Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 6:46 pm IST

Menu &Sections

Search

చరణ్ తిరస్కరణ వెనుక అంతు చిక్కని రహస్యం !

చరణ్ తిరస్కరణ వెనుక అంతు చిక్కని రహస్యం !
చరణ్ తిరస్కరణ వెనుక అంతు చిక్కని రహస్యం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అల్లు అరవింద్ 15 వందల కోట్లతో నిర్మించబోయే ‘రామాయణం’ మూవీ ప్రాజెక్ట్ గురించి వార్తలు రెండు సంవత్సరాల క్రితమే వచ్చాయి. అయితే ఆ తరువాత అంత భారీ ప్రాజెక్ట్ వర్కౌట్ కాదు అన్న ఉద్దేశ్యంతో అరవింద్ ఈమూవీ ప్రాజెక్ట్ ఆలోచనలు విరమించుకున్నాడు. 

అయితే అనూహ్యంగా ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఏకంగా 15 వందల కోట్ల భారీ బడ్జెట్ తో ప్రకటింప బడటమే కాకుండా ఈ ప్రాజెక్ట్ కు ‘దంగల్’ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నాడు అంటూ వార్తలు రావడం పెను సంచలనంగా మారింది. పూర్తి గ్రాఫిక్స్ తో నిర్మింపబడే ఈమూవీ మూడు భాగాలుగా నిర్మాణం జరుపుకో బోతోంది. 

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇంత భారీ బడ్జెట్ మూవీ నిర్మాణం ఎప్పుడు జరగలేదు. ఇలాంటి భారీ ప్రాజెక్ట్ లో రాముడు పాత్రను చేయవలసిందిగా అరవింద్ మొట్టమొదటి ఆఫర్ రామ్ చరణ్ కు ఇచ్చినా ఆ ఆఫర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చరణం సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. 

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ప్రాజెక్ట్ లో నటించే అవకాసం కోసం ఎంతో వ్యూహాత్మకంగా ప్రవర్తించిన చరణ్ ఇప్పుడు తన కాంపౌండ్ కు వచ్చిన ఇలాంటి భారీ ప్రాజెక్ట్ ను ఎందుకు వదులుకున్నాడు అంటూ అప్పుడే చర్చలు మొదలైపోయాయి. శ్రీరాముడు పాత్రకు తాను సరిపోనని చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నాడా లేదంటే ఇలాంటి భారీ ప్రాజెక్ట్ లో ఇరుక్కుంటే సంవత్సరాలు గడిచిపోతాయి అని భయపడ్డాడా అంటూ ఎవరి స్థాయిలో వారు ఊహాగానాలు చేస్తున్నారు. చరణ్ తిరస్కరణతో అరవింద్ ఇప్పుడు ఒక బాలీవుడ్ క్రేజీ హీరోతో ఈ ప్రాజెక్ట్ విషయమై ప్రాధమిక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం..



CHARAN REJECTION BECOMES HOT TOPIC!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ కీలక నిర్ణయం పై పెరిగిపోతున్న లీకులు !
లారెన్స్ కోసం వెతుకుతూ బిచ్చగత్తెగా మారిన ఆమహిళ !
చైతన్య కృష్ణ వ్యూహంతో ఇరుకున పడుతున్న జూనియర్ !
వినాయకచవితి దీపావళి సెంటిమెంట్ మధ్య ఒత్తిడిలో ప్రభాస్ !
విజయ్ దేవరకొండ పడుతున్న ఈర్ష్య పై జాతీయ మీడియాలో రచ్చ !
నాగార్జున ఇంటి చుట్టూ హై సెక్యూరిటీ !
కళ్యాణ్ రామ్ కు చెక్ పెట్టమని జూనియర్ తో రాయబారాలు
అల్లు అర్జున్ సుశాంత్ ల బందుత్వం పై షాకింగ్ న్యూస్ !
హాట్ టాపిక్ గా మారిన వర్మ వారసురాలి ప్రమోషన్ !
బిగ్ బాస్ లోని బిగ్ ట్రాప్ పై మరో బాంబు పేల్చిన శ్వేతా రెడ్డి !
షాకింగ్ రష్మిక విజయ్ దేవరకొండల బిజినెస్ షేరింగ్ !
రూట్ మార్చి నానీని టార్గెట్ చేస్తున్న ప్రభాస్ ఆలోచనలు !
జగపతి బాబు ఇగో ను క్యాష్ చేసుకున్న ప్రకాష్ రాజ్ !
ప్రభాస్ మితిమీరిన జాగ్రత్తలో షాక్ ఇచ్చే నిజాలు !
మీడియాను దూరం పెట్టిన నాగార్జున !
రామ్ డ్రగ్స్ కామెంట్స్ పై పూరి జగన్నాథ్ క్లారిటీ !
సైరాకు హృతిక్ రోషన్ సెగ !
రాజమౌళిని ఆలోచనలలో పడేసిన సమంత వ్యూహాలు !
 గురు పూర్ణిమలో కనిపించే సాయి తత్వం !
భారతీయ సంస్కృతిలో అద్వితీయం గురు స్థానం !
అక్కినేని హీరోల టార్గెట్ లో చిరంజీవి ప్రభాస్ లు !
చిరంజీవితో విసిగిపోయిన నాగ్ అశ్విన్ ?
విజయ్ దేవరకొండ డబల్ టంగ్ పై కామెంట్స్ !
సెన్సార్ కు తలనొప్పిగా మారబోతున్న ఇస్మార్ట్ శంకర్ !
పాకిస్తాన్ ను షేక్ చేస్తున్న ప్రభాస్ మ్యానియా !
చరణ్ కు ప్రేమతో కూడిన షాక్ ఇచ్చిన మంచు లక్ష్మి !
రేణు దేశాయ్ రీ ఎంట్రీతో పవన్ అభిమానులలో కలకలం !
నిద్రమాత్రలు హై డోసేజ్ వేసుకున్న కారణాన్ని బయటపెట్టిన రాజశేఖర్ !
తాను బ్రతికి బాగానే ఉన్నాను అంటూ క్లారిటీ ఇచ్చిన పోసాని !
సైరా కు ఎర్త్ పెడుతున్న నితిన్ !
జీవిత పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి !
వాణిశ్రీ వ్యక్తిత్వం పై నాగార్జున సంచలన వ్యాఖ్యలు !
నాని లుక్ పై సందేహాలు !
సాహో కి ఊహించని సెన్సార్ సమస్యలు !
అనసూయ ఫోటో పై బూతు కామెంట్స్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..