Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 7:18 pm IST

Menu &Sections

Search

అమలాపాల్ మాజీ భర్త పెళ్లిచేసుకున్నాడు!

అమలాపాల్ మాజీ భర్త పెళ్లిచేసుకున్నాడు!
అమలాపాల్ మాజీ భర్త పెళ్లిచేసుకున్నాడు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

మాలీవుడ్ బ్యూటీ  అమలాపాల్ ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ వీళ్ల బంధం ఎక్కువరోజులు కొనసాగలేదు.  కుటుంబంలో గొడవలు మొదలవ్వడంతో ముందుగా అమలాపాలే బ్రేకప్ చెప్పేసింది. మొన్నటివరకు కేవలం సినిమాలో లోకంగా బతికిన దర్శకుడు ఏఎల్ విజయ్ ఇప్పుడు మరోసారి తన వ్యక్తిగత జీవితంపై దృష్టిపెట్టాడు.  ఈ దర్శకుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమద్య ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అమలాపాల్ కూడా పూర్తిగా సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించింది. 


ఈమె నటించిన ‘ఆమె’ సినిమాలో న్యూడ్ గా నటించిన సంచలనం సృష్టించిది. మన్నివన్నన్ ప్రాంతానికి చెందిన ఐశ్వర్య అనే డాక్టర్ తో విజయ్ వివాహం జరగబోతోంది ఇటీవల తెగ వార్తలు వచ్చాయి. దర్శకుడు ఏఎల్ విజయ్  ఫైనల్ గా ఆ రూమర్స్ కి దర్శకుడు పెళ్లితో ఎండ్ కార్డ్ వేశాడు. గురువారం ఎలాంటి హడావుడి లేకుండా కుటుంబ సభ్యుల సమక్షంలో విజయ్ చెన్నైకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.


కాగా,  విజయ్ డైరెక్ట్ చేసిన నాన్న సినిమాలో తొలిసారి నటించిన అమలాపాల్ అప్పుడే విజయ్ ప్రేమలో పడింది. గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న రెండేళ్లకే కెరీర్ దృష్ట్యా ఇద్దరికి వ్యక్తిగత అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ దర్శకుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను సినిమాగా తీసే పనిలో బిజీగా ఉన్నాడు.


కంగనారనౌత్ ఇందులో లీడ్ రోల్ పోషించబోతోంది. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు ఏఎల్ విజయ్. ఇది ప్రేమపెళ్లి కాదని, పెద్దలు కుదిర్చిన పెళ్లని స్వయంగా విజయ్ ప్రకటించాడు.


al-vijay-second-marriage
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’కు ‘వార్’ ఇక్కడ పోటీనే కాదట..మరి అక్కడ?
ముందు మందలగిరి కరెక్ట్ పలుకు..తర్వాత నీతులు మాట్లాడు..లోకేష్ పై మంత్రి అనీల్ ఫైర్!
అమ్మో పిట్టకొంచెం..కూత గనం..యూట్యూబ్ ఛానల్ పెట్టిన మహేష్ కూతురు!
బిగ్ బాస్ లో ఉండగా లవ్ లో పడలేదు!
అమలాపాల్ నగ్న దృశ్యాల పై ఫిర్యాదు!
అందుకే లారెన్స్ మనసున్న మారాజు!
మహిళను బెదిరించి నలుగురి ఏడాదిపాటు అత్యాచారం...!
రెమ్యూనరేషన్ సీక్రేట్ చెప్పేసిన రష్మిక!
ఆ అవమానం నాలో కసి పెంచింది : 'దొరసాని' డైరెక్టర్ కేవీఆర్
హైకోర్టు లో ‘బిగ్ బాస్3’కి ఊరట!
పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘గుణ 369’ట్రైలర్!
సినిమాలకు హాస్యనటి హేమ గుడ్ బాయ్?
‘సాహూ’కి కష్టాలు తప్పవా?
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..దానిపైనే చర్చలా?
డెలివరీకి ముందే హాట్ బ్యూటీ పెళ్లి!
కొండా దంపతులు బీజేపీ వైపు కన్నేశారా?
బర్నింగ్ స్టార్ ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’సాంగ్ తో చించేశాడుగా!
‘మన్మథుడు2’లో పిచ్చెక్కించేలా రకూల్ అందాలు!
ఇస్మార్ట్ శంకర్ కి  'A' సర్టిఫికేట్ సెంటిమెంట్ కలిసి వస్తుందా?
శంకర్ ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా?
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
‘ఇస్మార్ట్ శంకర్’ వివాదం..పూరీ క్లారిటీ!
నన్ను చాలా మంది మోసం చేశారు : గీతా సింగ్
'నిను వీడని నీడను నేనే' నెగిటీవ్ టాక్ పై హీరో సీరియస్
ఆ ఫొటోతో మళ్లీ టాప్ కి చేరుకున్న హాట్ బ్యూటీ!
149 ఏళ్ల తర్వాత..అరుదైన చంద్రగ్రహణం.. !
‘వార్’ టీజర్ రెండు కొదమ సింహాలు కొట్టుకున్నట్లే ఉంది!
రాజా.. నేను చచ్చిపోయేంత వ్యాధికాదు..నే బాగానే ఉన్నా!
‘మన్మథుడు2’రిలీజ్ డేట్ ఫిక్స్!
అన్యాయంగా ఆరు మూవీస్ వదులుకున్నా..బిగ్ బాస్ 3 పై గాయత్రి ఫైర్!
రాజుగారి గదిలో యాంకర్ రష్మీ?
గత పాలకులు తిరుమలలో వ్యాపారం చేశారు: రోజా
ఆ విషయంలో పిల్లలపై వత్తిడి మంచిది కాదు : హీరో సూర్య
‘బిగ్ బాస్ 3’ నిర్వాహకులపై కేసు!
ఆలాంటి పాటలకు బాబా సెహగల్ గుడ్ బాయ్!
ఫేస్ బుక్ కు భారీ షాక్!