల్ బోల్డ్ కామెంట్స్!
చిన్నపడనుంచి న్యూడ్ సినిమాలు చూసేదాన్ని...లీకులపై రాధికా ఆప్టే ఫైర్!
త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమా స్టోరీ ఇదేనా?!
బిగ్ బాస్ హౌస్ లో సావిత్రి అక్క....స్వయం గా కంఫర్మ్ చేసింది!
          'సరిలేరు నీకెవ్వరూ' షాకింగ్ న్యూస్...జగ్గూభాయ్‌ను తీసేశారా..? బయటికొచ్చేశారా!
చిరు-కొరటాల శివ సినిమా స్టోరీ ఇదేనా!
కరణ్‌ జోహార్‌కి ఝలక్‌ ఇచ్చిన తెలుగు ప్రొడ్యూసర్లు!
            ముద్దంటే చేదా...సాయి పల్లవి కి విజయ్ దేవరకొండ ని ముద్దాడడం సందేహం?!
'సాహో' పోస్టుపోన్ అవ్వడానికి కారణం అదేనా?!
ముసలి తాత ముడత ముఖం....పేస్ అప్ ఛాలెంజ్, ఇప్పుడు ఇదే జోరు!
'కామ్రేడ్ ఆంథెమ్ టీజర్'...మూడు భాషలు, ముగ్గురు సూపర్ స్టార్లు!
నోరు పారేసుకున్న హీరోయిన్.....ఇప్పుడు ఏకాకి అయిపోయింది!
'తెలుగు ప్రేక్షకులు నన్ను పట్టించుకోవట్లేదు'...హీరో విక్రమ్ ఆవేదన!
ఇస్మార్ట్ శంక‌ర్ ఆరోగ్యానికి హానిక‌రం...రామ్ షాకింగ్ ట్వీట్!
మహేష్ బాబు పై కొత్తగా ట్రోల్ల్స్....ఎందుకు?!
బిగ్ బాస్ 3 ఒప్పుకున్నందుకు నాగార్జున ఫీల్ అవుతున్నాడా?!
పాప్ సింగర్ స్మిత కి అరుదైన గౌరవం....బ్రిట్నీ తరవాతే ఆమెనే!
ప్రభాస్ ప్రొడ్యూసర్...చైతన్య హీరో....వారేవా...ఎం కాంబినేషన్ గురు!
జ్యోతిక పై పోలీస్ కంప్లైంట్ నమోదు...పాపం తన కష్టాలు!
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న నటి....రాజకీయాలోకి మళ్ళి రి-ఎంట్రీ?!
ఏంటి... రామ్ గోపాల్ వర్మ ఒకళ్ళని ప్రమోట్ చేస్తున్నాడా?!
47 ఏళ్ళు వచ్చినా టబు అందం తగ్గాలా...హాట్ ఫొటోస్ తో నటి హల్చల్!
'ఇండిపెండెన్స్ డే' సినీ వార్....వద్దు అంటున్న సినీ పెద్దలు!
నాగచైతన్యకు సమంత మళ్ళి షాక్....ఏమైంది వీరిద్దరికి?!
అనుపమ లక్ 'రాక్షసుడు' తో తిరగనుందా?!
ప్రభాస్ పాటకు పాకిస్తాన్ నటి ఫిదా....ఎవరు ఆమె?!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.