Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 7:20 pm IST

Menu &Sections

Search

ఉదయ్ కిరణ్ గురించి సెన్షేషనల్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ తేజ...!!

ఉదయ్ కిరణ్ గురించి  సెన్షేషనల్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ తేజ...!!
ఉదయ్ కిరణ్ గురించి సెన్షేషనల్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ తేజ...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో టాలీవుడ్లో దూసుకొచ్చిన యువ కెరటం. టాప్ ఫోర్ గా చిరు బాలయ్య, నాగ్, వెంకీ ఏలుతున్న రోజులవి. కొత్త హీరో రావాలంటే భయపడే స్టార్ డం వారి సొంతం. అటువంటి టైంలో నూనూగు మీసాల నూతన యవ్వనంతో వెండి తేర మీదకు చిత్రం సినిమాతో వచ్చి నిజంగా చిత్రమే చేశాడు ఉదయ్ కిరణ్.


ఉదయ్ కిరణ్ చూసిన సక్సెస్ లైఫ్ ఏ యంగ్ హీరోకు అప్పటికీ ఇప్పటికీ రాలేదు. వరసగా హిట్ల మీడ హిట్లు కొట్టి టాప్ హీరోలనే బ్యాక్ బెంచ్ లోకి తెచ్చేశాడు. ఉదయ్ కిరణ్ అంటే అంతా పడిచచ్చేవారంటే అతిశయోక్తి కాదు. అటువంటి ఉదయ్ కిరణ్ మొదటి పెళ్ళి ఆగింది. ఇక ఆయన కోరుకున్న అమ్మాయితో అన్నవరంలో పెళ్ళి చేసుకుని సెటిల్ అయ్యారని అంతా భావించిన వేళ హఠాత్తుగా ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని అందరినీ వదిలి వెళ్ళిపోయాడు. నిజంగా ఇదొక ట్రాజడీ.


ఉదయ కిరణ్ జీవితంపై ఆయన్ని పరిచయం చేసిన డైరెక్టర్ తేజ బయోపిక్ తీస్తరని అప్పట్లో వినిపించింది. తాజాగా దీనిపైన తేజ స్పందించారు . తేజ మాట్లాడుతూ " ఉదయ్ కిరణ్ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు .. కానీ అతని మీదా బయోపిక్ తీసి ఏం లాభం .. ఇప్పుడు ఆయనపై సినిమా తీసి నేను డబ్బులు సంపాదించుకోవాలా ? అనే ఆలోచన వచ్చింది.


అందుకే ఆ సినిమాని తీయలేదని తేజ చెప్పుకొచ్చారు . ఉదయ్ కిరణ్ పై సినిమా తీస్తే ఇప్పుడు వచ్చే యంగ్ హీరోలకు అది ఓక పాఠం అవుతుంది . సినిమా చూసే వాళ్ళకి పాఠం చెప్పకూడదు . వినోదం మాత్రం ఇవ్వాలని తేజ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఉదయ్ కిరణ్ ఓ హిస్టరీ. ఓ మిస్టరీ కూడా.


uday-kiran,-tallywood-lover-boy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబు పాకులాట అంతా దానికోసమేనా...!!
మందలగిరితో ఆటాడుకున్న మంత్రి అనిల్...!!
ఈ అమ్మడు ఊపుని ఆపతర‌మా....!!
అలిగిన సీనియర్లు దారికి వచ్చారా... వైసీపీలో చర్చ...!!
న్యూ కాంబో ... ప్రభాస్ బేనర్లో అక్కినేని హీరో...!!
జగన్ సరికొత్త సంచలనం...బాబు చేయలేనిది.. జగన్ చేసి చూపిస్తున్నాడు...!!
అందమైన పరువమా.. అనుపమా...!!
జగన్ టార్గెట్ గా కొత్త గవర్నర్ నియామకం..!?
బీజేపీతో టీడీపీ లింకేంటి... సుజనా కామెంట్స్ అలా...!!
టీడీపీకి కాపు సెగ... మళ్ళి ముదురుతోంది..!!
సాయి పల్లవి కొంపముంచిన లిప్ లాక్..!!
టీటీడీ బోర్డ్ మెంబర్ గా అలీ..సంచలనమేనా...!!
బాబూ ఇల్లు ఖాళీ చేసేయ్... లేకపోతే...!!
జగన్ గ్రేట్ అంటున్న జనసేన ఎమ్మెల్యే...!!
పూజా రేటు వింటే ఠారెత్తాల్సిందే...!!
మోడీ బాబు కలసిపోతున్నారా...!! జగన్ కి వరస షాకులు !!
రకుల్ అసలు తట్టుకోలేక‌పోతోంది... ...!!
కియా..వారెవా.. తెలుగు రాజకీయమా...మాయాజాలమా...!!
జయప్రద యూపీ మంత్రి అవుతుందా...!?
నాయుళ్ళు ఇద్దరూ  నాయుడి కొంప ముంచుతున్నారు...!!
టీడీపీ ట్రాప్ లో బీజేపీ...!?
మంత్రుల్లో పనిమంతులెంతమంది...!?
మహేష్ బాబు పుట్టిన రోజుకు నాగార్జున గిఫ్ట్ ఇస్తాడట..!!
లోకేష్ ....జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా  గెలువ్...గాలి తీసేసిన లేడీ ఎమ్మెల్యే...!!
బాలయ్య కోసం ఆధ్బుతమైన సబ్జెక్ట్ రెడీ  అంటున్న పూరీ...
జగన్  ఎవరినీ పోరాటాలు చేయనివ్వరా.. మరీ అంతలాగానా..!!
నభా నటేష్..నసాలానికే మసాలా....!!
మావోయిస్టులపై జగన్ పాజిటివ్ స్టెప్... డేరింగ్ డెసిషన్...!?
జగన్ కి అధికారం పిచ్చోడి చేతిలో రాయిట..!!
చినబాబు పెద్ద మాటలు...బూమరాంగేనా..!!
జగన్ ఒక్కసారి చెబితే... !!
సుజనా చౌదరి సీఎం... బాబు బంటుది పెద్ద టార్గెటే... !!
కవ్విస్తున్న కేశినేని... రెండవ ఎంపీ ఎవరు...?
కుమారి మళ్ళీ రంగేసుకుంది...!
డోస్ పెంచేసింది....కిర్రాకేనా...!!
బీజేపీలో బాబు కోవర్టులు... జైలుకి పంపిస్తే వూరుకుంటారా...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.