Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 6:23 pm IST

Menu &Sections

Search

బాలీవుడ్ లో ప్రభాస్ కి అతిపెద్ద కష్టం వచ్చి పడింది ?

బాలీవుడ్ లో ప్రభాస్ కి అతిపెద్ద కష్టం వచ్చి పడింది ?
బాలీవుడ్ లో ప్రభాస్ కి అతిపెద్ద కష్టం వచ్చి పడింది ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించాడు రెబల్ స్టార్ ప్రభాస్. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బాహుబలి సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అంతే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుత రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదైనా అద్భుతం జరిగిందంటే...సౌత్ కి సంబంధించిన...డైరెక్టర్ లేకపోతే సినిమా అయి ఉన్న క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ ఇండస్ట్రీ కి చెందిన టెక్నీషియన్ల పై పక్షపాత ధోరణి ఇటీవల చూపిస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.


ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో హిట్ కొట్టిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆ సినిమాను షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ గా రీమేక్ చేసి ఇటీవల బాలీవుడ్ లో ఒక “ఏ” సర్టిఫికెట్ సినిమాతో 200 కోట్ల వసూళ్లను కొల్లగొట్టాడు. ఇటువంటి పరిస్థితుల్లో సౌత్ ఇండస్ట్రీ లో టాలీవుడ్ కాంబినేషన్ బాలీవుడ్ లో ఎక్కువై పోతుందని బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు అనుకుంటున్నారో ఏమోగానీ ఇప్పుడు “సాహో”కు అడ్డంకులు తయారు చేస్తున్నారా అన్నట్టు ఇప్పుడు వార్తలు వైరల్ గా మారాయి.


సాహో సినిమా రిలీజ్ అవుతున్న రోజు అదే రోజున బాలీవుడ్ కు చెందిన మరో రెండు భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండడంతో అందులోను జాన్ అబ్రహాం హీరోగా నటిస్తున్నటువంటి “బాట్లా హౌస్” కోసమే ఎక్కువ థియేటర్లను కేటాయించి సాహో కు తక్కువ థియేటర్లు కేటాయిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ప్రభాస్ అభిమానులు బాలీవుడ్ ఇండస్ట్రీ తీరుపై మండిపడుతున్నారు. మొత్తం మీద బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాకి బాలీవుడ్ ఇండస్ట్రీ లో వస్తున్న కష్టం చూసి చాలామంది ప్రభాస్ కెరియర్ కి ఇది పెద్ద దేబ్బే అని అంటున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు. prabhas
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ సినిమా లు మొదలెడితే ఏంటి పరిస్థితి ?
పాపం ప్రభాస్, పాపం ప్రభాస్ ఫాన్స్ .. ఇండస్ట్రి అంతా ఇదే టాక్ !
గాయత్రీ గుప్తా కి ఆ రోగం ఉండటంతో...వద్దని చెప్పేసిన బిగ్ బాస్ షో నిర్వాహకులు..?
పాపం మహేశ్ బాబు ని ఆడేసుకున్నారు !
జాగ్రత్తలు వహిస్తున్న సాయి ధరమ్ తేజ్..!
అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా లో ఎవరు ఊహించని సంచలన నటి..?
మెగా అభిమానుల కోసం సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న రామ్ చరణ్..?
తల బాదుకుంటున్న ప్రభాస్ అభిమానులు…?
బాలయ్య - పూరీ కాంబినేషన్ రిపీట్ ?
ఇండియన్ సినిమా కాదు హాలీవుడ్ సినిమా ‘సాహో’ గురించి కొత్త వార్త..!
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై ఎవరు ఊహించని కామెంట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు..!
ఇండస్ట్రీ బ్రేకింగ్ న్యూస్: ఒకే వేదిక పై జగన్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ..?
బాలయ్య సినిమా పై క్లారిటీ ఇచ్చిన పూరి జగన్నాథ్…!
యాంకర్ పై సీరియస్ అయిన విజయ్ దేవరకొండ..?
భర్త రికార్డుల కె ఎసరు పెట్టిన సమంత !
చిరు ఫాన్స్ కి సైరా అప్డేట్ వచ్చేసింది .. సూపర్ సాలిడ్ అప్డేట్ !
ఈ సినిమా కూడా పోతే హెబా పటేల్ చాప్టర్ క్లోజ్ ?
గెస్ట్ రోల్ లో దగ్గుబాటి రానా..?
బిగ్ బాస్ లో ఇతను అయితే ఫిక్స్ డౌట్ లేదు .. !!
'ఇస్మార్ట్‌ శంకర్‌' లో 'ఆ' సీన్ లే హైలైట్ ?
అతను ఉంటే చాలు మా మహేశ్ సినిమా హిట్ అని ఖుషీ అవుతున్న ఫాన్స్ !
శర్వానంద్ వలన నిఖిల్ ఆగిపోయాడా ?
 ట్రెండ్ సెట్ చెయ్యబోతున్న సమంత - అందరూ హీరోయిన్ లూ చూసి నేర్చుకోవాలి !
బాలీవుడ్ ఇండస్ట్రీ లో దుమ్ము దులుపుతున్న ‘అర్జున్ రెడ్డి’..ఒక్కొక్కరికి ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి…!
About the author

Kranthi is an independent writer and campaigner.