Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 10:56 pm IST

Menu &Sections

Search

ఉదయ్ కిరణ్ బయోపిక్ నేను తియ్యను...

ఉదయ్ కిరణ్ బయోపిక్ నేను తియ్యను...
ఉదయ్ కిరణ్ బయోపిక్ నేను తియ్యను...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కొన్ని వ్యక్తగత కారణాల రిత్యా ఆత్మహత్యకు పాల్పడిన విషయం ప్రేక్షకులకు తెలిసిన విషయమే... ఇది ఇప్పుడు ఎందుకు చెబుతున్నాననంటే చిత్రం సినిమాతో ప్రేక్షకుల ముందు హిరోగా నిలిచిన వ్యక్తి ఉదయ్ కిరణ్. ఈ చిత్రాకి దర్శకత్వం వహించిన తేజ ఉదయ్ తొలిసారిగా వెండి తెరకు పరిచయం చేశారు.

ఉదయ్ కిరణ్ తొలి చిత్రం విజయం సాధించడంతో స్టార్‌ అయిపోయారు. తర్వాత రెండో సినిమా ‘నువ్వు నేను’ను కూడా తేజ తెరకెక్కించారు. ఈ సినిమా కూడా సక్సెస్‌ అందుకోవడంతో ఉదయ్‌-తేజల కాంబినేషన్‌ హిట్‌ అనిపించుకుంది. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చిన ఉదయ్‌ పెద్ద హీరోగా మారారు. తర్వాత ఆయన కెరీర్‌ ఒడుదొడుకులతో సాగింది. 2014లో ఉదయ్‌ ఆత్మహత్య చేసుకుని చిత్ర పరిశ్రమను, అభిమానుల్ని షాక్‌కు గురిచేశారు.

ఉదయ్ ఆత్మహత్యకు గల కారణాన్ని ప్రజలకు తెలిసె విధంగా చిత్రం నిర్మించాలని కొందరు బావించారు. ఈ చిత్రాని కూడా ప్రముఖ దర్శకడు దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 2016 - 17 కాలంలో చిత్రం నిర్మించటానికి అన్ని రకాలుగా సిద్ధమైన ప్రోడ్యూసర్లు పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. చివరకు కారణాలు తెలియకుండానే చిత్రం నిర్మాణ బాధ్యతలు ఆగిపోయాయి.

గతంలో ఉదయ్ కిరణ్ జీవితం గురించి బాగా తెలిసిన తేజ సినిమాను రూపొందించనున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే బయోపిక్‌ గురించి తేజ తాజాగా ఓ మీడియాతో మాట్లాడారు. ‘వ్యక్తిగత జీవితానికి సంబంధించి విషయాలన్నీ ఉదయ్‌ నాతో పంచుకునేవాడు. అతని రహస్యాలూ నాకు తెలుసు. అయినప్పటికీ అతని జీవితం ఆధారంగా నేను సినిమా తీయను. ఎందుకంటే వాటితో నేను డబ్బు సంపాదించాలని అనుకోవడం లేదు’ అని అన్నారు.
director-teja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పార్టీ ఫిరాయింపై స్పందించిన తోట వాణి
అధికారులకే కాదు... పార్టీ నేతలకు సీఎం జగన్ కూడా ఆదేశాలు
గందరగోళం మధ్య ఏపీ శాసనసభ
టిక్ టాక్ చేశారు... అవుట్ సోర్సింగ్ సెక్షన్ కు బదిలీ అయ్యారు
డ్రైవర్లకు ఇక ఏడాదికి రూ.10వేలు... ప్రభుత్వ సంచలన నిర్ణయం
నా కృషి వల్లే రాష్ర్టంలో పెట్టుబడులు పెరిగాయి... టీడీపీ అధినేత చంద్రబాబు
రాష్ట్ర వ్యాప్తంగా 12 సర్కిల్ స్టేషన్లు పూర్తి... హోం మంత్రి సుచరిత
రష్మిక బ్రేకప్ గురించి వెల్లడించి విజయ్
గ్యాంగ్ లీడర్ కాదు.. గా ‘‘నాని’స్ గ్యాంగ్ లీడర్’’
ఏపీఐఐసీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన ఆర్కే రోజా
నిలిచిన భారతీయ వాహన నౌక
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.