Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 6:48 pm IST

Menu &Sections

Search

బ్రేకింగ్ : ఎన్టీఆర్ తో కేజీఎఫ్ డైరెక్టర్ ఫిక్స్ !

బ్రేకింగ్ : ఎన్టీఆర్ తో కేజీఎఫ్ డైరెక్టర్ ఫిక్స్ !
బ్రేకింగ్ : ఎన్టీఆర్ తో కేజీఎఫ్ డైరెక్టర్ ఫిక్స్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కేజీఎఫ్ మూవీతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.  ఆ ఒక్క సినిమాతో అతడిలోని స్టామినా ఎంతో ప్రపంచానికి అర్థమైంది. కోలార్ బంగారు గనుల నేపథ్యంలోని హిస్టారికల్ మాఫియా స్టోరిని ఎంచుకుని అత్యంత భారీ కాన్వాసు మీద అతడు తెరకెక్కించిన విధానం క్రిటిక్స్ కే మతి చెడేలా చేసింది. కేజీఎఫ్ చూశాక మహేష్ - ప్రభాస్- ఎన్టీఆర్ - రామ్ చరణ్- అల్లు అర్జున్ లాంటి హీరోలే ప్రశాంత్ నీల్ ప్రతిభను కొనియాడారు.


అయితే మైత్రి మూవీ మేకర్స్ సైతం కేజీఎఫ్ డైరెక్టర్ తో ప్లాన్ చేస్తోందని లీకులు అందాయి. తాజాగా ఇదే విషయంపై మైత్రి సంస్థ అధినేతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఫుల్ క్లారిటీనిచ్చేశారు. ఎన్టీఆర్ - కేజీఎఫ్ డైరెక్టర్ కాంబినేషన్ మూవీని అధికారికంగా కన్ ఫామ్ చేశారు.``కేజీఎఫ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ మూవీ ప్రాసెస్ లో ఉంది. ఎన్టీఆర్ కి కేజీఎఫ్ సినిమా ఎంతో నచ్చింది.  ప్రశాంత్ నీల్ పేరును ఎన్టీఆర్ స్వయంగా సూచించారు. తనవద్ద మంచి కథ ఉంటే చేద్దామని అన్నారు.


ఈ ప్రాజెక్ట్ ప్రాసెస్ లో ఉంది`` అని నవీన్ తెలిపారు. ``ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ పూర్తవ్వాలి. అలాగే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సీక్వెల్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకు ఇంకా చాలా సమయం పడుతుంది. ఆ తర్వాత ప్రణాళికలో వేగం పెంచుతా``మని ఆయన వెల్లడించారు. విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి సంస్థ నిర్మించిన `డియర్ కామ్రేడ్` ఈనెల 26న రిలీజవుతున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో నవీన్ ఎర్నేని పై సంగతుల్ని ముచ్చటించారు. 

jr-ntr
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హాట్ డ్రెస్సులతో రెచ్చిపోతున్న అనసూయ !
బికినీతో కాక రేపిన షమ సికిందర్ !
నాని ట్వీట్లతో రెచ్చిపోతున్నా  ...  టీడీపీ ఎందుకు మందలించలేకపోతుంది ?
అసెంబ్లీలో దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ !
కాస్టింగ్ కౌచ్ పై హేమా సంచలన వ్యాఖ్యలు .. !
అందాల ఆరబోతలో ఎక్కడ తగ్గని రకుల్ !
పెళైన మహిళతో అక్రమ సంభందం .. నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ హష్మీ !
ఢిల్లీ మెడలను వంచి జగన్ అనుకున్నది సాధించేలా ఉన్నాడే !
సోనమ్ కపూర్ హాట్ ఫొటోలతో హీట్ ను పెంచేస్తుంది !
కంచె బ్యూటీ అసలు తగ్గడం లేదు .. ఆఫర్లు మాత్రం రావటం లేదు !
షాక్ : లోకేష్ పాదయాత్ర .. షరతులు వర్తిస్తాయి !
ఇస్మార్ట్ శంకర్: ఓపెనింగ్స్ చూసి నోరెళ్ళ బెడుతున్న జనాలు !
భారీ క్లీవేజ్ షోతో హాట్ అందాలలో  రకుల్ !
ఎన్టీఆర్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీడీపీ కార్యకర్తలు !
మిడ్డీలో హాట్ అందాలు !
వైసీపీ మంత్రుల వ్యవహారం జగన్ కు చెడ్డ పేరు తెస్తుందా ?
భారత్ కు కొత్త కోచ్ ?
టీడీపీలో మరో బిగ్ వికెట్ బీజేపీలోకి !
ఫ్లాష్ : సాహోలో ఏం జరుగుతుంది !
పూజా హెగ్డే కంటే టబునే హాట్ అంటా !
సోనమ్ కపూర్ వక్షోజాల మీద అసభ్యకర పోస్ట్ లు !
డబ్బే ముఖ్యమని అనుకున్నా .. అందుకే సెక్స్ గురించి పట్టించుకోలేదు !
గతంలో అచ్చెన్నాయుడు చేసిన పాపం ఇప్పుడు తగులుతుంది !
తాప్సీ ఇంత అతి అవసరమా ?
ప్రపంచ కప్ గెలిచినా ఇంగ్లాండ్ కు ఆ మరక అంటుకుంది !
ముంబై లో కూలిన నాలుగంత‌స్తుల భ‌వ‌నం !
కత్రినా కైఫ్ కత్తిలాంటి అందాలు !
భారత కెప్టెన్ ను మార్చడం ఖాయమా ?
అరెరే .. గంటా అసెంబ్లీలో నోరు మెదపటం లేదే కారణం అదేనా !
టబు వయసు 47 అయినా ఇప్పటికే హాటే !
విజయ దేవరకొండకు ముద్దులు ఇవ్వటం ఇష్టం లేకే సాయి పల్లవి తప్పుకుంది !
పాపం .. చంద్రబాబుకు ఆ క్రెడిట్ కూడా పోయింది !
స్మోకింగ్ చేస్తున్న రకుల్ మీద రెచ్చిపోయిన నెటిజన్స్ !
బిగ్ బాస్ లో మళ్ళీ హాట్ టాపిక్ అయిన కత్తి మహేష్ .. నన్ను కూడా అదే విధంగా అడిగారు !
జగన్ పాలనలో ఏపీకి క్యూ కడుతున్న దిగ్గజ కంపెనీలు !
ఫ్లాష్ : ఒకే వేదిక పై జగన్, బాలయ్య, ఎన్టీఆర్ !